మేష రాశి ఫలాలు 2020 - Mesha Rasi Phalalu 2020: Yearly Horoscope
మేష
రాశి ఫలాలు 2020 ప్రకారము వారికార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు.కష్టపడి పనిచేస్తారు
మరియు వారినివారు నమ్ముకుంటారు.వృత్తిపరమైన జీవితములో మంచివిజయాలను అందుకుంటారు.అయినప్పటికీ,
మీయొక్క ఆరోగ్యముపట్ల మీరు ఈసంవత్సరం జాగ్రతగా ఉండుట చెప్పదగిన సూచన.వివాహము అయినవారు,
వారియొక్క చిన్నచిన్న సమస్యలను వదిలేయటంద్వారా వారియొక్క వైవాహికజీవితాన్ని ఆనందముగా
గడుపుతారు. మీయొక్క జీవితభాగస్వామి మీకు అపరిమితమైన సహాయసహకారములు అందిస్తారు.జీవితములో
మీరు తీసుకునే ప్రతిఅడుగులో మీకు తోడుగా ఉంటారు.
ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటుంన్నారో ఈ సంవత్సరము వారియొక్క కోర్కెలు నెరవేరుతాయి.విదేశాల్లో కొత్త ఇల్లు కొనుక్కోవటము చాలా సులభము అవుతుంది.మీరు మీయొక్క ఆర్ధికస్థితిపట్ల విచారించాల్సిన పనిలేదు. ఎందుకంటే, 2020సంవత్సరం మీయొక్క రాబడి నిలకడగా ఉంటుంది.మీయొక్క జీవినవిధానము గొప్పగా ఉంటుంది.ఫలితముగా, జీవితములో అన్నిరకములైన సౌకర్యములను అనుభవిస్తారు.మీరు కష్టపడి పనిచేయుటద్వారా మీయొక్క వృత్తిపరమైన జీవితములో అనేకరకములుగా ప్రయోజనాలను పొందుతారు.మీయొక్క విజయాల పరంపర మీయొక్క సహుద్యోగుల మనసుల్లో మీపై ఈర్ష్యను కలిగిస్తుంది.మీరు మీయొక్క సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.మీరు కార్యాలయరాజకీయాలకు దూరముగా ఉండండి.
ఈ సంవత్సర సమయములో మీయొక్క కోర్కెలు మరియు ఆశయాలు నిజమవుతాయి.మీరు మీయొక్క పూర్తికాని పనులను పూర్తిచేస్తారు.మీయొక్క తల్లితండ్రుల ఆరోగ్యముపట్ల జాగ్రత్త అవసరము.మీ ప్రత్యర్థులపైన మీరు పైచేయిని సాధిస్తారు.అయినప్పటికీ, ఎల్లపుడు వారితో జాగ్రతగా ఉండటం చెప్పదగిన సూచన.ఈసంవత్సర సమయములో మీరు అనేకప్రయాణములు చేయవలసి ఉంటుంది.మీరుచేసే ప్రయాణములు మీకు అనేకప్రయోజనాలను చేకూరుస్తాయి.మీతండ్రిగారితో మీయొక్క సంబంధాలు వృద్ధిఅవుతాయి.ఈసంవత్సరము సరైనఅవకాశములు ఒడిసిపట్టుకోవటంలో మీరు విజయాన్ని అందుకుంటారు.
ఈఫలితాలు చంద్రునియొక్క సంచారము ఆధారముగా గణించబడినది.మీకు ఒకవేళ చంద్రరాశి గణన తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. చంద్రరాశి కాలిక్యులేటర్
మేష రాశి ఫలాలు 2020 యొక్క వృత్తిజీవితము:
మేష రాశి ఫలాలు 2020 తెలుపునది ఏమనగా, వృత్తిపరమైన జీవితములో మీయొక్క వృద్ధి నిలకడగా ఉంటుంది.మీరు వేరే ఉద్యోగము మారాలి అనుకుంటే, మీరు విజయవంతముగా పూర్తిచేస్తారు.ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో,వారికి ఈసమయములో ఉద్యోగఅవకాశములు లభిస్తాయి.అయినప్పటికీ, మీరు ప్రారంభములో కొంతకష్టపడవలసి ఉంటుంది.తరువాత , నెమ్మదిగా మీయొక్క పనికి అలవాటు పడతారు.మీరు పనిచేసే చోటులో జనవరిమధ్యనుండి మేమధ్యవరకు కార్యాలయాల్లో మీయొక్క వృద్ధి నిలకడగా ఉంటుంది.తద్వారా మీయొక్క వృత్తిపరమైన జీవితము చాలా బాగుంటుంది.
మనపై మనకు నమ్మకము ఉండటం చాలా అవసరము.కానీ , అది అతిగా ఉండుటద్వారా మనజీవితములో ఓటమికి కారణమవుతుందని మీరు గ్రహించాలి.మీయొక్క సామర్ధ్యాన్ని మీరు నమ్మండి మరియు వాటిని వదిలేయకండి.ఇంతకుముందు మీరు చేసినకష్టానికి సంబంధించి దానియొక్క ప్రతిఫలమును మీరు అందుకుంటారు.జనవరి నెలలో మీయొక్క వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలను తీసుకొనవద్దు.మీరు ఒకవేళ కష్టపడి పనిచేసేవారైతే మీరు మీయొక్క ఉన్నతాధికారుల మన్ననలు మరియు ప్రమోషన్లు పొందేఅవకాశము ఉన్నది. మీయొక్క ప్రయత్నాలు ఏవి వృధాఅవవ్వు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్నవారికి మంచిఫలితాలు అందుతాయి.
మేష రాశి ఫలాలు 2020 యొక్క ఆర్ధిక స్థితి:
మేష రాశి ఫలాలు 2020 ప్రకారము ఆర్ధికపరంగా మీకు ఈ సంవత్సరము బంగారంలా ఉంటుంది.మీయొక్క ఆర్థికస్థితిని అపరిమితముగా వృద్ధిచెందుతుంది.విదేశీ సంబంధాలయొక్క అనుకూలతవల్ల అనుకూలఫలితాలను సాధించగలరు.మీరు మీయొక్క ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకొరకు ఖర్చు చేస్తారు మరియు తద్వారా ఆత్మసంతృప్తిని పొందుతారు.మీరు మంచిగా సంపాదించి మీకుటుంబసభ్యులకు మరియు స్నేహితులకు ఆర్హిక సహాయాన్ని అందిస్తారు.ఉద్యోగస్తులు పెద్దసంఖ్యలో అధికప్రయోజనాలను పొందుతారు.మీరు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలో విపరీతముగా ఖర్చుపెడతారు. ఇది మీయొక్క ఆర్ధికబడ్జెట్ ఫై ప్రభావాన్ని చూపెడుతుంది. అయినప్పటికీ , మీరు తెలివైనవారు అవ్వటంవల్ల తిరిగి పుంజుకుని ఆర్థికిస్థితిగతులను వృద్ధి చేసుకుంటారు.
భాగస్వామ్య వ్యాపారాలు మంచిఫలితాలను సాధిస్తాయి.ఆర్ధిక ప్రయోజనాలు సంభవిస్తాయి.మీరు మంచివక్తగా ఎదుగుతారు మరియు మీయొక్క అద్భుతమైన మాటతీరువల్ల అనేకమంది హృదయాలను గెలుచుకుని, పనులను మీకుఅనుకూలముగా మార్చుకుంటారు.భవిష్యత్తుకొరకు మీరు ధనాన్ని కూడబెడతారు.
మేష రాశి ఫలాలు 2020 యొక్క విద్య:
మేష రాశి ఫలాలు 2020 ఉన్నతవిద్యను అభ్యసించుటకొరకు మీకు అనేకవిధములైన అవకాశములు లభిస్తాయి.చదువు ఎంతముఖ్యమో మీరు గ్రహించటం చాలా మంచిది.అంతేకాకుండా,మీ భవిష్యత్తుకి ఏది బాగుంటుందో, దానిని తీసుకోండి.విదేశీ విద్యాసంస్థల్లో కూడా మీరు అడ్మిషన్లు పొందేఅవకాశము ఉన్నది.తద్వారా మీరు మరింత ముందుకు సాగుతారు.జనవరి నుండి మార్చ్ వరకు,జులైనుండి నవంబర్ మధ్య వరకు ఉన్నసమయము మీకు అదృష్టసమయముగా చెప్పవచ్చును.
విద్యార్థులు మంచిమార్కులు సంపాదించడానికి కష్టపడవలసి ఉంటుంది.మీరుకనుక సాంకేతిక పరిజ్ఞానం,మెడికల్ ,న్యాయ,ఇంటీరియర్ డిజైనింగ్,ఫాషన్ రంగాలకు చెందినవిద్యార్థులైతే ఈ 2020వ సంవత్సరము మీకు అత్యంత అనుకూల సమయముగా చెప్పవచ్చు. పోటీపరీక్షలు అనేవి ఒకరికి సంబంధించినవి కాదు.కావున, ఎవరైతే పోటీపరీక్షలకి సిద్ధపడుతున్నారో కష్టపడి పనిచేయుటద్వారా విజయాలను అందుకుంటారు.ఫిబ్రవరి,మార్చ్,జూన్,జులై మరియు సెప్టెంబర్ మీకు అనుకూల నెలలుగా చెప్పవచ్చును.కష్టపడి చేసిన మీయొక్క ప్రయత్నాలకు సంబంధించిన ఫలితాలు ఈనెలలో శుభవార్తలను వింటారు.విద్యార్థులు ముఖ్యముగా ఏప్రిల్,ఆగష్టు మరియుడిసెంబర్ నెలల్లో కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.
మేష రాశి ఫలాలు 2020 యొక్క కుటంబజీవితము:
మేష రాశి ఫలాలు 2020 వారికి కుటుంబజీవితమునకు సంబంధించి ఈసంవత్సరం అనేక ఎత్తుపల్లాలను చూస్తారు.మీయొక్క తండ్రిగారిని జాగ్రత్తగా చూసుకొనుట చెప్పదగిన సూచన.ఎందుకంటే మీతండ్రిగారు అనారోగ్యానికి గురిఅయ్యే సూచనలుఉన్నవి. అనేక వ్యాధులబారిన పడేఅవకాశము ఉన్నది.సంవత్సర ప్రారంభము మీకు అనుకూలముగా ఉంటుంది.మీరు మీయొక్క కుటుంబముతో మరియు స్నేహితులతో ఆనందముగా గడుపుతారు.
జనవరి తరువాత మీయొక్క నివాసస్థానమును మార్చుకొనే అవకాశములు ఉన్నవి. వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ సమయము కేటాయించుటవల్ల,కుటుంబముతో మీరు అనుకున్అంత సమయాన్నిగడపలేరు.ఏప్రిల్ నుండి మధ్య ఆగష్టు మధ్యలో ఇంట్లో శుభప్రదమైన కార్యాక్రమాలు చేపడతారు.ఇది కుటుంబములో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబములో పిల్లలు పుట్టే అవకాశములు చాలా ఎక్కువగాఉన్నవి.
మీ తల్లిగారు మార్చ్ తరువాత అనారోగ్యానికి గురిఅయ్యే అవకాశము ఉన్నది.కావున, వారిపట్ల మీరు జాగ్రతగా ఉండుట మంచిది.అవసరమైనప్పుడు డాక్టరును సంప్రదించుట చాలామంచిది.జూన్ నెల మీయొక్క తల్లితండ్రులకు కష్టకాలముగా చెప్పవచ్చును.కావున, మీరు వారిపట్ల బాధ్యతతో మరియు ప్రేమతో ఉండుట మంచిది.మీరు ఒకవేళ విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నట్లయితే, ఈ సంవత్సరం మీ కొరకు ఒక ఆశ్చర్యకర విషయము ఎదురుచూస్తూ ఉంటుంది.మీయొక్క కలలను నిజం చేసుకునేందుకు మీకు సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య మీకుఅవకాశములు లభిస్తాయి.మీరుకనుక అటువంటి అవకాశములను సద్వినియోగము చేసుకోవాలనుకుంటే మీరు కష్టపడి పనిచేయక తప్పదు.
ఎవరైతే ఇల్లుమారడము లేదా కొత్తఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వారు కొంతసమయము వేచిచూచుట మంచిది.ఎవరైతే విదేశీ వ్యవహారాల్లో మరియు విదేశాల్లో వ్యాపారము చేస్తున్నారో వారు ఒక ఇంటినుండి విదేశాల్లో సొంతఇంటికి మారే అవకాశము ఉన్నది.
మేష రాశి ఫలాలు 2020 యొక్క వివాహము మరియు సంతానము:
మేష రాశి ఫలాలు 2020 తెలుపునది ఏమనగా, ఈ సమయములో మీయొక్క వైవాహికజీవితములో మీరు కొన్ని ఎత్తుపల్లాలను చూస్తారు.అయినప్పటికీ ఈ సమయము మీయొక్క సంతానవిషయములో మాత్రము అనుకూలముగా ఉంటుంది. వారు అన్నింటా విజయాలను అందుకుంటారు.ఎవరైతే ప్రేమకు కట్టుబడి ఉంటారో వారు వారియొక్క ఆశయాలను నెరవేర్చుకొనుటలో ఇబ్బందులను ఎదురుకుంటారు.కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.అక్టోబర్ నెలలో మరియు నవంబర్ ప్రథమార్ధములో మీకు సమయము అనుకూలముగా ఉంటుంది మరియు పవిత్రమైన పెళ్లిబంధము ప్రేమతో మరింత బలపడుతుంది.
మీరు ఈసమయములో గొప్ప తల్లితండ్రులుగా ఎదుగుతారు, మరియు మీయొక్క సంతానము విషయములో మంచి అనుభూతుని సంపాదిస్తారు. మీయొక్క సంతానము కష్టపడి సరైనదారిలో నడవటంవల్ల విజయాలను అందుకుంటారు.వారికి అవసరమైనప్పుడు మీరు వారికి సహాయ సహకారములు అందించుట మంచిది.
2020 ప్రారంభములో మరియు చివర్లో వైవాహికజీవితము అంత సానుకూలంగా ఉండదు.కానీ, కష్టపడి పనిచేయుట, అంకితభావముతో పనిచేయుటవల్ల మీరు వైవాహికజీవితములో అనేక సమస్యలనుండి బయటపడతారు.భావాన్ని వ్యక్త పర్చడము మరియు నిజాయితీ వైవాహికజీవితానికి పునాదిరాళ్లు అని గుర్తుంచుకోండి.ఏవైనా మనస్పర్థలు తలెత్తినప్పుడు మీ జీవితభాగస్వామితో కూర్చుని పరిష్కరించుకోవటం ద్వారా జీవితము అనుకూలంగా ఉంటుంది.
మేష రాశి ఫలాలు 2020 యొక్క ప్రేమ ఫలము:
మేష రాశి ఫలాలు 2020 వారికి ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ సంవత్సరం మిశ్రమఫలితాలు గోచరిస్తున్నాయి.మీరు ఒకవేళ ప్రేమలో ఉన్నట్టయితే, మీయొక్క భాగస్వామి నుండి ఎక్కువ ఆశిస్తారు. ఇది మీఇద్దరిమధ్య సమస్యలను సృష్టిస్తుంది.అయినప్ప్పటికీ , ఇలాంటి సమస్యలు మీయొక్క బంధాన్ని ఏమిచేయలేవు.ఫిబ్రవరి నెలలో ప్రేమ మీయొక్క సంబంధానికి ఎంతో ముఖ్యమైనది.మీరు మీప్రేమకై కన్న కలలను సాకారము చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఒంటరిగా ఉన్నవారు ఒకమంచివారిని వారియొక్క భాగస్వామిగా వెతుకునంటారు.ఎవరైతే సంబంధాల్లో సమస్యలను ఎదురుకుంటున్నారో వారు అట్టి సమస్యలను పరిష్కరించుకొనుట మంచిది. ఒక ఆశర్యకర బహుమతి అందుకుంటారు.
ఫిబ్రవరి మరియు మార్చ్ ,జూన్ ,జులై ,సెప్టెంబర్ మరియు డిసెంబర్ మీయొక్క ప్రేమజీవితానికి అనుకూలమైన నెలలుగా చెప్పవచ్చును.మీరు మీయొక్క ప్రియమైనవారితో మంచిసమయాన్ని గడుపుతారు.మార్చ్ నెల మీకు అనుకూలముగా ఉంటుంది. మీరు మీభాగస్వామితో కలిసి ఇంటిలో వ్యాపారాన్ని ప్రారంభించుటకు మంచి సమయముగా చెప్పవచ్చును.మీరు మీయొక్క బంధాన్ని దృఢ పర్చుకునేందుకు మీకు అనేక అవకాశములు లభిస్తాయి.
మేష రాశి ఫలాలు 2020 యొక్క ఆరోగ్యము:
మేష రాశి ఫలాలు 2020 వారికి ఈ సంవత్సరము ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన.2020 ప్రారంభములో మీరు మరిన్ని అనారోగ్యసమస్యలకు గురికావలసి ఉంటుంది.కావున మీరు ఆరోగ్యముపట్ల శ్రద్ద చూపించటం చెప్పదగిన సూచన.మీరు మీయొక్క పనులన్నిటినీ పక్కనపెట్టి ఆరోగ్యము మీద శ్రద్ద పెట్టండి.మీయొక్క శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోతే ఫాతిగీ అనేది మీకు సాధారణ అనారోగ్య సమస్యగా మారుతుంది.
2020లో ప్రథమార్ధము మధ్యనుండి మీయొక్క ఆహారానియమాలపై తగినంత శ్రద్ద అవసరము.శుభ్రమైన మరియు రుచికరమైన ఆహారమును తీసుకోండి.చిరుతిండికి, మసాలాఆహారమునకు, మత్తుపానీయాలకు దూరముగా ఉండండి.ఏప్రిల్ నెల ప్రారంభములో ఆరోగ్యములో వృద్ధిని చూస్తారు.మీరుకనుక, ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఈసమయములో అది నెమ్మదిగా తగ్గటం ప్రారంభము అవుతుంది.జూన్ కూడా ప్రారంభములో అనుకూలముగా ఉన్నప్పటికీ రోజులు గడిచేకొద్దీ అనారోగ్యము క్షేనిస్తుంది.ఈ సమయము అయిపోయిన తరువాత మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సంవత్సర ఆఖరివరకు ఆరోగ్యము నిలకడగా ఉంటుంది.
మేష రాశి ఫలాలు 2020 యొక్క రెమిడీలు :
- మేష రాశి ఫలాలు 2020 ప్రకారము ప్రతి శనివారం మీయొక్క ప్రతిబింబము కనపడేలా నీటితో నిండిన తొట్టెను దానముచేయండి.ఒక గిన్నెనిండా ఆవనూనె పోసి అందులో మీప్రతిబింబము కనపడేలా చేయండి.ఆలా మీయొక్క బింబము కనపడిన తరువాత గుడిలో దానము చేయండి.ఇది మీయొక్క మేష రాశి ఫలాలు 2020.
- అనంతమూల్ ధరించుట ద్వారా మీయొక్క అనుకూలతలకు మరింత శక్తిని మరియు కిడ్నీ,లివర్సంబంధిత వ్యాధులకు అనుకూలతను ఇచినవారు అవుతారు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Mercury Rise In Pisces: Bringing Golden Times Ahead For Zodiacs
- Chaitra Navratri 2025 Day 3: Puja Vidhi & More
- Chaitra Navratri Day 2: Worship Maa Brahmacharini!
- Weekly Horoscope From 31 March To 6 April, 2025
- Saturn Rise In Pisces: These Zodiacs Will Hit The Jackpot
- Chaitra Navratri 2025 Begins: Note Ghatasthapna & More!
- Numerology Weekly Horoscope From 30 March To 5 April, 2025
- Chaitra & Shani Amavasya On The Same Day; Do This To Get Rid Of Shani Dosha
- Solar Eclipse & Saturn Transit 2025 On Same Day; Detailed Impacts
- Mars’ Movement In Chaitra Navratri: Cosmic Blessings For 3 Zodiac Signs!
- बुध का मीन राशि में उदय होने से, सोने की तरह चमक उठेगा इन राशियों का भाग्य!
- चैत्र नवरात्रि 2025 का तीसरा दिन: आज मां चंद्रघंटा की इस विधि से होती है पूजा!
- चैत्र नवरात्रि 2025 के दूसरे दिन मां दुर्गा के इस रूप की होती है पूजा!
- मार्च का आख़िरी सप्ताह रहेगा बेहद शुभ, नवरात्रि और राम नवमी जैसे मनाए जाएंगे त्योहार!
- मीन राशि में उदित होकर शनि इन राशियों के करेंगे वारे-न्यारे!
- चैत्र नवरात्रि 2025 में नोट कर लें घट स्थापना का शुभ मुहूर्त और तिथि!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 30 मार्च से 05 अप्रैल, 2025
- एकसाथ पड़ रही है चैत्र और शनि अमावस्या, आज कर लिया ये काम तो फिर कभी नहीं सताएंगे शनि महाराज!
- शनि गोचर के साथ ही लग रहा है सूर्य ग्रहण, इन राशियों को भुगतने पड़ेंगे भयंकर परिणाम
- हिन्दू नववर्ष 2025: चैत्र शुक्ल प्रतिपदा (विक्रमी संवत् 2082) की विशेष भविष्यवाणी
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025