కన్యా రాశి ఫలాలు

కన్యా రాశి ఫలాలు (Thursday, June 19, 2025)
విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్ఠిగా తయారు చేస్తుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ కరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది. వారి సలహాలకు మీరు తలఒగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించేకంటే, వినయంగా ఉండడం ఎంతో మంచిది. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 3
అదృష్ట రంగు :- కాషాయం మరియు పసుపు
చికిత్స :- పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందటానికి, రావి చెట్టుకు నీటిని అందించండి మరియు నెయ్యి దీపం వెలిగించండి

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer