వృషభ రాశి ఫలాలు
వృషభ రాశి ఫలాలు (Wednesday, October 21, 2026)
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియ చేయండి. మీరుచేసే ఈ చిన్నపని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది, జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి క్తఘ్నత నిందార్హమవుతుంది. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. ఈరోజు మీచేతుల్లో ఖాళీసమయము చాలా ఉంటుంది,మీరుదానిని ధ్యానంచేయడానికి ఉపయోగిస్తారు.దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.
చికిత్స :- అద్భుతమైన ఆర్ధిక జీవితం కోసం, అర్హులైన ప్రజలు, విద్యావేత్తలు, పండితులు మొదలైన వారికి పుస్తకాలు, విద్య మరియు పఠనా సామగ్రిని ఇవ్వండి.
రేపటి ఫలితాలు
ఆరోగ్యం: 









సంపద: 









కుటుంబ: 









ప్రేమ సంభందిత విషయాలు: 









వృత్తి: 









వివాహితుల జీవితం: 









Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems








