కన్యా రాశి ఫలాలు
కన్యా రాశి ఫలాలు (Tuesday, October 20, 2026)
ఎప్పటిలా కాకుండా, మీకే, చాలా నీరసంగా అనిపిస్తుంది.- మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి- కొంత విశ్రాంతిని తీసుకొండి.మరొకరోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వెయ్యండి. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి.ఈకారణముగా మీరు మి ప్రియమైన వారిపై సందేహపడొద్దు.కానీ ఏదైనా విషయము మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. మీరు చేసిన పనులకు, మరెవరో పేరుగొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి,పుస్తకపఠనం,మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 5
అదృష్ట రంగు :- ఆకుపచ్చ మరియు త్సామనము
చికిత్స :- బెల్లం మరియు శనగల రూపం లో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం: 









సంపద: 









కుటుంబ: 









ప్రేమ సంభందిత విషయాలు: 









వృత్తి: 









వివాహితుల జీవితం: 









Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems








