వృషభరాశిలో శుక్ర సంచారం (19 మే 2024)
శుక్రుడు స్త్రీలింగ గ్రహం మే 19 2024 న 8:29 గంటలకు వృషభరాశి సంచారానికి సిద్దంగా ఉంది. ఈ వ్యాసంలో మనం వృషభరాశిలో శుక్ర సంచారం గురించి చర్చించంపబోతున్నాము. శుక్రుడు స్త్రీ గ్రహం మరియు దాని పాత్ర స్థానికుల పై ప్రేమ మరియు ప్రభావాలని నిర్దారించడానికి చాలా అవసరం.శుక్రుడు జీవితంలో అవసరమైన అన్ని సంతృప్తి, మంచి ఆరోగ్యాన్ని మరియు బలమైన మనస్సును అందించగలడు. బలమైన శుక్రుడు స్థానికులకు ఆనందం పొందడంలో అధిక విజయంతో అన్ని సానుకూల ఫలితాలను అందించగలడు. శుక్రుడు రాహు/ కేతువు మరియు కుజుడు వంటి గ్రహాల చెడు సంఘంతో కలిసి ఉంటె స్థానికులు ఎదురుకునే పోరాటాలు మరియు అడ్డంకులు ఉండవొచ్చు.
మీ జీవితంలో వృషభ రాశిలో శుక్ర సంచార ప్రభావం గురించి ఉత్తమ జ్యోతిష్కుల నుండి కాల్ ద్వారా తెలుసుకోండి !
రాశివారిగా అంచనాలు
మేషరాశి
మేషరాశి వారికి శుక్రుడు రెండవ మరియు ఏడవ గృహాలను పరిపాలిస్తాడు మరియు ప్రస్తుతం రెండవ ఇంటికి బదిలీ అవుతున్నాడు. మీ ఆసక్తులకు అనుగుణంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మీకు సవాలుగా అనిపించవొచ్చు. కెరీర్ పరంగా ఈ సంచారం వలన అడ్డంకులు మరియు ఉద్యోగ ఒతిద్ది పెరుగుతాయి. మీరు వ్యాపారంలో పాలుపంచుకునట్టుఅయితే ఈ కాలంలో తగిన లాభాలు మరియు సంభావ్య నష్టాలను ఆశించవొచ్చు. ఆర్ధిక పరంగా ఊహించని నష్టాలు సంభవించవొచ్చు, ఇది ఆందోళనలకు దారి తీస్తుంది. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో తరచుగా వాదనలు ఎదురుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో జీర్ణ సమస్యలు మరియు కంటికి సంబంధించిన ఇన్ఫెక్శన్లు ఎక్కువగా ఉండవొచ్చు.
పరిహారం: ప్రతిరోజు 41 సార్లు “ ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి.
ఈ ఆర్టికల్‌లోని అంచనాలు చంద్రుని సంకేతాలపై ఆధారపడి ఉంటాయి. ఉత్తమ జ్యోతిష్కులను ఫోన్‌లో కాల్ చేయండి మరియు వృషభ రాశిలో శుక్ర సంచారం మీ జీవితంపై ప్రభావం గురించి వివరంగా తెలుసుకోండి!
వృషభరాశి
వృషభరాశి స్థానికులకు శుక్రుడు మొదటి మరియు ఆరవ ఇంటి అధిపతిగా పనిచేస్తారు మరియు ఇది మొదటి ఇంటికి ఆక్రమిస్తుంది. మీ కెరీర్ కి సంబంధించి మీరు పని ఒత్తిడి మరియు పై అధికారుల నుండి అడ్డంకులను ఎదురుకోవొచ్చు. వ్యాపార పరంగా మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ లో పనిచేస్తున్నారు అని మీకు అర్ధం అవుతుంది. ఆర్థికంగా ఈ వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో పరిమిత స్కోప్ ఉంటుంది. మీ సంబంధాలలో మీరు మీ జీవిత భాగస్వామితో సవాళ్ళను ఎదురుకోవొచ్చు. ఆరోగ్యపరంగా మీరు కంటి నొప్పి మరియు గొంతు నొప్పి వంటి అసౌకర్యాలను అనుభవించవొచ్చు.
పరిహారం: ప్రతిరోజు 33 సార్లు “ ఓం భార్గావాయ నమః” అని జపించండి.
మిథునరాశి
మితునరాశి స్థానికులకు శుక్రుడు పన్నెండవ ఇంట్లో నివసిస్తున్నాడు మరియు పన్నెండవ ఇంటికి అధిపతిగా ఉంటాడు.వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఆసక్తి చూపుతారు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఎక్కువ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా మీరు ఊహించిన అన్ని ప్రయోజనాలను పొందలేరు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే సంభావ్య పరిచయాలను కూలిపోవడం మరియు నష్టాలను ఎదురుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సంచారం సమయంలో ఖర్చులు మరియు లాభాల మిశ్రమాన్ని అనుభవిస్తారు. సంబంధాల విషయానికి వస్తే ఈ సంచారం కుటుంబ సభ్యులతో మరియు మీ జీవిత భాగస్వామితో కొంత అసమత్తిని తీసుకురావచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవడం కష్టం కావొచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం బుదాయ నమః” అని జపించండి.
కర్కాటకరాశి
కర్కాటకరాశి వారికి శుక్రుడు నాల్గవ మరియు పదకొండవ గృహాలను పరిపాలిస్తాడు మరియు అది పదకొండవ ఇంట్లో ఉంటుంది. మీరు జీవితంలో పురోగతిని అనుభవించవచ్చు మరియు గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. కెరీర్ పరంగా గుర్తింపు మరియు రివార్డ్‌లు పొందే అవకాశం ఉంది. మీరు వ్యాపారం రంగంలో ఉన్నట్లయితే విజయం మరియు లాభాలు రావచ్చు. ఆర్థికంగా మీరు సంపాదించిన డబ్బును మీరు సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సంబంధాల పరంగా మీ జీవిత భాగస్వామితో సానుకూల సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మీరు మీ ఉత్సాహంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు.
పరిహారం :గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగ-హవనం చేయండి.
భవిష్యత్తులో అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
సింహరాశి
సింహరాశి వారికి శుక్రుడు మూడవ పదవ గృహాలను పాలిస్తాడు మరియు పదవ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో మీ కెరీర్ హెచ్చుతగ్గులు సంభవించవచ్చు, ఉన్నతాధికారులు మరియు క్రింది అధికారుల నుండి సంభావ్య అసంతృప్తి కూడా ఉండవచ్చు. మీరు వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు రెండింటిని అనుభవించవచ్చు, ఇది అప్పుడప్పుడు బాధ యొక్క భావాలకు దారి తీస్తుంది. వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో అజాగ్రత్త కారణంగా ప్రయాణ సమయంలో ఆర్ధిక నష్టలు సంభవించవచ్చు. సంబంధాలకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో ఆకర్షణను కొనసాగించడం సవాలుగా ఉండవచ్చు, ఇది బంధం లోపానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా మీరు గొంతు నొప్పి మరియు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు.
పరిహారం: శని గ్రహానికి శనివారం యాగం-హవనం చేయండి.
మీ చంద్రరాశిని తెలుసుకోండి: మూన్ సైన్ క్యాలుకులేటర్ !
కన్యరాశి
కన్యరాశి స్థానికులకు శుక్రుడు రెండవ మరియు తొమ్మిదవ గ్రహాలను పాలిస్తాడు మరియు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు. కెరీర్ పరంగా మీ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి మీకు అవకశాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో పాలుపంచుకున్నట్లుయితే ఈ ఉద్యమం వ్యాపార భాగస్వాముల నుండి సంభావ్య సహకారంతో గణనీయమైన లాభాలకు దారి తీస్తుంది. ఆర్ధికంగా మీరు అవుట్ సోర్సింగ్ ద్వార అదనపు ఆదాయాలు మరియు పొదుపులను అనుభావించవచ్చు. సంభంధాలకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో సమరసపుర్వక సంబంధాలను కొనసాగించడం వారి నుండి బలమైన మద్దతు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీరు సాధారణంగా మంచి స్థితిలో ఉన్నారు, ఆందోళన చెందాల్సిన పెద్ద సమస్యలు లేవు.
పరిహారం: శనివారం రాహు గ్రహానికి యాగ-హవనం చేయండి.
తులారాశి
తులరాశి వారికి శుక్రుడు మొదటి మరియు ఎనిమదవ గ్రహాలను పరిపాలిస్తాడు మరియు ఎనిమదవ ఇంట్లో ఉన్నాడు. వుత్తికి సంబంధించి వృషభరాశిలో శుక్ర సంచారం తరచుగా మార్పులు మరియు ఉద్యోగ మార్పులను కలిగి ఉండవచ్చు. వ్యాపారంలో నిమగ్నమై ఉంటె ఈ ఉద్యమం నుండి అదనపు సంపాదనకు పరిమిత అవకాశాలతో ఉపాధి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవచ్చు. సంభందాల పరంగా ఒకరి జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం సవాలుగా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు అసంభవం, అయినప్పటికీ చిన్న కంటి సంబంధిత సమస్యలు మరియు చికాకులు సంభవించవచ్చు.
పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగ-హవనం చేయండి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి శుక్రుడు సప్తమ మరియు పన్నెండవ గ్రహాలను పాలిస్తాడు మరియు ఏడవ ఇంటిలో ఉన్నాడు. మీ కెరీర్ కి సంబంధించి మీరు సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. మీ ప్రస్తుత ఉద్యోగం మీకు సరిపోతుంది మరియు సంతృప్తిని పొందుతారు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ ఉద్యమం అదృష్టం, లాభాలు మొదలైన వాటి పరంగా విజయం సాధించగలదు. ఆర్ధికంగా మీరు మీ ప్రయత్నాలకు గణనీయమైన ప్రతిఫలాలను అందుకోవచ్చు. సంబంధాల పరంగా మీ జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన సంభందాన్ని కొనసాగిచడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంభందించి సమతుల్య ఆహరం మరియు బలమైన రోగనిరోధక శక్తికి దోహం చేస్తుంది.
పరిహారం: రోజు 41 సార్లు “ఓం మండాయ నమః” అని జపించండి.
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
ధనుస్సురాశి
ధనస్సు రాశి వారికి శుక్రుడు అరవ మరియు పదకొండవ గ్రహాలకు అధిపతిగా పనిచేస్తాడు మరియు ఇది ప్రస్తుతం అరవ ఇంట్లో నివసిస్తుంది. ఈ పరిస్థితుల ఫలితంగా మీరు తగిన సంతృప్తి మరియు మితమైన పురోగతి అనుభవించవచ్చు. అసంతృప్తి కారణంగా ఉద్యోగ- సంబంధిత ఫలితాలు తక్కువగా ఉండవచ్చు, బహుశ ఉపాధిలో మార్పులు దారితీయవచ్చు. మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉంటె ఈ ఉద్యమం లాభం పరంగా మితమైన విజయాన్ని పొందవచ్చు. ఆర్ధికంగా ఈ వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో మితమైన లాభాలను ఆశించండి కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. సంభంధాల పరంగా, మీ భాగస్వామితో విబేధాలు తలెత్తవచ్చు. ఆరోగ్య పరంగా మీరు చర్మపు చికాకులను మరియు గొంతుకు సంబంధించిన వ్యాధులను అనుభవించవచ్చు.
పరిహారం: రొజూ 41 సార్లు “ఓం నమః శివాయ” అని జపించండి.
మకరరాశి
మకరరాశి స్థానికులకు, శుక్రుడు ఐదవ మరియు పదవ గృహాలను పరిపాలిస్తాడు, చంద్రునికి సంబంధించి ఐదవ ఇంట్లో తన స్థానాన్ని కలిగి ఉంటాడు. పనికి సంబంధించి అధిక అవగాహన ఉంటుంది, ఇది మరింత అనుకూలమైన అవకాశాలను మరియు ప్రయాణాన్ని పెంచుతుంది.కెరీర్ పరంగా మీ వృత్తికి సంబంధించిన సుదూర ప్రయాణాలలో పాల్గొనే అవకాశం ఉంది, ఇది ప్రయోజనకరంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే, మీ కార్యాచరణ శైలి కొత్త వ్యాపార వెంచర్ లకు సంభావ్యతాతో మంచి లాభాలను అందించవచ్చు.ఆర్థికంగా లాభాలు పెరిగే అవకాశం ఉంది,బహుశా అదృష్టం యొక్క స్క్రోట్ ద్వారా ప్రభావితమవుంటుంది. సంబంధాల పరంగా మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం మరియు సామరస్యాన్ని కొనసాగించడం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఈ రవాణా సమయంలో మీరు బలమైన శ్రేయస్సును అనుభవించవచ్చు.
పరిహారం: శనివారం నాడు కాలభైరవ భావానునికి యాగా-హవనం చేయండి.
కుంభరాశి
కుంభరాశి వారికి శుక్రుడు నాల్గవ మరియు తొమ్మిదవ గృహాలకు అధిపతిగా పనిచేస్తాడు,చంద్రుని రాశికి సంబంధించి నాల్గవ ఇంట్లో తన స్థానాన్ని కలిగి ఉంటాడు. గుండె సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలలేతటవచ్చు మరియు ఇంటి విషయాల కోసం ఖర్చులు పెరగవచ్చు. కెరీర్ అవకాశాలకు సంబంధించి,మీ ఉద్యోగంలో విజయం మరియు శ్రేయస్సు మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నవారికి ఈ కదలిక వలన విజయాలు మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా అధిక ఆదాయాలు మరియు పొదుపు కోసం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంబంధాల పరంగా మీ జీవిత భాగస్వామితో బలమైన మారిఊ సంతోషకరమైన బంధాన్ని కొనసాగించడం సూచించబడుతుంది. అదనంగా మంచి ఆరోగ్యం ఊహించదగినది, బహుశా రోగనిరోధిక స్థాయిలు పెరగడం వల్ల కావచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 19 సార్లు “ఓం భాస్కరాయ నమః “ అని జపించండి.
మీనరాశి
మీనరాశి వారికి శుక్రుడు మూడవ మరియు ఎనిమిదవ గృహాలను పాలిస్తాడు మరియు ప్రస్తుతం చంద్రునికి సంబంధించి మూడవ ఇంట్లో నివాసిస్తున్నాడు. పర్యవసానంగా ఈ రాశి వ్యక్తులు అభివృద్ది పరమైన అడ్డంకులతో సహాయ ఫలితాల సమ్మేళనాన్ని ఎదుర్కోవచ్చు. కెరీర్ విషయాలకు సంబంధించి, సహోద్యోగులతో సంభావ్య వివాదాలతో పాటు అడ్డంకులు మరియు అసంతృప్తి తలెత్తవచ్చు. వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు లాభాలను పెంచుకోవడం సవాలుగా భావించవచ్చు బదులుగా అధిక బెదిరింపులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు ఇది నిరాశకు దారితీస్తుంది. వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో సంబంధాల వారీగా ఒకరి భాగస్వామితో ఆనందం అంతుచిక్కనిది కావచ్చు, ఇది వాదనలకు దారితీయవచ్చు. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు మరియు కంటి చికాకు వంటి సమస్యలు వ్యక్తమవుతాయి.
పరిహరం: గురువారం గురు గ్రహానికి 6 నెలల పూజ చేయండి.
రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మీరు మా కథనాన్ని ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ లో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.
తరచుగా అడుగు ప్రశ్నలు
1. వ్రుషభరాశిలో శుక్రుడి సంచారం మంచిదా?
వృషభరాశిలో శుక్రుడు ఉండటం వల్ల వ్యక్తి చాలా ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా ఉంటాడు.
2.శుక్రుడు ఏ రాశిలో ఉండటం మంచి చేస్తుంది?
వృషభం మరియు తులారాశి
3.వృషభరాశి గురువు ఎవరు?
శుక్రుడు
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025