ఈ ఆస్ట్రోసేజ్ యొక్క ప్రత్యేకమైన ఆర్టికల్ ద్వారా డిసెంబర్ 2, 2024 న 11:46 గంటలకు జరగబోయే మకరరాశిలో శుక్ర సంచారం గురించి తెలుసుకుందాము. శుక్రుడు ప్రేమ, అందం మరియు ఆకర్షణను సూచించే గ్రహం ఇంకా స్త్రీ స్వభావం కలిగిన గ్రహం. ఈ కథనంలో మేము మీకు మకారరాశిలో శుక్రుడి యొక్క సంచారము మరియు దాని వల్ల అలిగే సానుకూల మరియు ప్రతికూల ఫలితాల పైన దృష్టి సారిద్దాము. శుక్రుడు దాని స్వంత ఇంకా తులరాశిలో ఉనట్టు అయితే అది అనుకూలమైన పహలితాలను ఇస్తుంది కాని మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి లో ఉండటం మరింత ప్రభావంతమైన ఫలితాలు ఇస్తుంది.మకరరాశిలో జరగబోతున్న శుక్ర సంచార ప్రభావం 12 రాశుల వారి జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపుతుంది వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం.
కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!
శుక్రుడు బలమైన శని గ్రహం తో కలిస్తే మంచి ఫలితాలని అందిస్తాడు మరియు ఈ కలయిక వ్యక్తికి మంచి వృత్తి, కీర్తి ప్రమోషన్లు ధన ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రసాదిస్తూ మరోవైపు శుక్రుడు స్త్రీలకు సంబంధించిన సమస్యల రూపంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఒక వ్యక్తికి శుక్రుడు తప్పుగా జాతకంలో ఉనట్టు అయితే అటువంటి వ్యక్తులు మానసిక ప్రశాంతత ని కోల్పోతాడు ముఖ్యమైన నిర్ణయాలో అసమతుల్యతను ఎదురుకుంటాడు. శుక్ర గ్రహం యొక్క ప్రయోజనకరమైన ప్రభావం కారణంగా వ్యక్తి జీవితం లో భౌతిక ఆనందం, విలాసలు కీర్తి మొదలైన వాటిని పొందుతారు. వేదిక జ్యోతిషశాస్త్రం లో శుక్రుని సంచారంలో శుభ మరియు తులారాశి అనే రెండు రాశులు ఆదీపత్యని కలిగి ఉన్నయి సాదారణంగా శుక్రుడు మన జీవితం లో సంపద , శ్రేయసు , ఆనందం , ఆకర్షణ , అందం, యవ్వనం ,ప్రేమ సంబంధం , ప్రేమ కోరికలు మరియు ప్రేమ నుంచి సంతృప్తిని సూచిస్తుంది.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: शुक्र का मकर राशि में गोचर
మేషరాశి వారికి మకరరాశిలో శుక్ర సంచారం సమయంలో రెండవ ఇంట్లోని శుక్రుడు పదవ ఇంటిని ఆక్రమిస్తాడు.
దీని కారణంగా మీరు పని మరియు దాని పురోగతి గురుంచి మరింత స్పృహ కలిగి ఉంటారు మరియు దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
కెరీర్ పరంగా మీరు మీ వైపు కొంత అదృష్టం కలిగి ఉంటారు అలాగే మీరు దీని కోసం ఎక్కువ ప్రయాణించి లాభం పొందాచు.
వ్యాపార రంగంలో మీరు కొత్త భాగస్వామ్యాల లోకి ప్రవేశించి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారానికి సంబంధించి సుదీర్ఘ ప్రయాణాలు కలిగి ఉంటారు.
ఆర్థిక పరంగా మీరు ఎక్కువ ప్రయాణం చేస్తారు మరియు దీని ద్వారా మీరు మరింత డబ్బు సంపాదించి ఆదా చెయ్యచ్చు.
వ్యక్తిగతంగా మీకు కొన్ని కుటుంబ సమస్యలు ఉండే అవకాశాలు మరియు దీని కారణంగా మీరు ఆందోళన చెందుతారు.
ఆరోగ్య విసియానికి వస్తే రోగనిరోధక శక్తి లేకపోవటం వల్ల మీకు కాంతి సమందినకిన నొప్పులు ఉండచ్చు.
పరిహారం: శనివారం రాహు గ్రహానికి యాగ-హవనం చేయండి.
మొదటి మరియు ఆరవ ఇంటికి అధిపతిగా శుక్రుడు మకరరాశిలో శుక్రుడి సంచారం సమయంలో తొమ్మిదవ ఇంటి ని ఆక్రమిస్తాడు.
దీని కారణంగా మీరు ఆధ్యాత్మిక ప్రయోజనాల వల్ల ప్రయాణిస్తూ ఉంటారు మరియు అలాంటి ప్రయాణం చాలా దూరాలకు వెళ్లొచ్చు.
కెరీర్ పరంగా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు ఇది మీకు సంతృప్తి మరియు ఆశ ని ఇస్తుంది. మీరు పురోగతి సాధించవొచ్చు.
వ్యాపార పరంగా మీరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఇది మీకు ఎక్కువ లాభాలు మరియు విజయాలను అందించవచ్చు.
ఆర్థిక పరంగా మీరు ఈ సమయంలో ఎక్కువ ఖర్చులు ఎదురుకుంటారు ఇది అదృష్టంలో లోపం వల్ల కావచ్చు.
వ్యక్తిగతంగా మీరు మీ మనసుల్లో ఒత్తిడిని కలిగా ఉంటారు మరియు ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి తో ఆనందం పంచుకోలేరు ఆరోగ్య పరంగా మీకు కాళ్ళలో నొప్పులు మరియు తొడల దృడత్వానికి గురయ్యే అవకాశం ఉంది.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం బృహస్పతయే నమః” అని జపించండి.
ఐదవ మరియు పన్నెండవ గృహాల కి అధిపతిగా శుక్రుడు ఈ సంచారం సమయంలో ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తాడు.
దీని కారణంగా ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక విషయాల పైన మరింత ఆసక్తి ని చూపాలి. కెరీర్ పరంగా మీరు నిరాశ మరియు ఉద్యోగ ఒత్తిడి కారణంగా ఉద్యోగాలను మార్చడం గురుంచి ఆలోచిస్తారు మరియు దాని మీద మీరు దృష్టి పెట్టాలి ఇంకా మరింత కృషి చేయాలి.
వ్యాపార పరంగా మీరు స్పెక్యులేషన్ మొదలైన పద్దతిలో పదాధ్యతులలో మునిగితే లాభాలను పొందవచ్చు.
డబ్బు పరంగా మీరు ఆద్యాత్మిక మార్గం మరియు దానికి సంబందించి అభ్యాసాలలో మిమల్ని మీరు నిమగ్నం చేసకుంటే మంచి డబ్బు ని పొందవొచ్చు.
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామి తో మౌఖిక ద్వంద్వ పోరాటాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి.
ఆరోగ్య విషయంలోలో మీ పిల్లలు అలర్జీల తో బాధ పడే అవకాశం ఉంది కాబట్టి మీరు వారి కోసం డబ్బు ఖర్చు చేయాలి.
పరిహారం: ప్రతిరోజూ 19 సార్లు "ఓం బుధాయ నమః" అని జపించండి.
నాల్గవ మరియు పదకొండవ గృహాల కి అధిపతిగా శుక్రుడు ఈ సంచారం సమయంలో ఏడవ ఇంటి ని ఆక్రమిస్తాడు.
ఈ కారణం వల్ల మీరు కుటుంబంలో కొన్ని సమస్యలు ఇంకా స్నేహితలు మద్దతు లేకపోవడం వల్ల మీరు కుటుంబంలో కొన్ని సమస్యలు కారణంగా ఆనందంగా ఉండలేరు.
మకరరాశిలో శుక్ర సంచారం సమయంలో కెరీర్ పరంగా మీరు ఉద్యోగంలో అధిక పురోగతి లేకపోవడం పైన అధికారుల నుండి గుర్తింపు పొందడం మొదలైన వాటి రూపంలో పోరాటాలను అదురుకోవచ్చు.
వ్యాపార రంగంలో మీరు పోటీదారులు నుండి లాభాలని ఆర్జించడంలో హెచ్చు తగ్గులు ఎదురుకుంటారు.
డబ్బు విషయానికి వస్తే మీ నిర్లక్ష్యం మరియు మీ శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు డబ్బు నష్టాన్ని ఎదురుకుంటారు.
వ్యక్తిగతంగా నమ్మకం లేకపోవడం వల్ల మీరు మీ జీవితం భాగస్వామి తో ఆనందాన్ని పొందలేరు.
ఆరోగ్య విషయంలో మీరు అధిక జనాలు సంబంధిత సమస్యలు ఎదురుకుంటారు మీ బలాన్ని మరింత తగిస్తుంది.
పరిహారం: రోజూ 21 సార్లు “ఓం రాహవే నమః” అని జపించండి.
సింహారాశి వారికి మూడవ మరియు పదవ గ్రహాల అధిపతిగా శుక్రుడు అరవింటి ని ఆక్రమిస్తున్నాడు.
ఈ కారణంగా మీరు ఊహించని మూలాల నుండి డబ్బు పొందుతారు ఇంకా రుణాల ద్వారా మరియు అన్నిటి ద్వారా లాబాలు పొందవచ్చు. మీరు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.
కెరీర్ పరంగా మీరు ఏ సమయంలో అయినా మెరుగైన అవకాశాలు మరియు పురోగతి కోసం ఉద్యోగ మార్పు కోసం ఆలోచించవచ్చు.
వ్యాపార పరంగా మీరు శ్రేయస్సు యోగాన్ని అధిరోహించడానికి సరైన సమయానికి కనుగొనడు మరియు మీరు నష్టాన్ని కూడా ఎదురుకుంటారు.
ఆర్థిక విషయానికి వస్తే దురదృష్టం వల్ల మీరు డబ్బును కొలిపోయే అవకాశాలు ఉన్నయి ఇది మీకు అధిక ఖర్చులను చేస్తుంది. వ్యక్తిగతంగా మీ జీవితంతో అవగాహన లేకపోవడం వల్ల మీకు ఎక్కువ వాదనలు ఉంటాయి.
ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో ప్రతిఘటన లేకపోవడం వల్ల మీరు అధిక జ్వరాన్ని ఎదురుకునే సూచనలు ఉన్నాయి.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం వాయుపుత్రాయ నమః” అని జపించండి.
ఈ సంచారం సమయంలో రెండవ మరియు తొమ్మిద గృహాల కి అధిపతిగా శుక్రుడు ఐదవ ఇంటి ని ఆక్రమిస్తున్నాడు.
ఈ కారణం వల్ల మీరు మీ వ్యాపారంలో విజయం సాధించడానికి సాధ్యం అవుతుంది. మీరు సృజనాత్మకత విశయల పై మరింత ఆసక్తి ని పెంచుకుంటారు.
కెరీర్ పరంగా మీ ఉద్యోగ అవకాశాలు మీరు మరింత శ్రేయసును ఎదురుకుంటారు మరియు కొత్త ఉద్యోగాల పొందడం లో మీకు సద్యమవుతోంది.
వ్యాపార రంగంలో మీరు స్పెక్యులేషన్ వ్యాపారం చేయడం లో విజయం సాదించవచ్చు మరియు ఈ రకమైన వ్యాపారం మీకు మరింత లాబాలను తీసుకురావొచ్చు.
డబ్బు విషయానికి వస్తే మీరు మీ పొదుపు పెంచుకునే విదంగా మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు భాగస్వామితో మంచి అనుబంధం కొనసాగించలేరు.
ఆరోగ్య విషయంలో మీరు కలిగి ఉన్న బలమైన ప్రతిఘటన కారణంగా మీరు మంచి ఆరోగ్యం గా ఉండవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం వాసుదేవాయ నమః” అని జపించండి.
మొదటి మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి శుక్రుడు మకరరాశి లో సంచారం సమయంలో నాల్గవ ఇంటిని ఆక్రమిస్తాడు.
దీని కారణంగా మీరు సౌకర్యాలు కొరతలు ఎదురుకుంటారు ఇది ఇల్లు కుటుంబం మొదలైన వాటిలో కష్టాలను అందిస్తుంది. మీరు ఋణ సమస్యలను కూడా ఎదురుకుంటారు.
కెరీర్ పరంగా మీరు గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత అధికారులతో వివాదాలను ఎదురుకుంటారు.మీరు ఆశాంతి ని కూడా ఎదురుకోవొచ్చు.
మకరరాశిలో శుక్ర సంచారం సమయంలో వ్యాపార పరంగా మీరు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో సమస్యలను ఎదురుకుంటారు మరియు దాని కారణంగా మీరు లాభాలను కోల్పోవచ్చు.
ఆర్థిక విషయానికి మీ నిర్లక్ష్యం మరియు మీ వైపు శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు డబ్బు నష్టాన్ని ఎదుర్కోవచ్చు.
వ్యక్తిగతంగా కుటుంబంలోని సమస్యల కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించలేరు.
ఆరోగ్య విషయంలో మీరు ఈ సమయం లో మీ తల్లి కోసం ఖర్చులు చెయ్యాల్సి రావచ్చు.
పరిహారం: శుక్రవారం రోజున శుకరుడికి యాగ - హవనం చేయండి.
ఈ సంచారం సమయంలో ఏడవ మరియు పన్నెండవ గృహాలను అధిపతిగా శుక్రుడు మూడవ ఇంటిని ఆక్రమిస్తాడు.
దీని కారణంగా మీరు మీ పొరుగు వారు మరియు స్నేహితుల తో సమస్యలని ఎదురుకుంటారు అదనంగా మీరు ప్రయాణ సమయంలో డబ్బు ని కోలిపోతారు.మకరరాశిలో శుక్ర సంచారం సమయంలోకెరీర్ పరంగా మీరు మీ ఉన్నతాధికారుల నుండి కీర్తి ని పొందలేరు మరియు ఇది చికాకు కి కారణం కావచ్చు.
వ్యాపార రంగంలో వ్యాపార అబివృద్ధి కి సంబంధించి మీ వ్యాపార భాగస్వాములతో మీకు చెడు వాదనల కి ఉండవచ్చు.
ఆర్థిక పరంగా డబ్బును తప్పుగా నిర్వహించడం వల్ల మీరు నష్టాన్ని ఎదురుకుంటారు అది మీకు కార్చవత్తునధి.
వ్యక్తిగతంగా కమ్యూనికేషన్‌లో సహనం లేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీకు శాంతి ఉండదు.
ఆరోగ్య విషయంలో ఈ సమయం లో మీరు తొడలు మరియు కాళ్ళలో నొప్పిని ఏదురుకోవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం హనుమతే నమః” అని జరపించండి.
వృశ్చికం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
మకరరాశిలో శుక్రుడి సంచారం సమయంలో ఆరవ మరియు పదకొండవ గృహాల అధిపతిగా శుక్రుడు రెండవ ఇంటిని ఆక్రమమించాడు.
దీని కారణంగా మీరు రుణాలు పొందుతారు మరియు ప్రయాణం ద్వారా లాభం పొందుఆతృ. మీరు అభిరుచి ని పెంచుకోవచ్చు.
కెరీర్ పరంగా మీరు ఈసారి సంతృప్తి లేకపోవడాన్ని ఎదురుకుంటారు, ఎందుకంటే మీరు పని ఒత్తిడితో దూరంగా ఉండవచ్చు.మకరరాశిలో శుక్ర సంచారం సమయంలో వ్యాపార రంగంలో మీరు తక్కువ లాబాలు ఆర్జించడం ముందు ఉన్న పోటీదారుల నుండి గట్టి వ్యతిరేకత అందుకుంటారు మరియు దాని కారణంగా మీరు రుణాలు కోసం వెళ్లాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా కుటుంబ సమస్యల కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని కోలిపోతారు.
ఆరోగ్య పరంగా మీరు ఈ సమయంలో కంటి సంబాధిత సమస్యలు అదురుకుంటారు మరియు నొప్పి అవకాశం ఉంటుంది.
పరిహారం: రోజూ 41 సార్లు “ఓం భైరవాయ నమః” అని జపించండి.
ఈ సమయంలో ఐదవ మరియు పదవ గృహాల అదుపతిగా శుక్రుడు మొదటి ఇంటిని ఆక్రమించాడు.
దీని కారణంగా మీరు మంచి ఆనందం మనశాంతి మరియు ప్రేమ ని పొందుతారు. మీరు ప్రయాణం ద్వారా ఆనందాన్ని పొందుతారు.
మకరరాశిలో శుక్ర సంచారం సమయంలోకెరీర్ పరంగా మీరు చేసే కృషి ద్వారా మీరు శ్రేయస్సు ఇంకా ఆనందాన్ని ఎదుర్కోవచ్చు.
వ్యాపారం పరంగా మీ వ్యాపారం పరిజ్ఞానం మరియు సంభావిత కారణంగా మీరు అధిక స్థాయి లాబాలను పొందవచ్చు.
డబ్బు విషయానికి వస్తే మీరు మీ పొదుపులను పెంచుకోవడానికి ఇంకా అదృష్టాన్ని కోసం ఈ సమయం కావచ్చు. వ్యతిగతంగా మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమ బంధాన్ని ఆనందించవచ్చు అలాగే ఇది మీ విధేయతతో సాధ్యమవుతుంది.
ఆరోగ్య విషయం లో అక్కువ ఆరోగ్య నిరోధక శక్తి ఉన్నందున మీరు మంచి ఆరోగ్యం తో ఉంటారు.
పరిహారం: రోజూ దుర్గా చాలీసా జపించండి.
నాల్గవ మారుయు తొమిదవ ఇంటి అధిపతి శుక్రుడు మకరరాశి లో శుక్ర సంచారం యొక్క సమయంలో పన్నెండవ ఇంటిని ఆక్రమించాడు.
మీరు స్థలం లేదంటే నివాస మార్పును చూస్తారు అప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గాల నుండి మరియు ప్రయాణం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
కెరీర్ పరంగా మీరు మీ పని కోసం ఈ సమయంలో విదేశాలకు వెళతారు, మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
వ్యాపార రంగంలో వ్యాపార సంబంధించి మీ భవిష్యత్తు గురుంచి మీ పైన మీకు నమ్మకం లేకపోవచ్చు.
డబ్బు విషయంలో పుననిర్మాణం వంటి మీ ఇంటి కోసం తక్కువ ఖర్చు చెయ్యడం వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు.
వ్యతిగతంగా మీ జీవిత భాగస్వామితో ఆనందం లేకపోవడం వల్ల మీరు అవాంఛిత వివాదాలను ఎదురుకుంటారు.
ఆరోగ్య విషయంలో మీరు ఈ సమయంలో మీ కాళ్లు ఇంకా మోకాళ్ళ చిప్పలను తీవ్రమైన నొప్పిని అదురుకుంటారు.
పరిహారం: రోజూ 11 సార్లు “ఓం శివాయ నమః” అని జపించండి.
కుంభం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!
ఈ సంచారం సమయంలో మూడవ మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి శుక్రుడు పదకొండవ ఇంటిని ఆక్రమించాడు.
దీని కారణంగా మీరు వారసత్వ రూపంలో ఊహించని స్వల్ప ప్రయాణాలు నుండి ప్రయోజనాలు పొందవచ్చు.
కెరీర్ పరంగా మీరు ప్రమోషన్ రూపంలో మరియు మీరు పొందే మరిన్ని ప్రోత్సాహకాల రూపంలో పొందవచ్చు.
వ్యాపార రంగంలో మీరు లాబాలను ఆర్జిస్తున్నందున మీ వ్యాపార సంబంధం మీ కోరికలు నెరవేరవొచ్చు.
ఆర్థిక పరంగా మీరు ఈ సమయం లో అదనపు వాణిజ్య సహాయం ద్వారా మరింత ఆదా చేసుకోవొచ్చు మరియు లాభం పొందవొచ్చు.
వ్యక్తిగత విషయానికి వస్తేమకరరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు మీ జివితంలో భాగస్వామి పైన మీ అపారమైన విశ్వాసాన్ని విధించవచ్చు మరియు ఇది మీ ఆనందాన్ని ప్రోత్సహించవచ్చు.
ఆరోగ్య విషయంలో మీరు మే నెలలో మరింత సంతృప్తిగా ఉంటారు మరియు దీని కారణంగా మీరు మరింత ఫిట్ గా ఉంటారు .
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం శివ ఓం శివ ఓం" అని జపించండి.
మీనం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
1. ఏ గ్రహ సంచారం అత్యంత ముఖ్యమైనది?
జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి మరియు శని సంచారం చాలా ముఖ్యమైనది.
2. జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత అరుదైన సంచారం ఏది?
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర సంచారం అరుదుగా పరిగణించబడుతుంది.
3. ఏ గ్రహం ప్రతి 7 సంవత్సరాలకు కదులుతుంది?
ప్రతి 7 సంవత్సరాల తర్వాత శని తన స్థానాన్ని మార్చుకుంటుంది.