సింహారాశిలో బుధుడి దహనం ( సెప్టెంబర్ 14 2024)

Author: K Sowmya | Updated Thu, 12 Sep 2024 11:58 AM IST

ఈ ఆస్ట్రోసేజ్ కథనంలో మీకు సెప్టెంబర్ 14, 2024 12:50 గంటలకు జరగబోయే సింహారాశిలో బుధుడి దహనం మరియు అది అందించే సానుకూల ఇంకా ప్రతికూల లక్షణాల మీద దృష్టి పెడుతున్నాము. బుధుడు దాని స్వంత రాశులైన మిథునం మరియు కన్య రాశిలో ఉనట్టు అయితే , అది అత్యంత సమర్థవంతమైన ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. బుధుడు కన్యరాశిలో ఉన్నతమైన రాశిలో ఇంకా శక్తివంతమైన స్థానంలో ఉన్నపుడు స్థానికులు వ్యాపారం మరియు ఊహగానాలలో విజయం సాధించడానికి సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. సెప్టెంబర్ 2024 లో సింహారాశిలో జరగబోతున్న బుధ గ్రహ దహనం ప్రభావం 12 రాశుల వారి జీవితాల పైన ఎలాంటి ప్రభావాలని చూపుతుంది ఇంకా దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న చర్యలను ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం.


జ్యోతిషశాస్త్రంలో బుధుడి దహనం

బుధుడు మనందరికీ తెలిసినట్లుగా తెలివితేటలు, తర్కం, విద్య మరియు కమ్మునికేషన్ నైపుణ్యాలను సూచించేవాడు. బుధుడు బలహీనంగా ఉనప్పుడు స్థానీకులలో అసురక్షిత భావాలు ఏకాగ్రత లేకపోవడం ఇంకా జ్ఞాపశక్తి ని కొలిపోవడం కొన్ని సార్లు సాధ్యమవుతుంది. దహనం అనేది దాని బలాన్ని మరియు మొత్తంగా దాని ప్రయోజనకరమైన ఉనికిని కోల్పోయే దృగ్విషయం. సంక్షిప్తంగా దహన వైఫల్యం మరియు శక్తి లేకపోవడం.

రాహు మరియు కేతు కాకుండా ఇతర గ్రహాలు పది డిగ్రీలలోపు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పడు దహనం జరుగుతుంది ఇంకా ఇక్కడ సూర్యుడు ఇతర గ్రహాన్ని బాలహీనపరిచే శక్తిని పొందుతాడు. వృషభరాశిలో బుధుడు ఈ విధంగా దహనం అవ్వడం వల్ల ధన భాగ్యం లేకపోవడం కుటుంబంలో ఆనందం తగ్గడం మొదలైనవి జరగవ్వచ్చు.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: बुध सिंह राशि में अस्त

కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

మేషరాశి

మేషరాశి స్థానికులకు మూడవ ఇంకా ఆరవ గ్రహాలను పాలించే బుధుడు ఐదవ ఇంట్లో దహనం చెందుతాడు. ఈ అమరిక మీ పిల్లల అభివృద్ది పై అసంతృప్తికి దారితీయవచ్చు మరియు వారి భవిష్యత్తు గురించి ఆందోళనలను పెంచుతుంది.

మీ కెరీర్ పరంగా పెరిగిన పని ఒత్తిడి కారణంగా మీరు విశ్వాసాన్ని కోలిపోతారు, ఇది ఒత్తిడికి కారణం చేస్తుంది. వ్యాపార యజమానులకు సింహారాశిలో బుధుడి దహనం ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వెల్లడిస్తుంది, ఎందుకంటే గట్టి పోటి గణనీయమైన సమస్యలను కలిగిస్తుంది. ఆర్థిక పరంగా మీకు శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు ఈ కారణంగా మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

సంబంధాలకు సంబంధించి మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీరు కష్టపడతారు, ఇది ఆందోళనకు కారణం కావచ్చు. ఆరోగ్య పరంగా మీరు మీ పిల్లల శ్రేయస్సు కోపం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు

పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు“ఓం మహా విష్ణవే నమః” అని జపించండి.

మేషరాశి రాబోయే వార ఫలాలు

వృషభం

వృషభరాశి స్థానికులకు రెండవ ఇంకా ఐదవ గృహాలకు అధిపతి అయిన బుధుడు నాల్గవ ఇంట్లో దహనం అవుతాడు. ఆర్థకంగా నష్టపోయే ప్రమాదం ఉన్న వాళ్ళకి మీరు డబ్బును నిలుపుకోవడం పైన దృష్టి పెట్టాలి. మీరు సౌకర్యాల కొరతను అనుభవించవచ్చు ఇది మీ మొత్తం ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది.

మీ కెరీర్ పరంగా మీరు ఒత్తిడిని కలిగించే మరియు మీ సంతృప్తిని తగ్గించి పెరిగిన పనిభారాన్ని ఎదురుకొవొచ్చు. వ్యాపార పరంగా నిర్లక్ష్యం ఇంకా పేద ప్రణాళికా ఆర్థిక నష్టలకు దారితీయవచ్చు. ఆర్థికంగా మీరు సరిపోయిన ప్రణాళిక ఇంకా పర్యవేక్షణ కారణంగా స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బు సంభావ్య నష్టంతో సహా గణనీయమైన ఎదురుదెబ్బలను ఎదురుకుంటుంది.

మీ సంబంధాలలో మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ఇంకా సర్దుబాటు లేకపోవడం అసంతృప్తి దారితీస్తుందిని. ఆరోగ్య పరంగా మీరు మీ తల్లి శ్రేయస్సు కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఇది అదనపు చింతలకు కారణం అవుతుంది.

పరిహారం: బుధవారం రోజున బుధ గ్రహనికి యాగ-హవనాన్ని నిర్వహించండి.

వృషభరాశి రాబోయే వార ఫలాలు

మిథున రాశి

మిథునరాశి వారికి మొదటి ఇంకా నాల్గవ గృహాలకు అధిపతి అయిన బుధుడు మూడవ ఇంట్లో దహనం చెందుతాడు. ఫలితంగా మీరు ఓదార్పు ఇంకా ఆనందాన్ని కోలిపోతారు, ఇది విలువైన సమయాన్ని తీసుకోవచ్చు.

మీ కెరీర్ పరంగా ఈ దహనం ఊహించని కారణాల వల్ల మీరు ఉద్యోగాలను మార్చవలసి వస్తుంది మరియు తెలియని ప్రదేశానికి మారవచ్చు, ఇది మీ సంతృప్తి తగ్గిస్తుంది. వ్యాపారంలో పెరిగిన పోటిల వల్ల లాభాలు తగ్గుతాయి ఇంకా మీ అవకాశాలను పరిమితం చేయవచ్చు. ఆర్థికంగా మీరు ప్రయాణాల్లో నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

మీ వ్యక్తిగత సంబంధాలలో కమ్యూనికేషన్ లేకపోవడం మీ భాగస్వామితో అసహ్యకరమైన క్షణాలకు దారి తీస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించిన మీరు బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా జీర్ణ సమస్యలకు గురి కావచ్చు.

పరిహారం: గురువారం గురు గ్రహం కోసం యాగ-హవనం చేయండి.

మిథునరాశి రాబోయే వార ఫలాలు

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధుడు మూడవ ఇంకా పన్నెండవ గృహాలను పరిపాలిస్తాడు అలాగే ఈ కాలంలో రెండవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు ఆర్థిక నష్టాలు ఇంకా సౌకర్యాల క్షీణతను అనుభవించవచ్చు. మీ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కెరీర్ పరంగా మీ ప్రస్తుత స్థానం పైన ఆసక్తి లేకపోవడం మరియు మీ ఉన్నతాధికారుల నుండి తగినంత గుర్తింపు లేకపోవడం వల్ల మీరు ఉద్యోగాలను మార్చడానికి పరిగణించవచ్చు. వ్యాపార యాజమానుల కి మీరు ఈ సమయంలో నష్టలను ఎదురుకుంటారు. లాభం లేకపోతే నష్టం లేని పరిస్థితిని ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా మీరు మీ ఆర్థికం లో తగ్గింపు లేకపోతే ఖర్చుల పెరుగుదలను చూడవచ్చు.

సంబంధాలకు సంబంధించి విషయంలో సరైన సాన్నిహిత్యం లేకపోవడం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి యొక్క విశ్వాసానికి కోలిపోతారు, ఇది మీ మొత్తం ఆనందాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య పరంగా సింహారాశిలో బుధుడి దహనం వల్ల మీరు పంటి నొప్పి, కంటి అసౌకర్యం ఇంకా గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం: రోజూ 11 సార్లు "ఓం సోమాయ నమః" అని జపించండి.

కర్కాటకరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులో అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

సింహారాశి

సింహారాశి వారికి రెండవ ఇంకా పదకొండవ గృహాలను పాలించే బుధుదు మొదటి ఇంట్లో దహనం చెందుతాడు. మీరు మీ స్వంత ప్రయత్నాల ద్వారా వ్యక్తిగత వృద్దిని అనుభవించవచ్చు. ప్రణాళికా మీకు ప్రయోజనం చేకూరస్తుంది మరియు సౌకర్యవంతమైన ఫలితాలకు దారి తీస్తుంది.

మీ కెరీర్ పరంగా మీరు పనికోసం ఎక్కువగా ప్రయాణించవచ్చు, ఇది మీ విశ్వసనీయత మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు వ్యాపారంలో చేస్తునట్టు అయితే మీ నిరంతర ప్రయత్నాలలో మీ సంస్థకు సంబంధించిన విస్తృత ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థికంగా సింహారాశిలో బుధుడి దహనం మీకు డబ్బు సంపాదించడానికి మరియు పొదుపు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

మీ సంబంధాలలో మీరు మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా కమ్యూనికేషన్ అవకాశం ఉంది, బలమైన సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఆరోగ్యం పరంగా మీ ఉత్సహం ఇంకా అధిక శక్తి స్థాయిలు మీ మొత్తం మనస్తత్వానికి సానుకూల సంకేతాలను జోడించి, మంచి శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.

పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం భాస్కరాయ నమః" అని జపించండి.

సింహరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

కన్యరాశి

కన్యరాశి స్థానికులకు మొదటి ఇంకా పదవ గృహాలకు అధిపతి అయిన బుధుడు ఈ దహనం సమయంలో పన్నెండవ ఇంట్లో దహనం చెందుతాడు. మీ కెరీర్ లో ఎదురుదెబ్బలకు దారి తీయవచ్చు, సంభావ్యంగా మెరుగైన స్థానాలకు ఉద్యోగ మార్పులు మరియు పనితీరు మందగించడం వంటివి.

మీ కెరీర్ పరంగా మీరు పనిలో అస్థిరత, పెరిగిన ఉద్యోగ ఒత్తిడి ఇంకా గుర్తింపు లేకపోవడం వంటివి అనుభవించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి సింహారాశిలో బుధ దహనం దారితీస్తుందని మరియు అవకాశాలను కోల్పోతుందని సూచిస్తుంది.

ఆర్థికంగా మీరు పెరుగుతున్న ఖర్చులకు ఎదురుకుంటారు బహుశా ఈ సమయంలో నిర్లక్ష్యం కారణంగా వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో మరిన్ని వివాదాలను ఎదురుకుంటారు, ఇది మీ వైపు నుండి అసంతృప్తి నుండి ఉత్పన్నం కావచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు శక్తి, ధెర్యం మరియు ఆశ క్షిణ్యతను అనుభవించవచ్చు, ఇది మీ మొత్తం శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది

పరిహారం : ప్రతిరోజూ 11 సార్లు "ఓం బుధాయ నమః" అని జపించండి.

కన్యరాశి రాబోయే వార ఫలాలు

తులరాశి

తులారాశి వారికి తొమ్మిదవ ఇంకా పన్నెండవ గృహాలను పాలించే బుధడు ఈ సంచారం సమయంలో పదకొండవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు ఆర్థిక లాబాలలో ఎదురుదెబ్బలు, అదృష్టాలు తగ్గడం మరియు సంతుల్యతను కాపాడుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.

కెరీర్ పరంగా మీరు మితమైన విజయాన్ని సాధించవచ్చు కానీ సహోద్యోగుల నుండి మద్దతు లేకపోవడాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వస్తాయి మరియు మీరు ఎక్కువ సంపాదించినప్పటికి మీరు సంతృప్తిని పొందలేరు. ఆర్థికంగా మీరు బాగా సంపాదించవచ్చు కానీ డబ్బును నిలబెట్టుకోవడం మరియు ఆదా చేయడం సమస్యగా ఉండవచ్చు.

మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని పొందుతారు, మీరు అవసరమైన సర్దుబాట్లు చేయగలిగితే ఆరోగ్యానికి సంబంధించి సింహారాశిలో బుధుడి దహనం సమయంలో మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంచనా వేస్తుంది అయితే ఇది మీ స్వభావం మరియు వైఖరిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది

పరిహారం: రోజూ 11 సార్లు "ఓం శుక్రాయ నమః" అని జపించండి.

తులారాశి రాబోయే వార ఫలాలు

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఎనిమిదవ ఇంకా పదకొండవ గృహాలను పాలించే బుధుడు ఈ సంచారం సమయంలో పదవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు మీ ఉద్యోగంలో తగ్గిన పురోగతి, ఊహించని అడ్డంకులు మరియు అవకాశాలు కోలిపోతారు.

మీ కెరీర్ లో మీరు ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు, అది ఆశ ఇంకా సంకల్పం కోల్పోయేలా చేస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి గణనీయమైన లాభాలు ఎదురుకునే పరిస్థితిలో మిమ్మల్ని మీరు కనుగొనవచ్చు. ఇది క్లిష్టమైన సమయంగా మారుతుంది. ఆర్థికంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు డబ్బును కోలిపోతారు, దీనికి జాగ్రత్తగా శ్రద్ధ అవసరం మరియు పొదుపు కష్టం కావచ్చు.

సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో అహం వివాదాలను ఎదుర్కోవచ్చు, ఇది పరస్పర విశ్వాసం లేకపోవడం వల్ల కలుగుతుంది. ఆరోగ్యపరంగా సింహారాశిలో బుధుడి దహనం బలహీనమైన రోగనిరోధక స్థాయిల కారణంగా మీరు కాదుప సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం భౌమాయ నమః" అని జపించండి.

వృశ్చికరాశి రాబోయే వారఫలాలు

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

ధనస్సురాశి

ధనుస్సురాశి వారికి సప్తమ ఇంకా పదవ గృహాలకు అధిపతి అయిన బుధుడు ఈ సంచార సమయంలో తొమ్మిదవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు అదృష్టాన్ని అనుభవించవచ్చు, దూర ప్రయాణాలలో అడ్డంకులను ఎదురుకుంటారు మరియు స్నేహితులతో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.

మీ కెరీర్ పరంగా మీరు ఉన్నతాధికారులు ఇంకా సహోద్యుగులతో సమస్యలను ఎదురుకుంటారు, ఇది సంభావ్య ఒత్తిడికి దారి తీస్తుంది. వ్యాపార యజమానులకు ప్రత్యర్థుల నుండి పెరిగిన పోటి ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. సింహారాశిలో బుధుడి దహనం సమయంలో ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు అదనపు డబ్బు మరియు ఆశీర్వాదాలకు కష్టపడవచ్చు.

వ్యక్తిగత స్థాయిలో మీరు జీవిత భాగస్వామితో సంబంధాలను కోల్పోవచ్చు, ఇది అపార్థాలకు దారి తీస్తుంది మరియు కలిసి ఉండటంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఆరోగ్య పరంగా మీరు మీ తండ్రి వైద్య అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మరియు కాళ్ల నొప్పులు ఇంకా ఇలాంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.

పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం శివ ఓం శివ ఓం" అని జపించండి.

ధనుస్సురాశి రాబోయే వార ఫలాలు

మకరరాశి

మకరరాశి వారికి ఆరవ ఇంకా తొమ్మిదవ గృహాలకు పాలించే బుధుడు ఈ సంచార సమయంలో ఎనిమిదవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు ఆకస్మిక ఆటంకాలు మీ ప్రయత్నాలలో అడ్డంకులు మరియు వివిధ సమస్యలు ఎదుర్కొంటారు.

మీ కెరీర్ పరంగా మీరు పనిలో ఊహించని ఎదుర్కోవచ్చు, లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడవచ్చు మరియు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార భాగస్వాములతో సమస్యలు పోటీ ఇంకా వారి ఉత్సహం లేకపోవడం వల్ల తలెత్తవచ్చు. ఆర్థికంగా పేలవమైన ప్రణాళికా ఇంకా అధిక డిమాండ్ల కారణంగా మీరు పెరుగుతున్న ఖర్చలకు చూడవచ్చు.

సంబంధాలకు సంబంధించి మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ వాదనలు ఇంకా లోపాన్ని అనుభవించవచ్చు. ఆరోగ్యపరగా మీరు కంటి చికాకులు మరియు దంత నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.

పరిహారం: రోజూ 11 సార్లు "ఓం శనేశ్వర నమః" అని జపించండి.

మకరరాశి రాబోయే వార ఫలాలు

కుంభరాశి

కుంభరాశి వారికి ఐదవ ఇంకా ఎనిమిదవ గృహాలను పాలించే బుధుడు ఈ సంచారం సమయంలో ఏడవ ఇంట్లో దహనం చెందుతాడు. మీరు మీ స్నేహం లో ఒత్తిడిని అనుభవిస్తారు ప్రయాణంలో అడ్డంకులకు ఎదుర్కోవచ్చు.

మీ కెరీర్ లో మీ పనికి పూర్తి గుర్తింపు లభించకపోవచ్చు కాబట్టి మీ పైన అధికారులతో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే ఈ దహనం సమయంలో మీరు వ్యాపార భాగస్వాముల నుండి మద్దతు లేకపోవడం వల్ల వారితో సంబంధాలు దెబ్బ తింటాయి, ఇది ఎక్కువ ఒడిదుడుకులకు దారితీస్తుందని చెప్పారు. ఆర్థికంగా దృష్టి ఇంకా శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు ఊహించని మార్గాల్లో డబ్బును కోల్పోవచ్చు.

మీ వ్యక్తిగత సంబంధాలలో మీరు జీవిత భాగస్వామితో ఎక్కువ వాదనలకు ఎదురుకుంటారు, బహుశా మీ స్వంత అసంతృప్తి కారణంగా ఆరోగ్యానికి సంబంధించి మీరు మీ భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు, ఎందుకంటే వారు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం శివాయ నమః" అని జపించండి.

కుంభరాశి రాబోయే వార ఫలాలు

మీనరాశి

మీనరాశి వారికి నాల్గవ ఇంకా ఏడవ గృహాలను పాలించే బుధుడు ఈ సంచారం సమయంలో ఆరవ ఇంట్లో దహనం పొందుతాడు. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, మీరు వైఫ్యల్యాలను ఎదురుకుంటారు మీ వైపు ఆసక్తి మరియు సంకల్పం లేకపోవడం వల్ల సంభావ్యంగా ఉంటుంది.

మీ కెరీర్ లో మీరు మీ పనిపై త్రివంగా దృష్టిని పెట్టి , దీన్ని ఒక సాధారణ సాధనగా ఏర్పాటు చేసుకుంటూ మరింత వర్క్ హోలిక్గా మారుతారు. వ్యాపారంలో అయితే భాగస్వామ్యాలతో సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు స్పష్టమైన వ్యాపార లక్ష్యాల కొరతను అనుభవించవచ్చు. సింహారాశిలో బుధుడి దహనం సమయంలో ఆర్థికంగా మీరు అప్పులను చెయ్యొచ్చు మరియు మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి రుణాలు అవసరమని మీరు కనుగొనవచ్చు.

సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో ఎక్కువ వాదనలను అనుభవించవచ్చు బహుశా మీ పట్ల అసంతృప్తి కారణంగా ఆరోగ్యం పరంగా మీరు శక్తి, ధైర్యం ఇంకా ఆశ కోల్పోయే అవకాశం ఉంది, ఇది మీ మొత్తం శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది

పరిహారం : ప్రతిరోజూ 11 సార్లు "ఓం బృహస్పతయే నమః" అని జపించండి.

మీనరాశి రాబోయే వార ఫలాలు

రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడుగిన ప్రశ్నలు

1. బుధ సంచారం ఎంత కాలం పాటు ఉంటుంది?

బుధ సంచారం 23 లేదా 24 రోజుల పాటు ఉంటుంది.

2. సింహారాశిలో బుధ దహనం ఎప్పుడు జరుగుతుంది?

సెప్టెంబర్ 14, 2024న జరగబోతుంది.

3. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు దేనిని సూచిస్తాడు?

జ్యోతిష్యశాస్త్రంలో బుధుడు కమ్యూనికేషన్, తెలివి , అనుకూలత ఇంకా మనం ఎలా ఆలోచించాలో , వ్యక్తీకరించాలో అలాగే సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది.

Talk to Astrologer Chat with Astrologer