మకర రాశిఫలాలు 2025

మకరరాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్ధిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారోమకర రాశిఫలాలు 2025జాతకం లో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. మీరు ఏవైనా సంభావ్య సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనవచ్చు.

Capricon horoscope 2025 in Telugu For Astrosage

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें - मकर राशिफल 2025

మకర రాశిఫలం 2025: ఆరోగ్యం

మకరం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని భావిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని హామీ ఇవ్వకపోయన ఈ సంవత్సరం మునుపటి సంవస్త్రం కంటే మెరుగ్గా ఉంటుంది, ముఖ్యంగా మార్చి నెల తర్వాత శని ప్రభావం మీ రెండవ ఇంటి నుండి దూరంగా ఉంటుంది. ఈ మార్పు మీ మొదటి ఇంటిని బలపరుస్తుంది మరియు అనుకూలంగా ఉంచుతుంది, మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మీ రెండవ ఇంటిపై రాహువు ప్రభావం క్రమ రహిత ఆహారపు అలవాట్లకు దారితీసినప్పుడు ముఖ్యంగా మే నెల తర్వాత క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని నిర్వహింకడం చాలా ముఖ్యం.మకర రాశిఫలాలు 2025 జాతకం పరంగామే నెల మధ్య వరకు బ్రహాస్పతి యొక్క సంచారం అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఫలితాలు కొంతవరకు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం బాగానే ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహారం ఇంకా జీవనశైలితో వాటిని నిర్వహించవచ్చు. మీకు నోరు, కడుపు, లేకపోతే ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉనట్టు అయితే ఏడాది పొదువునా జాగ్రత్తగా ఉండడటం చాలా అవసరం.

జాతకం 2025 గురించి మరింత తెలుసుకోండి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !

మకర రాశిఫలం 2025: విద్య

మకరరాశి వారికి 2025 విద్యారంగంలో సానుకుల ఫలితాలు వస్తాయిని భావిస్తున్నాము. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి ఉన్నత విద్యను నియంత్రించే గృహం, ఐదవ ఇంట్లో ఉంటాడు, ఇది మీ అదృష్టం అలాగే మొదటి ఇల్లు రెండింటిని సానకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ అమరిక ఉన్నత విద్యకు మాత్రమే కాకుండా ప్రాథమిక విద్యకు ఇంకా వేదాల మరియు శాస్త్రాల వంటి మతపరమైన లేకపోతే గ్రంధాలను అభ్యసించే వారిని కూడా ప్రయోజనం చేకూరస్తునది. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది ఎందుకంటే మీ తెలివి ఇంకా జ్ఞానం పూర్తిగా సకరియం చేయబడి, మీరు మీ చదవులో రాణించగలుగుతారు. ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులు కూడా మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి ఆరవ ఇంటికి వెళ్తాడు, ఇది సాధారణంగా ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశాలు కనిపించడం లేదు. పోటి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఇప్పటికీ మంచి ఫలితాలను సాధించవచ్చు అలాగే విదేశాలలో లేకపోతే విదేశాలలో దూరంగా చదవుతున్న వారు కూడా బాగా రాణించగలరని భావిస్తునారు. అదనంగా ఈ సవంత్సరవoలో చాలా వరకు బుధుడి యొక్క అనుకులమైన సంచారం మీ విద్యా పనితీరుకు మరింత సహాయం చేస్తుంది.

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

మకర రాశిఫలం 2025: వ్యాపారం

మకరరాశి స్థానికులకు 2025 కి మెరుగ్గా ఉంటుంది. మిశ్రమంగా ఉన్నపటికీ వ్యాపార ఫలితాలు గత సవంత్సరంతో పోల్చితే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. కొన్ని చిన్న అంతరాయాలు తలెత్తవచ్చు. ఈ సవంత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క అనుకూల సంచారం వ్యాపారంలో మీ సామర్థ్యన్ని పూర్తిగా గుర్తించడంలో మీకు ఆటకం కలిగించవచ్చు, ఫలితంగా కొంత బలహీన ఫలితాలు వస్తాయి. అయినప్పటికి మార్చి నెల తర్వత శని యొక్క అనుకూలమైన ప్రభావం మీ విశ్వాసాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది.మకర రాశిఫలాలు 2025 పరంగా మీరు ఈ సంవస్త్రంమరింత చురుకుగా ఇంకా శక్తివంతంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది, ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సవంత్సరం మొదటి భాగంలో బృహాస్పతి యొక్క సంచారం మీ వ్యాపార ప్రయత్నాలకు బలమైన సహాయాన్ని చేస్తుంది అని భావిస్తునారు. 2025 సవంత్సరం చివరి భాగంలో మీరు మరింత కృషి చేయవలసి ఉంటుంది అయితే పదవ ఇంటి పైన బృహస్పతి యొక్క ఐదవ అంశం అనుకులమైన ఫలితాలు తెస్తుంది, బుధుడి యొక్క సంచారం సాదారణంగా సానుకూల ఫలితాలను ఇస్తుందిని భావిస్తునారు

మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!

మకర రాశిఫలం 2025: కెరీర్

మకరరాశి వారికి కెరీర్ విషయాలలో ముఖ్యంగా మార్చి నెల తర్వత మంచి ఫలితాలను తెస్తుంది. మార్చి తర్వాతి సమయం ఉద్యోగ సంబంధిత మార్పులకు మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తునట్లయితే, ఇది అనువైన సమయం. మే నెల మధ్య వరకు ఐదవ ఇంట్లో బృహాస్పతి సంచారం మీ సహోద్యోగులతోసానుకూల సంబంధాలను పెంపొందిస్తుంది, మరింత అనందదాయకమైన పని వాతావరణాన్ని సృష్టితుంది.మకర రాశిఫలాలు 2025లోమీ ఉద్యోగ పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే మీ పనిలో రాణించడానికి ఇంకా సంతృప్తిని పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీరు మరింత కృషి చెయ్యాల్సి రావచ్చు కానీ మీ ఉద్యోగం సాధారణంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు, ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకావు, అయితే మీరు ఇతరుల నుండి కొంత పోటి లేదా వ్యతిరేక ప్రవర్తను ఎదురుకుంటారు. మీ రెండవ ఇంటిపై రాహువు ప్రభావం మీ కెరీరను ప్రతికూలంగా ప్రభావితం చేసే అనాలోచిత వ్యాఖ్యలకు దారితీయవొచ్చు. మే నెల తర్వాత మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడం పైన దృష్ట సారించడం నిరంతర విజయాన్ని నిర్దారించడానికి చాలా ముఖ్యం.

మీ చంద్రరాశిని తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్ !

మకర రాశిఫలం 2025: ఆర్థికం

మకరరాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఆర్థిక విశయాలలో సగటు కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈ సంవస్త్రం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బ్రహాస్పతి సంపదతో అనుబంధించబడిన గృహం, లాభాల ఇంటి పైన దాని కోణాన్ని కలిగి ఉంటుంది, ఇది మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలను సాదించడంలో సహాయపడుతుంది అయితే, మే నెల మధ్యకాలం తర్వత బృహస్పతి యొక్క ఈ స్థానం బలహీనంగా పరిగణించ బడినప్పటికి సంపద యొక్క ఇంటిపై దాని తొమ్మిదవ అంశం మీ పోగుచేసిన సంపదను కాపాడడంలో సహాయపడ్తుంది. ఆ సమయంలో మీ సంపాదనకు అనుగుణంగా మెరుగ్గా ఆదా చేయడానికి మిమల్ని అనుమతిస్తుంది. ఆదాయాన్ని సంపాదంచడంలో బృహస్పతి అంతగా సహాయ పడకపోవచ్చు. బృహస్పతి స్థానం ఆర్టిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది, అయితే సవంత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క స్థానం మరియు తరువాత సంపద యొక్క ఇంటిపై రాహువు ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.దానివల్ల డబ్బు ఆదా చేయడానికి మీరు అదనపు ప్రయత్నాల చేయవలసిన ఉంటుంది. బృహస్పతి మీ ఆర్థిక స్తితి పై సానుకూల ప్రభావాన్ని చూపుతాడు అని భావిస్తున్నాము. అయితే శని ఇంకా రాహులు కొన్ని సమస్యలను తీసుకురావచ్చు. సరైన ప్రాణాళిక తో ఉంటే మీరు ఈ సవంత్సరం ఆర్థికంగా బాగా పని చేయవచ్చు.

To Read in English Click Here - Capricorn Horoscope 2025

మకర రాశిఫలం 2025: ప్రేమ జీవితం

మకరరాశి వారికి 2025 మొదటి భాగం ప్రేమ విషయాలకు ఆశాజనకంగా కనిపిస్తుంది. జనవరి నుండి మార్చి నెల వరకు ముఖ్యంగా అనుకులమైన ఫలితాలను తీసుకురావాలని భావిస్తునారు అదృష్ట గ్రహం అయితే బృహాస్పతి సవంత్సరం ప్రారంభం నుండి మే నెల తర్వత వరకు ఐదవ ఇంటి గుండా వెళ్తాడు, ఇది శృంగార సంబంధాలలో సామరస్యన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మార్చి తర్వత శని ఐదవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఇది మీ ప్రేమ జీవితంలో కొన్ని చిన్న అంతరాయలను కలిగిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించగలగినప్పటికి మే నెల మధ్యకాలం తర్వత బ్రహాస్పతి ఆరవ ఇంటికి మారడం ఐదవ ఇంటిపై శని యొక్క నిరంతర ప్రభావంతో కలిపి, భాగస్వాముల మధ్య దూరం యొక్క భావాలకు దారితీయవచ్చు .మకర రాశిఫలాలు 2025పరంగామీ సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చిన్నపాటి వాదనలు మరియు విభేదాలకు దారితీయవచ్చు.దీన్ని నిర్వహించడానికి మొండితనాన్ని నివారించడం మరియు మీ భాగస్వామి పట్ల సానుకూల వైఖరిని కొనసాగించడం చాలా కీలకం. మంచి భావాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం ఇంకా చిన్న సమస్యలను పెద్దది చేయకుండా ఉండటం ద్వారా మీరు ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి సంచారం నుండి ప్రయోజనం పొందవచ్చు, ఇది సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.

మకర రాశిఫలం 2025: వివాహ జీవితం

తొందరగా వివాహం చేసుకోవాలనుకునే మకరరాశి వారికి సంవత్సరం మొదటి అర్ధభాగంలో వారి ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ఇంకా వివాహ విషయాలను పరిష్కరించడం మంచిది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు అదర్సత్య గ్రహమైన బ్రహాస్పతి ఐదవ ఇంట్లో ఉంటాడు, వివాహ ఏర్పాట్లలో గొప్పగా సహాయపడుతాడు . ఎవరి జాతకాలు వివాహ అవకాశాలను సూచిస్తున్నాయో వారికి ఈ సమయంలో వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికి సంవస్త్రం చివరి భాగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత వివాహ సంబంధిత విశయాలకు తక్కువ అవకాశాలు ఉంటాయి. శని యొక్క సంచారం వైవాహిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని అంచనా వేయబడింది అయినా కాని బ్రహాస్పతి దాని సహాయాన్ని ప్రధానంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో అందిస్తాడు. ఈ సమయం తర్వాత బ్రహాస్పతి అంతా ప్రత్యకస సహాయాన్ని అందించకపోవచ్చు. మీ వైవాహిక జీవితం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాము. అవగాహనను కొనసాగించడం ఇంకా అసమ్మతిని నివారించడానికి ఆచరణాత్మక ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. సంభావ్య అపార్థాలను ముందుగానే పరిష్కరించడం ద్వారా మీరు మరింత సంతృప్తికరమైన వివాహ జీవితాన్ని ఆనందించవచ్చు.

రాజ్ యోగా సమయం తెలుసుకోవడానికి, ఇప్పుడే ఆర్డర్ చేయండి: రాజ్ యోగా నివేదిక !

మకర రాశిఫలం 2025: కుటుంబ జీవితం

మకరరాశి స్థానికులు కుటుంబ విషయాలలో మెరుగుదలను అనుభవించే అవకాశం ఉంది. శని ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు రెండవ ఇంటి గుండా సంచరించినప్పటికి, సంవత్సరం గడిచేకొద్ది ఇది గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. రెండవ ఇంటికి అధిపతి అయిన శని సాధారణంగా సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగా ఉంటాడు.మకర రాశిఫలాలు 2025లోకుటుంబంలో ఎక్కువ సామరస్యాన్ని పెంపొందిస్తుంది. మే నెల తర్వాత రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల పరస్పర అవగాహణలో సమస్యల కారణంగా అప్పుడప్పుడు అపార్థాలు ఇంకా చిన్న చిన్న గొడవలు తలెత్తవొచ్చు. సంశయలు కనిపించవచ్చు, అయితే అవి తీవ్రంగా ఉండవు. బదులుగా దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించడం ప్రారంభించాలి. గ్రహ జీవితానికి సంబంధించి మీరు ఈ సంవత్సరం మీరు ఉపసమానాన్ని కూడా ఆశించివచ్చు. మార్చి నెల తర్వాత మూడవ ఇంటి పైన శని యొక్క మూడవ అంశం ముగుస్తుంది, ఇది గ్రహ వ్యవహారాలకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని దారి తీస్తుంది. ఇది గ్రహ వ్యవహారాల నిర్వహణలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించి, మరింత సమరస్యా పూర్వకమైన గ్రహ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

మకర రాశిఫలం 2025: భూమి, ఆస్తి ఇంకా వాహనాలు

మకరరాశి స్థానికులు భూమి, ఆస్తి విశయాలకు సంబంధించి మెరుగైన ఫలితాలను పొందుతారు. మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం భూమి ఇంకా ఆస్తికి సంబంధించిన కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. గత సంవస్త్రాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టె సమస్యలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం ప్రారంభమవుతాయి అలాగే మీరు లావాదేవీలను పూర్తి చేయగలరు. మీరు ఏ కారణం చేతనైన మీ ప్లాటలో ఇంటిని నిర్మించలేకపోయునటే, మార్చి నెల తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వాహన విషయాలకు సంబంధించి ఈ సంవత్సరం కూడా ఆశాజనకంగా ఉంటుంది. మార్చి నెల తర్వాత నాల్గవ ఇంటిపై శని ప్రభావం ముగుస్తుంది ఇది వాహనం కొనుగోలులో అడ్డంకులను తొలగిస్తుంది. దీని అర్థం మీరు వాహనాన్ని కొనుగోలు చేయడానికి, కోరుకున్న కొనుగోలును చెయ్యడానికి ప్రయత్నం చేయగలరు.

మకర రాశిఫలం 2025: పరిహారలు

  • ప్రతి మూడవ నెలలో ఒక దేవాలయంలో ఉన్న పెద్ద పూజరికి పసుపు దుస్తులను దానం చెయ్యండి.
  • ఎల్లప్పుడూ మీ జేబులో ఒక చిన్న వెండి ముక్కను ఉంచండి.
  • మీ నుదిటిపై సాధారణ పసుపు తిలకం పెట్టుకోండి.

జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. మకరరాశి వారికి 2025 లో అనుకూల సమయం ఎప్పుడు వస్తుంది?

సంవత్సరం మొదటి అర్ధభాగం ప్రకారం మకరరాశి వారికి ఈ సంవత్సరం చివరి సగం అనుకూలంగా ఉంటుంది.

2. మకరరాశి వారికి 2025 సంవత్సరం చెడుగా ఉండే అవకాశం ఉందా ? కాదు. 2025లో మకరరాశి స్థానికులు అనేక రంగాల్లో సగటు నుండి మెరుగైన ఫలితాలను పొందవచ్చని భావిస్తున్నారు.

3. మకరరాశి వారికి కష్టాలు ఎప్పుడు తీరుతాయి?

మకరరాశి స్థానికులు మార్చి 29, 2025న శని గ్రహం యొక్క సాడే సతి నుండి ఉపశమనం పొందుతారు.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer