కుంభం రాశిఫలాలు 2025

Author: K Sowmya | Updated Fri, 20 Sep 2024 03:18 PM IST

కుంభరాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్ధిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారోకుంభం రాశిఫలాలు 2025జాతకం లో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. మీరు ఏవైనా సంభావ్య సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనవచ్చు.


हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें - कुंभ राशिफल 2025

కుంభం రాశిఫలం 2025: ఆరోగ్యం

కుంభరాశి వారికి ఆరోగ్యం పరంగా ఈ సంవస్త్రం మిశ్రమంగా ఉండవచ్చు. సవంత్సరం రెండవ అర్ధభాగం బలంగా ఉంటుందని ఆశించవొచ్చు. మీ రాశికి అధిపతి ఇంకా లగ్నస్థుడైన శని, ఈ సవంత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు తన స్వంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు. శని దాని స్వంత రాశిలో ఉన్నందున మొదటి ఇంటి ద్వారా దాని సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపడు . ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయదు అని ఇది సూచిస్తుంది. మీ లగ్నం లేకపోతే రాశి అధిపతి మార్చి నెల తర్వాత రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇది శని గ్రహానికి అనుకులమైన సంచారం అని నమ్మరు. మే నెలలో ప్రారంభమయ్యే మొదటి ఇంట్లో రాహువు కూడా సంచరిస్తాడు.కుంభం రాశిఫలాలు 2025 రాహువు మీకు జీర్ణ ఇంకా మానసిక సమస్యలను కలిగించవొచ్చు అంటే రాహువు మరియు శని మీ ఆరోగ్యంలో క్షిణతను సూచిస్తున్నపుడు, ఒక ప్రకాశవంతమైన ప్రదేశం ఉంటుంది. బృహస్పతి మీ ఐదవ ఇంట్లో మే నెల మధ్య నుండి నెలాఖరు వరకు ఉంటాడు. బృహస్పతి ఐదవ ఇంట్లో ఉనప్పుడు మీ అదృష్టం, సంపాదన ఇంకా మొదటి ఇంటిని పరిశీలిస్తాడు. కాబట్టి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ సవంత్సరం ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని దీని యొక్క సూచన. వీటిలో చేతులు, కడుపు సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. మే మధ్యలో ఈ సమస్యలు పూర్తిగా అదృశ్యం కావచ్చు లేకపోతే తక్కువ తీవ్రతరం కావచ్చు అందువల్ల ఆరోగ్య దృక్కోణం నుండి పరంగా సవంత్సరం రెండవ సగం మంచిదే అని మేము నిర్దారిస్తున్నాము. ఏది ఏమైనప్పటికి ఏడాది పొడువునా ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

జాతకం 2025 గురించి మరింత తెలుసుకోండి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !

కుంభం రాశిఫలం 2025: విద్య

కుంభరాశి ఫలం 2025 మే నెల తర్వాత అన్ని రకాల విద్యార్థులు బలమైన పనితీరును ప్రదర్శిస్తారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కళ మరియు సాహిత్యంలో నిమగ్నమైన విద్యార్థులు మరింత గొప్ప ఫలితాలను సాధించగలరు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు ఈ సంవత్సరం అద్భుతమైన విద్యా ఫలితాలను పొందగలగుతారు. ఈ రాశి విద్యార్థులు వారి చదవులలో బాగా రాణిస్తారు.

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

ధనుస్సు రాశిఫలం 2025: వ్యాపారం

వ్యాపార పరంగా కుంభరాశి వారు శధారంగా ఈ సంవస్త్రం కొంత ఎక్కువ విజయాన్నే పొందుతారు. చాలా ప్రయత్నం చేసే వ్యక్తులు, ఖచ్చితమైన రికార్డు లను నిర్వహించడం ఇంకా షెడ్యూల్ ను అనుసరించడం కూడా అద్భుతమైన ఫలితాలను పొందవొచ్చు. దవ ఇంటి పైన శని యొక్క దృష్టి కారణంగా ఈ సంవస్త్రం ప్రారంభం నుండి మర్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత పనులు పుంజుకుంటాయి. బృహస్పతి యొక్క దృష్టి మే మధ్య వరకు మీ పదవ ఇంటి మీద ఉంటుంది కాబట్టి ఇది మీ వ్యాపారాన్ని సానుకూలంగా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ దేశాలతో వ్యాపారం చేసే వల్లకి మంచి ఫలితాలు లభిస్తాయి. మే నెల మధ్య కాలం తర్వాత మీ పనితీరు మెరుగుపడుతుంది అలాగే మీ ప్రణాళికలు మరింత ఫలవంతమవుతాయి.కుంభం రాశిఫలాలు 2025 పరంగాఈ సంవస్త్రం బుధుడు తన సంచారం సమయంలో సాధారణంగా మీకు అనుకొలంగా కనిపిస్తున్నాడు. మీరు పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడి యొక్క సగటు సంచారం కలిగి ఉంటారు. వ్యాపార సంబంధాయిత విషయాలలో మీరు ఈ సంవస్త్రం మెరుగైన ఫలితాలనే పొందుతారు.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

కుంభం రాశిఫలం 2025: కెరీర్

ఉపాధి పరంగా 2025 లో కుంభరాశి వారు సగటు కంటే సాధారణమైనది లేకపోతే కొంచం మెరుగ్గా ఉండవచ్చు. ఆరవ ఇంటిపై గణనీయమైన సమయం వరకు ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు కాబట్టి మీరు యథావిధిగా పనిని కొనససాగించవచ్చు అలాగే ఈసంవత్సరం మీ కష్టానికి తగిన ఫలాలను అందుకోవచ్చు. రాహువు ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు రెండవ ఇంట్లో ఉండగా శని మార్చి నుండి ఇంట్లో ఉంటాడు. ఈ పరిస్థితులు విషయాలు సున్నితత్వం పైన కొంత సందేహం ఉండొచ్చు అని సూచిస్తున్నాయి, కానీ ఎటువంటి ముఖ్యమైన ఆటంకాలు ఉండవు. మీరు మీ సహోద్యోగులతో సానుకూలమైన పని సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇంకా పనిని ఆనంద దాయకంగా చూడాలనుకుంటే, మీరు ఈ సంవత్సరం కమ్యూనికేట్ చేసే విధానాన్ని కొంచం ఎక్కువ ప్రయత్నించాలి. యజమానులు మరియు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకోవడం కూడా అవసరం. సాధారంగా ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగుపోతుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే కూడా ఈ సంవత్సరం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాధ్యతలను నెరవేర్చడం గొప్ప విషయం అయినప్పటికీ, ఇతరుల ప్రశంసల కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం మంచిది కాదు. మీ ఉద్యోగానికి శ్రేయస్సు జాగ్రత్త చూసుకోండి. అంటే మీ కెపాసిటికి తగ్గట్టుగా బాధ్యతలు స్వీకరించడం సరైనది.

మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!

కుంభం రాశిఫలం 2025: ఆర్థికం

కుంభరాశి వారికి ఈసంవత్సరం ఆర్ధిక ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. ఆదాయల పరంగా ఈ సంవత్సరం రెండవ భాగం చాలా బలమైన ఫలితాలను ఇస్తునట్టు కనిపిస్తోంది. మీ లాభ గృహానికి అధిపతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు నాల్గవ ఇంట్లో ఉంటాడు. మీ సంపాదన మధ్యస్థంగా ఉంటుంది. అయినప్పటికీ మే నెల మధ్య కాలం తర్వాత లాభ గృహం యొక్క అధిపతి ఐదవ ఇంటికి వెళ్తాడు, అక్కడ అది లాభ గృహాన్ని చూపుతుంది ఇంకా మీకు గొప్ప లాభాలను సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. అర్ధభాగం ఆదాయం పరంగా సగటుగా ఉండొచ్చు అని ఇది సూచిస్తుంది.కుంభం రాశిఫలాలు 2025లోఈ సంవత్సరం పొదుపు పరంగా మునుపటి సంవత్సరాల లాగే బలంగా ఉండలేక పోవొచ్చు. మాసం ప్రారంభం నుండి మే నెల వరకు డబ్బు ఇంటిపై రాహువు ప్రభావం ఉంటుంది. మార్చి నెలలో ప్రారంభమయ్యే శని గ్రహం ఏక కాలంలో డబ్బును ప్రభావితం చేస్తుంది. డబ్బు పొదుపు విషయానికి వస్తే ఈ రెండు పరిస్థితులో ఈ సంవత్సరం డబ్బు ఆదా చేయడం కొంచెం సమస్యగా ఉంటుందని మేము నిర్దారిస్తున్నాము. ఆదాయాల పరంగా ఈ సంవత్సరం మొత్తం బలంగా ఉన్నప్పటికి కూడా పొదుపు పరంగా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు ఈ సంవత్సరం ఆర్ధిక వ్యవహారాలతో సగటు విజయాలను మాత్రమే అందుకుంటారు.

To Read in English Click Here - Aquarius Horoscope 2025

కుంభం రాశిఫలం 2025: ప్రేమ జీవితం

శృంగార సంబంధాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు సగటు ఫలితాల కంటే మెరుగ్గానే ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో చాలా సానుకూల ఫలితాలు కూడా సాధ్యమే. ఐదవ ఇంటికి అదిపతి అయిన బుధ సంచారం సంవత్సరంలో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో శృంగార సంబంధాల గ్రహం అయిన శుక్రుడు తన సంచార సమయంలో ఎక్కువ భాగం అదృష్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ అనుకూల గ్రహం కూడా ఈ సంవత్సరం చాలా కాలం పాటు ఐదవ ఇంటిని నేరుగా తాకదు. కొంతమంది పండితులు విశ్వసించే రాహువు యొక్క ఐదవ అంశం ప్రకారం పరస్పర అపనమ్మకం కారణంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికి, మే నెల తర్వాత సంబంధంలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. ఐదవ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మే మధ్య నుండి నెలాఖరు వరకు శృంగార సంబంధాలలో మంచి అనుకూలతను ప్రోత్సహించవచ్చు. 2025 శృంగార సంబంధాలకు మంచి సంవత్సరం అని భావించవొచ్చు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మేము శృంగార సంబంధాల కోసం సంవత్సరాన్ని సగటు కంటే మెరుగైనదిగా పరిగణమిస్తున్నాము. బృహస్పతి గ్రహం ఆశీర్వాదంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నవారు మే మధ్యలో చాలా మంచి ఫలితాలను పొందవచ్చ.

కుంభం రాశిఫలం 2025: వివాహ జీవితం

ఈ సంవత్సరం సాధారణంగా వివాహ వయస్సు వచ్చిన కుంభరాశి స్థానీకులకి ఇంకా వివాహ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలను అందిస్తుంది. సంవత్సరం రెండవ సగం మొదటి కంటే మెరుగైన ఫలితాలను అందించడానికి ప్రయత్నించినప్పటికి, మొదటి సగం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కష్టపడితేనిశ్చితార్థం ఇంకా వివాహ సంబంధిత వ్యవహారాలు కూడా మొదటి సగంలో ముందుకు సాగవచ్చు, కాని మే నెల మధ్య నుండి విషయాలు నిజంగా గణనీయమైన మరియు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది పెళ్లికి సంబంధించిన పనులు చక్కగా సాగుతాయి. సంవత్సరం మొదటి సగం కంటే రెండవ సగం మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం వైవాహిక జీవితానికి కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కూడా మనం పరిగణించవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు సప్తమ ఇంట్లో శని ప్రభావం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో సాధారణంగా మంచి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, కానీ ఆ తర్వాత ఏడవ ఇంటిపై రాహు, కేతువు ప్రభావం కారణంగా కొన్ని అసమానతలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఒకరి మానసిక మరియు శారీరక అవసరాలను మరొకరు చూసుకోవడం చాలా అవసరం.కుంభం రాశిఫలాలు 2025 ఈ సంవత్సరం వివాహ సంబంధిత ఆందోళనలు సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, మీ జీవిత భాగస్వామిని అనుకూలంగా ఉంచుకోవడానికి మీరు గణనీయమైన కృషి చేయాల్సి ఉంటుంది.

రాజ్ యోగా సమయం తెలుసుకోవడానికి, ఇప్పుడే ఆర్డర్ చేయండి: రాజ్ యోగా నివేదిక !

కుంభం రాశిఫలం 2025: కుటుంబ జీవితం

కుంభరాశి వారు ఈ సంవస్త్రం కుటుంబ సమస్యల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవస్త్రం ప్రారంభం నుండి మే వరకు రెండవ ఇంటి పైన రాహువు - ఎతువుల ప్రభావం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరి పై మరొకరు అపనమ్మకం వ్యక్తం చేసుకుంటారు ఇంకా ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఈ కారణం వల్ల కుటుంబ సంబంధాలు బలహీనంగా ఉంటాయి. మే నెల తర్వాత రెండవ ఇంట్లో రాహువు కేతువుల ప్రభావం పూర్తి అయినాకూడా శని గ్రహం ఆ ఇంట్లో ప్రత్యేకంగా మార్చి నుండి సంచరించి ఉంటుంది. ఈ విధంగా శని మిగిలిన సమయంలో కొన్ని సమస్యలకు కారణం అవుతాడు. ఈ సంవస్త్రంలో కుటుంబ సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ సంవస్త్రం గృహ సంబంధిత సమస్యలలో మీ పనితీరు అస్థిరంగా ఉంటుంది. బృహస్పతి సంచారం సంవస్త్రం ప్రారంభం నుండి మే మధ్య వరకు నాల్గవ ఇంట్లో ఉంటుంది. నాల్గవ ఇంట్లో బృహస్పతి సంచారం అనుకూలంగా లేనప్పటికీ, మీ కూమబ జీవితం సామరస్యంగానే ఉంటుంది. మర్చి నుండి శని యొక్క మూడవ అంశం నాల్గవ ఇంట్లో ప్రారంభంఅవుతుంది, ఇది తరువాత సంభవిస్తుంది. ఇది మిగిలిన సంవస్త్రం మరియు అంతకు మించే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి కూడా నాల్గవ ఇంటి నుండి తన ప్రభావాన్ని తొలిగిస్తుంది. ఆ కాలంలో శని ప్రభావం మరింత ప్రభావంతంగా ఉంటుంది. కుటుంబ సంబంధిత సమస్యలు ఆ సమయంలో మరింత ప్రబలంగా మారుతాయి. గృహ సమస్యలకు సంవస్త్రం అననుకూలంగా ఉనప్పటికీ, కుటుంబ వ్యవహారాలకు ఇది పేలవంగా ఉంటుందని సూచన.

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

కుంభం రాశిఫలం 2025: భూమి, ఆస్తి ఇంకా వాహనాలు

కుంభరాశి వారికి భూమి, ఇల్లు నిర్మాణం విషయాలలో ఈ సంవస్త్రం అంత లాభదాయకంగా కాదు. ఇలాంటి పరిస్థితిలలో భూమి ఇంకా భావన సంబంధిత పనులను జాగ్రత్తగా పూతి చెయ్యడం చాలా అవసరం. మీరు మొదటిసారిగా భూమి లేకపోతే ప్లాట్ లను కొనాలి అనుకుంటే, మీరు డఅని పైన విస్తృతమైన పరిశోధన చేయడం చాలా ముఖ్యం. ఏదైనా వివాదం లేకపోతే అనుమానస్పద ఒప్పందాలలో నిమాగ్నమవ్వడం సరైనది కాదు.కుంభం రాశిఫలాలు 2025 పరంగామీరు భూమిని కలిగి ఉన్నవాళ్ళు అయితే, ఒకవేళ అక్కడే ఇల్లు కట్టాలని నిర్ణయించుకునట్టు అయితే మీ ప్రాజెక్టు సాఫీగా సాగడానికి ముందే ఒక మంచి ప్రణాళికను రూపొందించుకొండి. ఈ సంవస్త్రం ప్రారంభం మరియు మార్చి మధ్య దీనితో ముందుకు సాగడం ఉత్తమం. ఎందుకంటే పనిలో కొంత జాప్యం జరగుతుంది. కారు సంబంధిత విషయాలకు సంబందించి శుక్రుడి సంచారం ఈ సంవస్త్రంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ బడ్జెట్ కి మించిన కారు ని కొనడానికి సరైన సమయం కాదు.

కుంభం రాశిఫలం 2025: పరిహారలు

జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. కుంభరాశి వారికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

కుంభరాశి వారికి 2025 చాలా విధాలుగా చాలా ముఖ్యమైనది. 2025 లో బృహస్పతి సంచారం ఇంకా శని యొక్క సంచారాలు జీవితంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు సహాయపడతాయి.

2.కుంభరాశి వారి బాధలు ఎప్పుడు తీరుతాయి?

శని సాడేసతీ జనవరి 24, 2022 న ప్రారంభమైంది మరియు జూన్ 3 2027 న ముగుస్తుంది. శని ప్రత్యక్ష్యంగా ఉనప్పుడు ఫిబ్రవరి 23, 2028న శని సాడేసతీ మీకు ఉపశమనాన్ని అందిస్తుంది.

3. కుంభరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది?

మే నెలలో బృహస్పతి సంచారాన్ని అనుసరించి కుంభరాశి వారికి నిజంగా అదృష్టాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.

Talk to Astrologer Chat with Astrologer