కర్ణవేద ముహూర్తం 2025

Author: K Sowmya | Updated Fri, 14 June, 2024 5:53 PM

ఆస్ట్రోసేజ్ యొక్క కర్ణవేద ముహూర్తం 2025 సంవస్త్రానికి సంబంధించిన అదృష్ట తేదీలను అలాగే శుభ సమయాన్ని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ లో కర్ణవేద సంస్కారం యొక్క ప్రాముఖ్యత దాని విధానం మరియు కర్ణవేద ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఇతర విషయాల గురించి సమాచారాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాము. ఇంకా ఆలస్యం చేయకుండా కర్ణవేద ముహూర్తం జాబితాను పరిశీలిద్దాం, ఇది మీ పిల్లల చెవులు కుట్టడం ఆచారానికి అత్యతంత అనుకూలమైన సమయాన్ని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది.


హిందూమతం ప్రత్యేకంగా 16 సంస్కారాలను ప్రస్తావిస్తుంది. తొమ్మిదవ సంస్కారం కర్ణవేదం. కర్ణవేద సంస్కారం అంటే చెవి కుట్టించుకుని చెవికి కమ్మలు ధరించడం. పిల్లల వినికిడి సామర్థ్యాలు మెరుగుపడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ వేడుక నిర్వహిస్తారు. కర్ణవేద సంస్కారంలో యువకుడు తన చెవిలో ఏ నగలు ధరించినా అది అతని అందాన్ని మెరుగుపరుస్తుంది, కానీ అది అతని జీవితంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.

2025 సంవత్సరం గురించి మరింత తెలుసుకోండి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !

హిందూ మతం ప్రకారం ఒక అబ్బాయి కర్ణవేద సంస్కారం చేస్తే అతని కుడి చెవిని కుడతారు అలాగే అమ్మాయి కర్ణవేద సంస్కారం చేస్తే ఆమె ఎడమ చెవికి కుత్తబడుతుంది. అంతే కాదు కర్ణవేద సంస్కారం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మా ప్రత్యేక కథనం ద్వారా కర్ణవేద సంస్కారం యొక్క ప్రాముఖ్యత మరియు 2025 లో మీరు మీ పిల్లలకు కర్ణవేద ఆచారాన్ని నిర్వహించే తేదీలతో సహా దానిలోని కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి ఈ కర్ణవేద ముహూర్తం 2025తెలుసుకుందాము.

Read in English: Karnvedh Muhurtham 2025

కర్ణవేద 2025 ముహూర్తం: ప్రాముఖ్యత

ముందు చెప్పినట్లు గా కర్ణవేద సంస్కారం పిల్లల అందం నుండి అతని మెదడు మరియు ఆరోగ్యం వరకు ప్రతిదానిని ప్రాభావితం చేస్తుంది. అది పక్కన పెడితే పిల్లల వినికిడి సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఈ సంస్కారం చేయబడింది. ఈ సంస్కారం చేయడమే కాకుండా సరైన సమయంలో చేయడం కూడా చాలా ముఖ్యం కాబట్టి కర్ణవేద ముహూర్తం 2025ఆర్టికల్ లో వాటి గురించి తెలుసుకోండి.కర్ణవేద ఉత్సవం తర్వాత పిల్లల చెవులలో నగలు ధరించినప్పుడు అతని ఆకర్షణ మరియు ప్రకాశం మెరుగుపడతాయి. అల కాకుండా ఈ కర్ణవేద సంస్కారాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడం వల్ల హెర్నియా వంటి పెద్ద అనారోగ్యాల నుండి శిశువును రక్షించడంలో సహాయపడుతుంది. అటువంటి యువకులకు పక్షవాతం వచ్చే అవకాశం, ఇతర విషయాలతో పాటు గణనీయంగా తగ్గుతుంది. పురాతన కాలంలో హిందూ కర్ణవేద సంస్కారం చేయని వ్యక్తులు శ్రాదాన్ని ఆచరించడానికి కూడా అనుమతించబడరని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.ఇంకా ముందుకు వెళ్లి కర్ణవేద ముహూర్తం గురించి తెలుసుకుందాము.

हिंदी में पढ़े : कर्णवेध मुर्हत २०२५

కర్ణవేద సంస్కారం: శుభ సమయం & ఆచారాలు

శుభ సమయం & ఆచారాలు మీరు కర్ణవేద సంస్కారం కి ఒక శుభ సమయాన్ని ఎంచుకోవడం ముఖ్యం. సనాతన ధర్మం ప్రకారం శుభ ముహూర్తాన్ని పరిశీలించిన తర్వాత ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తే ఆ పని యొక్క శుభం గణనీయంగా పెరుగుతుంది. అటువంటి సందర్భాలలో మేము 2025 సంవస్త్రానికి సంబంధించిన కర్ణవేద ముహూర్తం 2025 సమాచారాన్ని మీకు అదనంగా అందిస్తాము. మేము కొనసాగే ముందు కర్ణవేద సంస్కారం చేయడానికి వివిధ సమయాలు వంటి కొన్ని ఇతర కీలకమైన వివరాలను మీకు తెలియజేయలనుకుంటాము.

నెల: మాసాల విషయానికి వస్తే కార్తీకం, పౌశం, ఫాల్గుణం మరియు చిత్రాలు కర్ణవేద సంస్కారానికి ప్రత్యేకంగా ఫలవంతంగా పరిగనించబడతాయి.

రోజు: రోజుల వారిగా చూసుకుంటే సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం కర్ణవేద సంస్కారానికి మంచి రోజులుగా పరిగనించబడతాయి.

రాశి: కర్ణవేద సంస్కారం మృగశిర నక్షత్రం, రేవతి నక్షత్రం, చిత్రా నక్షత్రం, అనూరాధ నక్షత్రం, హస్తానక్షత్రం, పుష్య నక్షత్రం, అభిజిత్ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం, పునర్వసు నక్షత్రాలు అనువైన రాశుల విషయానికి వస్తే చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.

తేది/తిథి: కర్ణవేద సంస్కారం చేయడానికి అన్ని రోజులను కూడా చాలా పవిత్రమైనవి గా పరిగనిస్తారు. చతుర్థి, నవమి, చతుర్దశి మరియు ఆమావాస్య రోజులలో ఈ వేడుకను జరపకూడదు.

లగ్నం: కర్ణవేద సంస్కారానికి వృషభ రాశి, తులారాశి, ధనుస్సు, మీన లగ్నం చాలా అదృష్టమని భావిస్తారు. అది పక్కన పెడితే కర్ణవేద సంస్కారం బృహస్పతి లగ్నంలో నిర్వహించినప్పుడు అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది.

ముఖ్యమైన గమనిక: కర్ణవేద సంస్కారాన్ని ఖర్మలలో, క్షయ తిథి, హరిషయనం ఇంకా కూడా సంవస్త్రాలలో (ఉదా: రెండవ, నాల్గవ) ఈ వేడుకను చేయకూడదు.

కర్ణవేద సంస్కారానికి సరైన పద్ధతి

శని నివేదన ద్వారా మీ జీవితంపై శని ప్రభావం తెలుసుకోండి!

కర్ణవేద 2025 ముహూర్తం: కర్ణవేద సంస్కారం 2025

కర్ణవేద సంస్కారం చాలా ముఖ్యమైనది. ముందు చెప్పినట్లుగా పిల్లల చెవులు కుట్టినప్పుడు లేదా కర్ణవేద సంస్కారం చేసినప్పుడు చెవిలోని ఒక ప్రదేశానికి ఒత్తిడి వస్తుంది దీనివల్ల వారి మెదడు మరింత చురుకుగా మారుతుంది. అలా కాకుండా కర్ణవేద సంస్కారం పిల్లల మేధో శక్తిని పెంపొందిస్తుందని వారు మరింత ప్రభావవంతంగా జ్ఞానాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని నమ్ముతారు. కర్ణవేద పిల్లల తెలివితేటలను పెంచుతుంది.

అది పక్కన పెడితే ఆక్యుపంక్చర్ పద్ధతి ప్రకారం కళ్ళలోని నరాలు చెవి యొక్క దిగువ ప్రాంతానికి లింక్ అవుతాయి. అటువంటి సందర్భాలలో ఈ సమయంలో చెవి కుట్టడం వ్యక్తి యొక్క దృష్టిని మెరుగుపరుస్తుంది. కర్ణవేద సంస్కారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న తర్వాత, 2025లో కర్ణవేద ముహూర్తం 2025లో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.

ఏడాది పొడవునా జరిగే అనేక కర్ణవేద ముహూర్తం వేడుకల గురించి మీరు తెలుసుకునే జాబితాను మేము మీకు దిగువ అందించాము.

ప్రేమ విషయాల సంప్రదింపులు పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

కర్ణవేద జనవరి 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

2 జనవరి 2025

11:46-16:42

8 జనవరి2025

16:18-18:33

11 జనవరి 2025

14:11-16:06

15 జనవరి 2025

07:46-12:20

20 జనవరి 2025

07:45-09:08

30 జనవరి 2025

07:45-08:28

09:56-14:52

17:06-19:03

కర్ణవేద ఫిబ్రవరి 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

8 ఫిబ్రవరి 2025

07:36-09:20

10 ఫిబ్రవరి 2025

07:38-09:13

10:38-18:30

17 ఫిబ్రవరి 2025

08:45-13:41

15:55-18:16

20 ఫిబ్రవరి2025

15:44-18:04

21 ఫిబ్రవరి 2025

07:25-09:54

11:29-13:25

26 ఫిబ్రవరి 2025

08:10-13:05

కర్ణవేద మార్చ్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

2 మార్చ్ 2025

10:54-17:25

15 మార్చ్ 2025

10:03-11:59

14:13-18:51

16 మార్చ్ 2025

07:01-11:55

14:09-18:47

20 మార్చ్ 2025

06:56-08:08

09:43-16:14

26 మార్చ్ 2025

07:45-11:15

13:30-18:08

30 మార్చ్ 2025

09:04-15:35

31 మార్చ్ 2025

07:25-09:00

10:56-15:31

కర్ణవేద మార్చ్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

3 ఏప్రిల్ , 2025

07:32-10:44

12:58-18:28

5 ఏప్రిల్ 2025

08:40-12:51

15:11-19:45

13 ఏప్రిల్, 2025

07:02-12:19

14:40-19:13

21 ఏప్రిల్, 2025

14:08-18:42

26 ఏప్రిల్, 2025

07:18-09:13

కర్ణవేద ఏప్రిల్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

1 మే , 2025

13:29-15:46

2 మే, 2025

15:42-20:18

3 మే, 2025

07:06-13:21

15:38-19:59

4 మే, 2025

06:46-08:42

9 మే, 2025

06:27-08:22

10:37-17:31

10 మే, 2025

06:23-08:18

10:33-19:46

14 మే, 2025

07:03-12:38

23 మే 2025

16:36-18:55

24 మే 2025

07:23-11:58

14:16-18:51

25 మే 2025

07:19-11:54

28 మే 2025

09:22-18:36

31 మే 2025

06:56-11:31

13:48-18:24

కర్ణవేద జూన్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

5 జూన్ 2025

08:51-15:45

6 జూన్ 2025

08:47-15:41

7 జూన్ 2025

06:28-08:43

15 జూన్ 2025

17:25-19:44

16 జూన్ 2025

08:08-17:21

20 జూన్ 2025

12:29-19:24

21 జూన్ 2025

10:08-12:26

14:42-18:25

26 జూన్ 2025

09:49-16:42

27 జూన్ 2025

07:24-09:45

12:02-18:56

కర్ణవేద జూలై 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

2 జూలై , 2023

11:42-13:59

3 జూలై , 2023

07:01-13:55

7 జూలై , 2023

06:45-09:05

11:23-18:17

12 జూలై , 2023

07:06-13:19

15:39-20:01

13 జూలై , 2023

07:22-13:15

17 జూలై , 2023

10:43-17:38

18 జూలై , 2023

07:17-10:39

12:56-17:34

25 జూలై , 2023

06:09-07:55

10:12-17:06

30 జూలై , 2023

07:35-12:09

14:28-18:51

31 జూలై , 2023

07:31-14:24

16:43-18:47

కర్ణవేద ఆగష్టు 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

3 ఆగష్టు 2025

11:53-16:31

4 ఆగష్టు 2025

09:33-11:49

9 ఆగష్టు 2025

06:56-11:29

13:49-18:11

10 ఆగష్టు 2025

06:52-13:45

13 ఆగష్టు 2025

11:13-15:52

17:56-19:38

14 ఆగష్టు 2025

08:53-17:52

20 ఆగష్టు 2025

06:24-13:05

15:24-18:43

21 ఆగష్టు 2025

08:26-15:20

27 ఆగష్టు 2025

17:00-18:43

28 ఆగష్టు 2025

06:28-10:14

30 ఆగష్టు 2025

16:49-18:31

31 ఆగష్టు 2025

16:45-18:27

కర్ణవేద సెప్టెంబర్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

5 సెప్టెంబర్ , 2025

07:27-09:43

12:03-18:07

22 సెప్టెంబర్ , 2025

13:14-17:01

24 సెప్టెంబర్ , 2025

06:41-10:48

13:06-16:53

27 సెప్టెంబర్ , 2025

07:36-12:55

14:59-18:08

కర్ణవేద అక్టోబర్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

2 అక్టోబర్ 2025

10:16-16:21

17:49-19:14

4 అక్టోబర్ 2025

06:47-10:09

8 అక్టోబర్ 2025

07:33-14:15

15:58-18:50

11 అక్టోబర్ 2025

17:13-18:38

12 అక్టోబర్ 2025

07:18-09:37

11:56-15:42

13 అక్టోబర్ 2025

13:56-17:05

24 అక్టోబర్ 2025

07:10-11:08

13:12-17:47

30 అక్టోబర్ 2025

08:26-10:45

31 అక్టోబర్ 2025

10:41-15:55

17:20-18:55

కర్ణవేద నవంబర్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

3 నవంబర్ 2025

15:43-17:08

10 నవంబర్ 2025

10:02-16:40

16 నవంబర్ 2025

07:19-13:24

14:52-19:47

17 నవంబర్ 2025

07:16-13:20

14:48-18:28

20 నవంబర్ 2025

13:09-16:01

17:36-19:32

21 నవంబర్ 2025

07:20-09:18

11:22-14:32

26 నవంబర్ 2025

07:24-12:45

14:12-19:08

27 నవంబర్ 2025

07:24-12:41

14:08-19:04

కర్ణవేద డిసెంబర్ 2025 ముహూర్తం

తేది

ముహూర్తం

1 డిసెంబర్ 2025

07:28-08:39

5 డిసెంబర్ 2025

13:37-18:33

6 డిసెంబర్ 2025

08:19-10:23

7 డిసెంబర్ 2025

08:15-10:19

15 డిసెంబర్ 2025

07:44-12:58

17 డిసెంబర్ 2025

17:46-20:00

24 డిసెంబర్ 2025

13:47-17:18

25 డిసెంబర్ 2025

07:43-09:09

28 డిసెంబర్ 2025

10:39-13:32

29 డిసెంబర్ 2025

12:03-15:03

16:58-19:13

కర్ణవేద సంస్కారం తర్వాత చేయవలిసిన పనులు

ఈ వయస్సులో పిల్లల చెవులు ఇంకా అపరిపక్వంగా ఉన్నందున మీరు కర్ణవేద సంస్కారం తర్వాత వారి చెవులకు వెండి లేదా బంగారు తీగను దరించవొచ్చు. అప్పటి వరకు కొబ్బరి నూనెలో పసుపు కలిపి రోజు రాసుకోవాలి. రంద్రం సరిగ్గా నయం అయ్యే వరకు దీన్ని స్థిరంగా వర్తించండి. ఈ కర్ణవేద ముహూర్తం 2025 కథనంలో కి ముందుకు వెళ్లి దాని శాస్త్రీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము.

జ్యోతిష్య నిబంధనల ప్రకారం శిశువు పేరును ఎంచుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి !

కర్ణవేద సంస్కారం ఆధ్యాత్మిక & శాస్త్రీయ ప్రాముఖ్యత

కర్ణవేద సంస్కారాన్ని గ్రంథాలలో పెరుకొనడమే కాకుండా ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ దృక్కోణంలో కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పరంగా కర్ణవేద సంస్కారం కార్తీక శుక్ల పక్షం ఏకాదశి మరియు ఆషాడ శుక్ల పక్షం ఏకాదశి మధ్య జరుగుతుంది. ఈ సంస్కారం పనితీరుతుతో పిల్లల మేధస్సు మెరుగుపడుతుంది. ఈ పిల్లలు ప్రకాశవంతంగా మరియు జ్ఞానాన్ని కలిగి ఉంటారు ప్రతికూలత లేకుండా మరియు మరింత తెలివిగా ఉంటారు.

శాస్త్రీయ ప్రాముఖ్యత పరంగా ఆయ్ర్వేద శాస్త్రం చెవిలో రంద్రం చేయడం ద్వారా అంటే చెవి లోబ్ లేదా చెవి యొక్క దిగువ భాగం - మెదడులోని ముఖ్యమైన భాగం స్పృహలోకి వస్తుంది. చెవి యొక్క ఈ ప్రాంతంలో కంటికి సంబంధించిన సిరా ఉంది, దాని పై నొక్కడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది. ఈ సందర్భంలో ఒకరి చెవులు కుట్టడం ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు మానసిక ఆరోగ్య సమస్యలు, ఆందోళన మరియు ఇతర సమస్యల గురించి మంచి అనుభూతిని పొందడంలో వ్యక్తికి సహాయపడుతుంది.

అమ్మాయిలు సాంప్రదాయకంగా వారి ముక్కులు మరియు చెవులు కుట్టినవి, మరియు ఈ అభ్యాసానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముక్కు కుట్టడం చాలా అనారోగ్యాలను నయం చేస్తుంది మరియు జీవితంలో గొప్ప శక్తిని ఇస్తుంది. ముక్కు యొక్క ఎడమ నాసికా రంధ్రంలో స్త్రీ యొక్క పునరుత్పత్తి విధులకు సంబంధించిన అనేక నరాలు ఉన్నాయి. ముక్కు కుట్లు ఉన్న స్త్రీలు ప్రసవించడం సులభం మరియు నొప్పిని బాగా నిర్వహించగలుగుతారు. ఈ కారణాల వల్ల హిందూ మతం కర్ణవేద ముహూర్తం ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది.

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మీరు మా ప్రత్యేక కథనం కర్ణవేద ముహూర్తం 2025 ని చదివారని మరియు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు అందించడంలో ఇది మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఆస్ట్రోసేజ చూస్తూ ఉండండి.

తరచుగా అడిగిన ప్రశ్నలు

కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేస్తారు?

మీరు అనుకుంటే, మీరు బిడ్డ పుట్టిన ఆరు, ఏడవ లేదా ఎనిమిదవ నెలలో కర్ణవేద సంస్కారం చేయొచ్చు.

సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?

సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారానికి నాలుగు ముహూర్తాలు ఉన్నాయి.

కర్ణవేద సంస్కారాన్ని ఏ సమయంలో చేయరు?

చతుర్థి, నవమి, చతుర్దశి మరియు అమావాస్యలలో కర్ణవేద సంస్కారం చేయకూడదు.

డిసెంబర్ 2025లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?

2025లో డిసెంబర్ నెలలో కర్ణవేద సంస్కారానికి 10 శుభ ముహూర్తాలు ఉన్నాయి.

Talk to Astrologer Chat with Astrologer