సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 03 నవంబర్ - 09 నవంబర్ 2024
మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?
సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (సంఖ్యాశాస్త్రవార ఫలాలు 03 - 09 నవంబర్ 2024)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
రూట్ సంఖ్య 1
(మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదా 28 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు వృత్తి పరంగా నిర్వాహక నైపుణ్యాలను కలిగి ఉంటారు. వారి సామర్థ్యం అగ్రస్థానంలో ఉన్నట్లు నిరూపించబడుతుంది మరియు వారు దాని కోసం పని చేస్తారు.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో మీ విధానంలో మరింత నిజాయితీగా ఉంటారు. ఈ విధమైన విధానం ఆమెను సంతోష పెడుతుంది మరియు ఆమె నుండి అవార్డులను కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నయి. మీ బంధం కూడా పెరుగుతుంది.
విద్య: మీరు ఫైన్ ఆర్ట్స్ మరియు మేనేజ్మెంట్ స్టడీస్ వంటి అధ్యయనాల్లో బాగా రాణించవొచ్చు. మీ చదువులు మరియు మీరు పెట్టె దృష్టికి సంబంధించి వృత్తిపరమైన విధానం మీ వంతుగా సాధ్యమవుతుంది.
వృత్తి: మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ పని మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు మరియు గుర్తింపు పొందవచ్చు. మీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ కొత్త వ్యూహాలతో ఎక్కువ లాభాలను పొందుతారు.
ఆరోగ్యం: మీరు ఉత్సాహంగా ఉంటారు అలాగే ఈ మంచి ఆరోగ్యం కారణంగా అపారమైన శక్తితో సాధ్యమవుతుంది. పరిపూర్ణమైన విశ్వాసం కూడా మిమ్మల్ని కీర్తిలో ఉంచుతుంది
పరిహారం: ప్రతిరోజూ 19 సార్లు “ఓం సూర్యాయ నమః” అని జపించండి.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
రూట్ సంఖ్య 2
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు సాధారణంగా వారి మనస్సులలో గందరగోళాన్ని కలిగి ఉంటారు మరియు దీని కారణంగా వారు తమ ప్రయోజనాలను ప్రోత్సహించే తెలివైన నిర్ణయాలను అనుసరించలేరు.
ప్రేమ సంబంధం: విభిన్నమైన మనస్సు కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో సరిగ్గా సంతోషంగా ఉండకపోవచ్చు. ఈ సమయంలో కుటుంబ సమస్యలు మిమల్ని అసంతృప్తికి దారి తీస్తాయి.
విద్య: ఈ వారం మీరు చదువుల పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. దీని కారణంగా మీరు విజయాన్ని నిర్దారించడానికి పని చేయాల్సి ఉంటుంది.
వృత్తి: మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీరు చదువు పైన మరింత శ్రద్ద వహించాలి మరియు మీ అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఎక్కువ లాభాలను పొందేందుకు మీరు లక్షలను చేరుకోలేరు.
ఆరోగ్యం: మీరు జలుబు మరియు జ్వరం వంటి అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది మీ నిరోధకతను తగ్గించే రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల కావచ్చు.
పరిహారం: సోమవారం రోజున చంద్ర గ్రహానికి ఆరు నెలల పూజ చేయండి.
రూట్ సంఖ్య 3
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు మరింత ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటారు అలాగే తమను తాము ఎక్కువగా ప్రార్థనలను అంకితం చేస్తారు. అలాంటి ప్రమేయం మీకు మంచి ఫలితాలను పొందడానికి మరియు విజయాన్ని అందుకోవడానికి మార్గానిర్దేశం చేస్తుంది. ఈ స్థానికులు మరింత విషయాల మనస్తత్వం కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధం : ఈ సమయంలో మీ జీవిత భాగస్వామిని సంప్రదించడంలో మీరు నిజం అవుతారు. ఈ సమయంలో మంచి సంబంధాన్ని కొనసాగించడంలో మరియు ఆనందానికి కట్టుబడి ఉండటంలో ఈ నిజమైన స్వభావం ప్రతిబింబించవచ్చు.
విద్య : మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ మరియు కాస్టింగ్ వంటి స్టడీశలో ఉంటే మీ అధ్యయనాలకు సంబంధించి ఈ వారంలో మీరు పెద్ద ఎత్తులకు ఎదగవచ్చు. చదువుల పట్ల మీ విధానం పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉండవచ్చు.
వృత్తి : మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీరు కొత్త ఆనసైట్ ఓపెనింగ్ లను పొందవచ్చు, ఇది తగినంత ఆశాజనకంగా ఉండవచ్చు మరియు అపారమైన విజయాన్ని రుచి చూసేందుకు మరియు శీఘ్ర ఫలితాలను పొందేందుకు మీకు మార్గానిర్దేశం చేయవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు మరింత లాభాలను కూడిన రాబడిని పొందవచ్చు.
ఆరోగ్యం : ఈ సమయంలో మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. అధిక రోగనిరోధక శక్తి మరియు మీరు కలిగి ఉన్న పూర్తి విశ్వాసం వల్ల వీలు అవుతుంది.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం గురవే నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 4
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో వారి విధానంలో మరింత అబ్సెసివ్‌గా ఉంటారు. ఈ సమయంలో మీరు సుదూర ప్రయాణాలను కలిగి ఉంటారు మరియు మీరు దాని గురించి ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో తెలివైన సంబంధాన్ని కొనసాగించలేకపోవచ్చు ఇంకా అది లోపల ఉన్న అసూరక్షిత భావాలు వల్ల జరుగుతుంది. ఈ అసురక్షిత భావాలు కారణంగా ఈ సమయంలో మీరు ఆనందానికి అనుభవించలేకపోవవచ్చు.
విద్య: ఈ సమయంలో మీరు చదువులో వెర్రి పొరపాట్లకు పాల్పడవచ్చు, దీని వల్ల మీరు రాబోయే అనేక మంచి అవకాశాలను కోల్పోవచ్చు. మీరు అధ్యయనాలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండవలసి రావచ్చు.
వృత్తి : మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీకు ఇబ్బంది కలిగించే అదనపు పని అసైన్మెంట్లను మీరు తీసుకోవాల్సి రావచ్చు. మీరు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు మీ పోటీదారులతో మరింత పోటీ పడవాల్సి వస్తుంది.
ఆరోగ్యం: ఈ సమయంలో మీరు అలర్జీలు మరియు రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల చర్మ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తక్కువ ఆరోగ్యంగా ఉంటారు. మీ విశ్వాసాన్ని పెంపవదించుకోవడం కూడా చాలా అవసరం.
పరిహారం: రోజూ 22 సార్లు "ఓం రాహవే నమః" చదవండి.
రూట్ సంఖ్య 5
(మీరు ఏదైనా నెలలో 5, 14 లేదా 23వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు ఈ సమయంలో వారి విధానంలో మరింత తార్కికయంగా ఉండవచ్చు మరియు దీనితో వారు తమ ప్రయత్నాలలో విజయం సాధించగలరు
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి మరియు ఈ సమయంలో దానిని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి మీరు ఆహాన్ని నివారించాలి. లేదంటే మీరే ఇబ్బందుల్లో పడవచ్చు.
విద్య: ఈ వారంలో మీరు ఛార్టర్డ్ అకౌంటింగ్ కాస్టింగ్ లేకపోతే కంపెనీ సెక్రటరీ వంటి వృత్తిపరమైన అధ్యయనాలు చేస్తున్నందున మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నయి మరియు ఈ అధ్యయనాల కోసం మీకు ఎక్కువ ఏకాగ్రత అవసరం కావచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీరు మీ సహోద్యోగుల నుండి సమస్యలను ఎదురుకుంటారు, వారు మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఎక్కువ లాభాలను పొందేందుకు మీరు గణన చేయవలసి ఉంటుంది.
ఆరోగ్యం: ప్రతిఘటన లేకపోవడం వల్ల మీరు నాడీ సమస్యలకు గురవుతారు మరియు ఇది మంచి ఆరోగ్యాన్ని పొడకుండా మిమ్మలని బలవంతం చేయవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపించండి.
రూట్ సంఖ్య 6
(మీరు ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు కళాత్మక కార్యకలాపాలకు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ వ్యక్తులు వారి కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ ఈ వ్యక్తులు సంగీతం మరియు సినిమాలలో నైపుణ్యం కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మరింత శృంగార భరితంగా ఉంటారు మరియు ఆనందానికి మొగ్గ కుపుతారు. మీ జీవిత భాగస్వామితో బంధం పెరగవచ్చు.
విద్య: మీకు చదువులో మార్గానిర్దేశం చేసే మీ లెక్చరర్ పట్ల మీరు పెద్దగా గౌరవం చూపకపోవచ్చు. దీని కారణంగా మీరు సమస్యలను ఎదురుకుంటారు మరియు చెడ్డ పేరు సంపాదించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీ పనికి సంబంధించి పేరు మరియు కీర్తిని సంపాదించడానికి మీరు మంచి అవకాశాలను కోలిపోతారు. మీ సహోద్యోగులు కష్టపడి పనిచేసిన మీ పేరును దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారం చేయడం మీరు కీలక నిర్ణయాలను అనుసరించడంలో జాగ్రత్తగా ఉండకపోవచ్చు.
ఆరోగ్యం: మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి మీ డైట్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం. మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 33 సార్లు "ఓం లక్ష్మీభ్యో నమః" అని జపించండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
రూట్ సంఖ్య 7
(మీరు ఏదైనా నెలలో 7,16 లేదా 25వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించన స్థానికులు తత్వశాస్త్రం, క్షుద్రశాస్త్రం మతం మొదలైన అధ్యయనాలు పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. అలా చేయడం ద్వారా ఈ వ్యక్తులు తమను తాము స్థిరంగా మరియు విజయం వైపు పయనించవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో అవాంఛిత సమస్యల కోసం మీరు వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు సంబంధంలో పరిపక్వతను కొనసాగినకగడానికి విధనంలో ఓపెనగా ఉండాలి.
విద్య: ఈ సమయంలో మీరు చదువులో ఆకర్షణను కోల్పోవచ్చు, వీటిని మీరు నివారించాలి మరియు శ్రద్దగా ఉండవలసి రావచ్చు.
వృత్తి: మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే, మీరు కొత్త వ్యాపార ఆర్డర్లను పొందే మంచి అవకాశాలను కోల్పోవచ్చు.
ఆరోగ్యం: రోగనిరోధక స్థాయిలు లేకపోవడం వల్ల మీరు చర్మం కాలిన గాయాలకు గురవుతారు మరియు మీకు అలెర్జీలు కూడా ఉండవచ్చు.
పరిహారం: మంగళవారం నాడు కేతువు కోసం యాగ-హవనం చేయండి.
రూట్ సంఖ్య 8
(మీరు ఏదైనా నెలలో 8,17 లేదా 26వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు ఎప్పుడు పని వైపు కేంద్రీకరించవచ్చు. దీని కారణంగా ఈ వ్యక్తులు ఇతర కార్యకలాపాల పైన తమ దుష్టిని చూపించడంలో విఫలం కావచ్చు. ఫలితంగా ఆకర్షణ కోల్పోవడం సాధ్యమవుతుంది.
ప్రేమ సంబంధం: పిచ్చి సమస్యల పైన మీ జీవిత భాగస్వామితో మీకు అహం సమస్యలు ఉండవచ్చు మరియు ఇది మీ జీవిత భగస్వామితో ఆనందాన్ని తగ్గించవచ్చు. మీరు మెరుగుదల కోసం సర్దుబాటు చేయాల్సి రావచ్చు.
విద్య : ఈ వారంలో మీరు అవసరమైన ఏకాగ్రతను కోలిపోతారు కాబట్టి మీరు చదువులో మెరుగ్గా ఉండకపోవచ్చు. మీరు సిస్టమ్‌ను అనుసరించాల్సి రావచ్చు.
వృత్తి : మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే, మీరు సాధారణ పని గంటలు కాకుండా అదనంగా పని చేయాల్సి రావచ్చు మరియు ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. వ్యాపారంలో ఉంటే, వ్యాపారంలో మీ సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు మరియు మీ పరిధి కూడా తక్కువగా ఉండవచ్చు
ఆరోగ్యం: మీరు వెన్నునొప్పి మరియు కాళ్ళు మరియు తొడల నొప్పికి గురయ్యే అవకాశం ఉంది. మీరు దూరంగా ఉండవలసిన ఒత్తిడి కారణంగా ఇటువంటి విషయాలు ఉండవచ్చు.
పరిహారం: శనివారం నాడు హనుమంతునికి యజ్ఞ-హవనం చేయండి.
రూట్ సంఖ్య 9
(మీరు ఏదైనా నెలలో 9,18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు ఎప్పుడు ఏదో ఒక వైపు పని చెయ్యొచ్చు మరియు ఎల్లపుడూ చురుకుగా ఉంటారు. ఈ వ్యక్తులు ఆలస్యం చెయ్యకూడదు. పనులను సకాలంలో పూర్తి చేయదకి మరియు పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు
ప్రేమ సంబంధం : మీరు జీవిత భాగస్వామితో సున్నితత్వాన్ని చూస్తారు మరియు జీవిత భాగస్వామితో మీరు కలిగి ఉన్న మంచి విధానం దీనికి కారణం కావచ్చు. మీరు మీ బంధాన్ని మెరుగుపరచుకోవచ్చు
విద్య: మీరు ఈ వారం చదువులో బాగా రాణిస్తారు. మీ ప్లానింగ్‌తో ఎక్కువ మార్కులు సాధించడం సాధ్యమవుతుంది. ఈ విధానం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీరు మరింత వృత్తి నైపుణ్యంతో ముందుకు సాగవచ్చు వ్యాపారంలో ఉంటే ఈ సమయంలో మీరు మీ పోటీదారులను అధిగమించవచ్చు.
ఆరోగ్యం: ఈ వారంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు కలిగి ఉన్న అధిక స్థాయి శక్తి కారణంగా ఇది సాధ్యమవుతుంది.
పరిహారం: రోజూ 27 సార్లు "ఓం మంగళాయ నమః" అని జపించండి.
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!
తరచుగా అడిగిన ప్రశ్నలు
1. సంఖ్యాశాస్త్రం నుండి భవిష్యత్తు ని ఎలా తెలుసుకోవాలి?
మీరు 11వ తేదీన జన్మించినట్టు అయితే మీ మూల సంఖ్య 1+1 అంటే 2 అవుతుంది.
2. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ సంఖ్య అదృష్టవంతమైనది?
సంఖ్యాశాస్త్రం ప్రకారం 3, 7, 13 మరియు 31 వంటి సంఖ్యలు అదృష్టవంతమైనవి.
3. 9 సంఖ్య యొక్క యజమాని ఎవరు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్యా 9 యొక్క పాలక గ్రహం కుజుడు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025