మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?
సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
(మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదా 28 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు సాధారణంగా వారి కదలికలలో మరింత ప్రొఫెషనల్ గా ఉంటారు మరియు వారు ప్రధాన నిర్ణయాలను అనుసరించడంలో ఉన్నత ఉద్దేశాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ బెల్ట్ క్రింద ఎక్కువ పరిపాలనా లక్షణాలను కలిగి ఉంటారు మరియు అటువంటి లక్షణాలతో వారు తమ కదళికలను వేగంగా చేయడంలో వేగంగా వెళతారు.
ప్రేమ సంబంధం: ఈ వారం మీ స్నేహపూర్వక స్వభావం మరియు సంబంధంలో మీ జీవిత భాగస్వామి పట్ల నిబద్దత కారణంగా మీరు మరింత బంధం మరియు సంతోషాన్ని కొనసాగించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ విధానం మరింత గౌరవప్రదంగా మరియు స్నేహపూర్వకంగా ఉండవచ్చు.
విద్య: మీరు సివిల్ సర్వీసెస్ లేదా ఇంకేమైనా ప్రభుత్వ ఉద్యోగాల వంటి అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నట్లయితే, వాటి తయారీకి చాలా మంచి వారం గా ఉంటుంది మీరు ఏ విధమైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పటికి మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. మరియు పరీక్షలో విజయం సాధించగలగాలి.
వృత్తి: మీరు అధికారిక పోస్ట్లలో కొత్త అవకాశాలతో లోడ్ చేయబడవచ్చు. మీరు ప్రభుత్వం లేదా ఉన్నత అధికారుల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీరు పనిలో కొత్త శక్తిని కలిగి ఉంటారు మరియు మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి. మీరు టీమ్ లీడర్ గా మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకోవచ్చు మరియు ముందుకు సాగవచ్చు.
ఆరోగ్యం: ఆరోగ్య పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉటుంది. మీరు మంచి రోగనిరోధక శక్తి మరియు శారీరక బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు ఆరోగ్యంగా తినడం మరియు వ్యాయామం చేయడం మరియు దానిని నిర్వహించడానికి ధ్యానం చేయడం మంచిది. మీరు అధిక రోగనిరోధక స్థాయిలకు కూడా గురవుతారు.
పరిహరం: ప్రతిరోజూ 19 సార్లు ”ఓం భాస్కరాయ నమః” అని జపించండి.
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు సాధారన్నగా తమ ప్రియమైన వారితో మరియు కుటుంబ వారితి భావోద్వేగా వాదనలలో పాల్గొనడం ద్వారా వారికి ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రబలంగా ఉన్న స్వభావం కారణంగా వారు ఈ సమయంలో గట్టి కంచె వేసి తమను తాము నిరోధించుకోవడానికి ప్రయత్నించవొచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారం మీ భాగస్వామిని ఏదైనా విషయం కోసం వాదించడం లేదా ఒత్తిడి చేయడం మానుకోండి మరియు అతను లేదా ఆమె ఎదురుకుంటున్న పరిస్తితి ని కమ్యూనికేట్ చేయడానికి మరియు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి విధేయతను అనుమానించకండి.
విద్య: ఈ సమయంలో మీ చదువులకు సంబంధించి ఏకాగ్రత తో ఉండేందుకు మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిక కోరికల స్థాయిలు మరియు పరధ్యానం వారిని వారి లక్ష్యాలను సాధించకుండ భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
వృత్తి: వ్యాపార రంగంలో ఉనట్టు అయితే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ వ్యూహాలు మరియు ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దీని వలన మీ గౌరవం మరియు స్థితి పెరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే ఈ వారంలో మీరు పనిలో అధిక ఖ్యాతహిని పొందే స్థితిలో ఉండకపోవొచ్చు.
ఆరోగ్యం; ఈ కాలంలో మీరు హీట్ స్ట్రోక్ కారన్నగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటారు కాబట్టి మిమల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
పరిహారం: సోమవారాలలో చంద్ర గ్రహానికి 6 నెలల పూజ చేయండి.
250+ పేజీలు వ్యక్తిగతీకరించిన ఆస్ట్రోసేజ బ్రిహత్ జాతకం మీకు రాబోయే అన్ని ఈవెంట్‌లను ముందుగానే తెలుసుకోవడంలో సహాయపడుతుంది!
(మీరు ఏదైనా నెలలో 3, 12, 21 లేదా 30వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు సాధారణంగా విశాలమైన స్వభావం కలిగి ఉంటారు. వారు మరింత ఆధ్యాత్మికంగా ఉంటారు అలాగే ఈ విధానాన్ని అవలంభించడంలో వారి ఆలోచనా విధానంలో స్థిరంగా ఉంటారు. వారి జీవితకాలంలో వారి కెరీర్ కి సంబంధించి ఎక్కువ దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
ప్రేమ సంబంధం: మీరు నిబద్దత లేదా బంధంలో కి ప్రవేశించడానికి మంచి అవకాశాలను కలిగి ఉండవొచ్చు. కానీ మీరు మీ వివేకాన్ని ఉపయోగించుకోవాలని మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండకూడదు అని సలహా ఇస్తున్నాము. మీరు మీ జీవిత భాగస్వామితో బంధాన్ని కొనసాగించడం మరియు స్నేహపూర్వక సంబంధాలకు ఒక ఉదాహరణగా ఉండటం చాలా అవసరం.
విద్య: మాస్టర్స్మరియు పీహెచ్డీ కోసం ఉన్నత విద్య కోసం ప్రణాళికా వేసుకునే విద్యార్థులకు ఇది చాలా మంచి వారం. ఏ గందరగోళాలు ఉండవు మీ లక్ష్యాల గురించి మీరు మరింత స్పష్టంగా ఉంటారు.
వృత్తి: మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ మొదలైనవి పొందవొచ్చు. ఉద్యోగంలో మీ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీరు వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార సర్కిల్ లో మరియు అసోసియేట లో మీ ఖ్యాతి పెరగడానికి ఇది చాలా మంచి సమయం.
ఆరోగ్యం: మీరు యోగా మరియు ధ్యానం వంటి కొన్ని ఆధ్యాత్మిక మరియు శారీరక కార్యకాలాపాలలో మునిగిపోతారు, ఇది మీ శరీరం మరియు ఆత్మ పై ప్రయోజనకరమైన ఫలితాన్ని ఇస్తుంది.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం గురవే నమః” అని జపించండి.
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు దూర ప్రయాణాలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉండవచ్చు మరియు అలాంటి ప్రయాణం ఈ సమయంలో మీ ఉద్దేశ్యానికి బాగా ఉపయోగపడేలా కనిపించవచ్చు. ఈ వ్యక్తులు వారిలో ఎక్కువ ముట్టడిని కలిగి ఉండవచ్చు మరియు ఈ ధోరణులను మరింత అభివృద్ది చేయడానికి మరియు మరింత పెరగడానికి ప్రయత్నిస్తారు.
ప్రేమ సంబంధం: స్వీయ వ్యామోహం కారణంగా మీరు మీ భాగస్వామిని విస్మరించవచ్చు లేదా అగౌరవపరచవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య ఘర్షణలను సృష్టించే అవకాశం ఉంది. ఈ వారంలో మీ సంబంధానికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని మీకు సలహా ఇవ్వబడింది.
విద్య: మీరు ఉన్నత విద్య లేదా విదేశాలలో చదువుకునే అవకాశాల కోసం చూస్తున్నట్లయితే,మీరు మీ కోరికలను నెరవేర్చలేరు. ఏకాగ్రత లోపించడం మరియు మీరు ఎదుర్కొంటున్న అధ్యయనాలలో విచలనం వంటి లోపాలు ఉండవచ్చు.
వృత్తి: మీరు పని చేస్తునట్టు అయితే మీరు అనుసరించే పనికి సంబంధించి ప్రదర్శనను కనుగొనలేకపోవొచ్చు. పై అధికారుల నుండి ఎక్కువ పని ఒత్తిడితో మీరు దూరంగా ఉండవచ్చు. మీ సహోద్యోగుల నుండి పెద్దగా సహకారం మరియు మద్దతు ఉండకపోవచ్చు. బదులుగా మీరు వారి నుండి సమస్యలను ఎదుర్కోవచ్చు.
ఆరోగ్యం: ఈ సమయంలో జిడ్డు మరియు కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు చర్మం దురద పెట్టవొచ్చు. పైన పేర్కొన్న వాటి కారణంగా మీరు ఫిట్నెస్ ను తగ్గించడానికి అడ్డంకిగా పనిచేసే జిడ్డుగాల వస్తువులను నివారించాల్సి రావచ్చు.
పరిహరం: దుర్గా చాలీసా పఠించండి.
(మీరు ఏదైనా నెలలో 5,14 లేదా 23 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు పుస్తకాలు చదవడం ద్వారా మరియు ఇతర పరిశోధన ఫలితాల ద్వారా తమ తెలివితేటలను మెరుగుపరచుకోవడానికి ఎల్లపుడూ అభివృద్ది చెందుతూ ఉండవచ్చు. వారి మనస్తత్వం ఈ వారం మరింత ఆధ్యాత్మికంగా పెరగవచ్చు మరియు వారి సృజనాత్మక శక్తులను మెరుగుపరచడానికి మరియు తదనుగుణంగా ఎదగడానికి వారు దీనిని అనుసరించవచ్చు. ఈ వారంలో ఈ స్థానికులు తమ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా వారి తెలివితేటలను ఆస్తులుగా మార్చుకోవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సామాజిక ప్రవర్తనను కొనసాగించే స్థితిలో ఉండవచ్చు. దీని కారణంగా సంబంధాలలో కొన్ని నైతికలు ఉండవచ్చు మరియు తద్వారా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడవచ్చు.
విద్య: మీరు ఈ వారం ఫైనాన్షియల్ అకౌంటింగ్,కాస్టింగ్ మరియు మేనేజ్ మెంట్ సంబంధిత స్టడీస్ వంటి ప్రొఫెషనల్ స్టడీస్ చదవడానికి మంచి స్థితిలో ఉండవచ్చు. మీరు కొనసాగిస్తున్న ప్రయత్నాలకు సంబంధించి పై అధ్యయనాలు మీకు చక్కటి అంచుని అందిస్తూ ఉండవచ్చు. మీరు పై అధ్యయనాలలో బాగా స్కోర్ చేయగలరు మరియు వాటికి సంబంధించి వృత్తిపరమైన ప్రమాణాలను ఏర్పరచుకోవచ్చు.
వృత్తి: ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ,మీరు బాగా రాణించగలరు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. మీరు ఉద్యోగంలో చేస్తునట్టు అయితే మీరు అందించబడుతున్న మీ సేవలకు ఖ్యాతిని పొందగలరు మరియు మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లగలరు. మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో మీరు లాజిక్ ని కనుగొనవచ్చు మరియు మీ వ్యాపారంలో ఈ లాజిక్ ను వర్తింపజేయవచ్చు. మంచి లాభాలను సంపాదించవచ్చు. మీరు మీ వ్యాపారం పట్ల మంచి అభిరుచిని పెంచుకోగలరు.
ఆరోగ్యం: శక్తి కారణంగా మీ ఆరోగ్యం బాగానే ఉండవచ్చు. మీకు తలనొప్పి మరియు కొంత అలసట మాత్రమే ఉండవచ్చు ఇవి మీరు బహిర్గతమయ్యే పెద్ద పరిమితులు కాకపోవచ్చు.
పరిహరం: కాకికి ప్రతిరోజూ బెల్లం పెట్టండి.
(మీరు ఏదైనా నెలలో 6,15 లేదా 24 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు వినోదభరితంగా ఉంటారు మరియు ఇతరులను కూడా అలరించడానికి చాలా ఇష్టపడతారు. వారు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండవొచ్చు మరియు తమకు తాముగా ప్రమాణాలను ఏర్పర్చుకుంటారు. వారు ఎల్లప్పుడు తమలో తాము గర్వపడతారు మరియు వారు చెప్పేది మరియు వారు చేసేది ఎల్లప్పుడూ ఖచ్చితంగా సరైనదని గట్టిగా చెప్పవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ భాగస్వాముల ఆరోగ్యం మరియు భావోద్వేగ అవసరాల పై అదనపు శ్రద్ద వహించాలి, ఎందుకంటే అజ్ఞానం వారి ఆరోగ్యం మరియు మీ సంబంధాన్ని కూడా క్షీణింపజేస్తుంది. మీ జీవిత భాగస్వామితో అవగాహన లేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని తగ్గించవొచ్చు.
విద్య: ఈ వారంలో మీరు చదువులకు సంబంధించి మరింత ఏకాగ్రత చూపించాల్సి రావొచ్చు మరియు దీనికోసం మీరు బాగా ప్లాన్ చేసుకోవాలి, మీరు చేస్తున్న పని పై దృష్టి పెట్టాలి. ఈ వారం మీరు చదువుతున్న దానిని నిలుపుకోలేకపోవొచ్చు మరియు ఈడీడ్ ప్రతిబంధకంగా పని చేయవొచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగమ చేస్తునట్టు అయితే మీరు ఉన్నత స్థాయికి సాక్ష్యమిచ్చే స్థితిలో ఉండకపోవొచ్చు లేదా మీరు చేస్తున్న పని పట్ల మరింత సామర్థ్యాన్ని ప్రదర్శించగలరు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే మీరు మీ వ్యాపారంలో గడువులను చూడలేరు, అధిక లక్ష్యాలను సాధించలేరు మరియు తద్వారా అధిక లాభాలను పొందలేరు.
ఆరోగ్యం: ఈ కాలంలో మీరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదురుకోవొచ్చు. మీరు రోగ నిరోధక శక్తి స్థాయిలు లేకపోవడం వల్ల తలెత్తే మధుమేహ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.
పరిహారం: ప్రతిరోజూ 24 సార్లు “ ఓం శుక్రాయ నమః” అని జపించండి.
(మీరు ఏదైనా నెలలో 7,16 లేదా 25 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు అన్ని జయించే నైపుణ్యాలను కలిగి ఉండవొచ్చు. ఈ స్థానికులు తమను తాము ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ గా మార్చుకోవడానికి ఈ నైపుణ్యాలను ఉపయోగించుకోవొచ్చు.
ప్రేమ సంబంధం: మీరు మీ కోపం ఇంకా అహం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ వైవాహిక జీవితం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని మీకు సలహా ఇవ్వబడింది మరియు ఉన్నత స్థాయి ఆనందాన్ని పొందేందుకు మీరు మీ విధానంలో మరింత ఓపిక తో ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో పరస్పర చర్చలు జరపడం ద్వారా మరియు అన్నీ విభేధాలను తొలిగించడం ద్వారా ఈ సంబంధాన్ని స్నేహపూర్వకంగా మార్చవొచ్చు.
విద్య: మీరు రాజకీయ శాస్త్రం, మానవ వనరులు, చరిత్రతో అనుబంధం కలిగి ఉనట్టు అయితే మీరు ఈ కాలంలో అభివృద్ది చెందవొచ్చు. మీరు మీ అధ్యయనాలకు సంబంధించి వృత్తిపరమైన విధానాన్ని అనుసరించాల్సి రావొచ్చు మరియు మీకు విజయం సాధ్యమయ్యే ఏకైక మార్గం ఇదే కావొచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీ ఉద్యోగంలో సమస్యలు ఉండవొచ్చు మరియు మీ సహోద్యోగుల నుండి మీరు ఎదురుకునే మరిన్ని అడ్డంకులు ఉండవొచ్చు. మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే ఎక్కువ లాభాలను పొందడంలో ఇబ్బంది పడవొచ్చు. ఈ వారం మీకు అధిక రాబడిని అందించకపోవొచ్చు.
ఆరోగ్యం: ఈ వారంలో మీరు అంత్యంత ఆరోగ్యంగా ఉండకపోవొచ్చు మరియు చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరోధించే రోగనిరోధక శక్తి లేకపోవడం కూడా ఉండవొచ్చు.
పరిహారం: హనుమంతునికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి.
(మీరు ఏదైనా నెలలో 8,17 లేదా 26 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు ఎల్లప్పుడు పని పట్ల శ్రద్ద కలిగి ఉంటారు అలాగే ఈ వారంలో తమ దృష్టి ఏకాగ్రత పై ఉంటుంది. ఈ వారంలో ఈ స్థానికులు సాధారణంగా ఎక్కువ ప్రయాణాలను చేస్తారు. వారు పనుల పట్ల మరింత నిబద్దతో ఉంటారు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో మీకు అవాంఛనీయ వాదనలు జరుగుతాయి ఇంకా ఇది కుటుంబంలో ఆసక్తి లేకపోవడం అలాగే వివాదాల కారణంగా జరుగుతుంది. మీకు మీ జీవిత భాగస్వామి మీద అంతా విశ్వాసం ఉండదు.
విద్య: ఈ వారంలో మీరు చదువుల పట్ల తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మీ నిలుపుదల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మరియు మీ అధ్యయనాలకు సంబంధించి మీ లక్ష్యాలను సాధించడంలో మరింత వృత్తిపరమైన విధానాన్ని అభివృద్ది చేసుకోవడం చాలా అవసరం.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీ ప్రస్తుత ఉద్యోగం మరియు దాని చుట్టూ ఉన్న వాతావరణం తో మీరు సంతృప్తి చెందకపోవొచ్చు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే మీరు మీ పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదురుకుంటారు.
ఆరోగ్యం: ఈ సమయంలో మీరు కాళ్లు మరియు తొడల నొప్పిని ఎదురుకోవొచ్చు. మీలో ఉండే రోగనిరోధక శక్తి లోపించడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు వైద్య పరీక్ష చేసుకుంటేనే చాలా మంచిది.
పరిహారం: శనివారం వికలాంగులకు పెరుగు అన్నం పెట్టండి.
(మీరు ఏదైనా నెలలో 9,18 లేదా 27 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు మీ పని మరియు వృత్తి ద్వారా మంచి విజయాన్ని మరియు ప్రజాదరణను పొందవచ్చు. సమాజంలో వారి గౌరవం, హోదా పెరగవచ్చు. ఈ స్థానికులు నాయకత్వం మరియు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే నిర్ణయాధికారం కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: మీరు మీ భాగస్వామితో కొన్ని కోపం మరియు అహం సమస్యలను పెంచుకుంటారు అది మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు మరియు మీ భాగస్వామితో విభేదాలు మరియు వాదనలను నివారించాలని మీకు సలహా ఇవ్వబడుతుంది.
విద్య: మీరు మీ చదువుల మెరుగుదలకు ఈ వారాన్ని పూర్తిగా ఉపయోగిస్తారు. వారు మంచి అవగాహన మరియు దిగ్బ్రాంతి కలిగి ఉంటారు అలాగే అనేక మూలాల నుండి మద్దతు పొందుతారు.
వృత్తి: మీ వృత్తిలో కొంత వృద్ది, ప్రమోషన్ మరియు ఇనక్రీమెంట్ అవ్వొచ్చు. మీరు ఉద్యోగం లో చాలా శక్తిని కలిగి ఉంటారు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే అప్పుడు మిమల్ని మీరు విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చుకునే స్థితిలో ఉండవొచ్చు ఇనాక్ అధిక లాభాలను కూడా పొందుతారు.
ఆరోగ్యం: మిమల్ని మీరు మార్చుకోవడం, శక్తిని పెంచుకోవడం ఇంకా తదుపరి స్థాయికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తారు.
పరిహారం: మంగళవారం నాడు అంగారక గ్రహం కోసం యాగ- హవనం చేయండి.
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!