మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?
సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
(మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదా 28 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు మరింత క్రమ బద్దంగా ఉంటారు మరియు జీవితంలో విజయం సాధించడంలో వారికి సహాయపడే వృత్తిపరమైన విధానాన్నిఎంచుకుంటారు. ప్రధాన నిర్ణయాలను అనుసరించే విషయానికి వస్తే ఈ వారం ఈ స్థానికుల ఫలితాలను తీసుకురాకపోవచ్చు. ఈ వారం ఈ స్థానికులకు కాన్ఫిడెన్స్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో వ్యహరాలు సజావుగా సాగుతాయి, ఎందుకంటే మంచి సాన్నిహిత్యం ఉంటుంది అలాగే మంచి సంభాషణ మీ ముఖంలో ఆహ్లాదకరమైన చిరునవ్వును తెస్తుంది.
విద్య: ఈ వారంలో మీరు మీ అధ్యయనాలను మరింత వృత్తిపరమైన పద్దతిలో మెరుగుపరచుకోవడంలో సానుకూల చర్యలు తీసుకుంటారు.
వృత్తి: మీరు ఉద్యోగంలో బాగా రాణిస్తారు మరియు మీరు ప్రభుత్వ రంగ ఉద్యగాలలో ఉంటే ఈ వారం మీకు ఉల్లాసమైన రోజులుగా కనిపిస్తాయి. మీరు వ్యాపారం రంగంలో ఉనట్టు అయితే మీరు అవుట్సోర్స్ లావాదేవీల ద్వారా మంచి లాభాలను పొందుతారు.
ఆరోగ్యం: రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల ఈ వారం మీరు మరింత ఫిట్‌గా ఉంటారు అలాగే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు.
పరిహారం: ఆదివారం రోజున సూర్య భగవానుడికి అర్ఘ్య ని ప్రసాదం గా పెట్టండి.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
మీరు ఈ వారంలో ప్లాన్ చేసుకోవాలి ఇంకా మంచితనానికి సాక్ష్యమివ్వడానికి నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ వారం మీరు స్నేహితుల వల్ల సమస్యలను ఎదురుకునే అవకాశం ఉన్నందున వారికి దూరంగా ఉండటం మంచిది.
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామితో మీకు వాదనలు ఉండవచ్చు , ఈ సమయంలో మీరు వాటిని నివారించాలి
విద్య: ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నందున మీరు మీ చదువుల పట్ల ఎక్కువ శ్రద్ద వహించాలసి ఉంటుంది.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీరు ఉద్యోగంలో అసమానతలతో మిగిలిపోవచ్చు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే పోటీదారుల ఒత్తిడి కారణంగా తలెత్తే నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో మిమ్మలని మీరు కనుగొనవచ్చు.
ఆరోగ్యం: దగ్గు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున మీరు శారీరక దృడత్వం పైన ఎక్కువ శ్రద్ద వహించాల్సి ఉంటుంది.
పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి యాగ-హవనం చేయండి.
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు సాధారణంగా విశాల మనస్తత్వం, ఆధ్యాత్మికత గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యాపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటారు.
విద్య: మీరు అధిక మార్కులు సాధించి మరింత విజాయన్ని ఆస్వాదిస్తున్నందున, అధ్యయనాలకు సంబంధించిన దృశ్యం ఈ వారం మీకు రోలర్ కోస్టర్ రైడ్ గా ఉంటుంది.
వృత్తి: మీరు చేస్తున్న మీ ఉద్యోగానికి సంబంధించి మీరు విజయవంతమైన ప్రొఫెషనల్ అవుతారు. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే మీరు విజయవంతమైన వ్యవస్థాపకుడిగా మారడానికి మరియు మీ వ్యాపారం పైన పూర్తి నియంత్రణను కలిగి ఉంటాడానికి అధిక అవకాశాలను కలిగి ఉండవచ్చు.
ఆరోగ్యం: మీరు ఈ వారంలో ఎక్కువ శక్తిని మరియు మీరు మీకే ఎక్కువ సానుకూల వైబ్‌లను తెచ్చుకుంటారు.
పరిహారం: గురువారం బ్రాహ్మణులకు అన్నదానం చేయండి.
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు మరింత దృఢ నిశ్చయంతో ఉండగలరు ఇంకా ఈ వారం అద్భుతాలు సాధించే స్థితిలో ఉంటారు.
ప్రేమ సంబంధం: మీరు మీ ప్రేమ మరియు శృంగారానికి మనోజ్ఞతను జోడించే స్థితిలో ఉంటారు. దీని కారణంగా మీ భాగస్వామితో మరింత బంధం ఏర్పడుతుంది ఇంకా మీరు మీ భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు.
విద్య: మీరు గ్రాఫిక్స్ వెబ్ డెవలప్మెంట్ మొదలైన ప్రొఫెషనల్ స్టడీశలో నైపుణ్యం పొందుతారు.
వృత్తి: మీకు సంతోషం కలిగించే మరిన్ని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నయి. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే, ఈ వారం మీరు మరిన్ని కొత్త వ్యాపారాలను ప్రారంభించగలరు.
ఆరోగ్యం: ఈ వారంలో మీ ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువగా చూపిస్తారు. మీకు మరింత ఆకర్షణను జోడించే శక్తి స్థాయిల కారణంగా మీరు పూర్తిగా ఫిటగా ఉండవచ్చు
పరిహారం: రోజూ 41 సార్లు “ఓం రాహవే నమః” అని చదవండి.
(మీరు ఏదైనా నెలలో 5, 14 లేదా 23వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు వారి విధానంలో మరింత తెలివైనవారు కావచ్చు. వారు అనుసరిస్తున్న వారి విధానంలో వారు తర్కాన్ని కనుగొనవచ్చు.
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామితో అవగాహన విషయంలో మీరు క్లౌడ్ నైనలో ఉంటారు.
విద్య: ఈ వారంలో మీరు మీ చదువులకు సంబంధించి నైపుణ్యాలను నిరూపించుకునే స్థితిలో ఉంటారు మరియు బాగా అభివృద్ది చెందుతారు.
వృత్తి: మీరు చేస్తున్న పనికి గౌరవం లభిస్తుంది. మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే మీరు మంచి లాభాలను పొందగలుతారు.
ఆరోగ్యం: మంచి స్థాయి ఉల్లాసం మరియు సంకల్పం మీలో ఉంటుంది మరియు దీని కారణంగా మీరు ఫిట్నెస్ తో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితిలో ఉంటారు.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం నమో నారాయణ” అని జపించండి.
(మీరు ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు సృజనాత్మక కార్యకలాపాల పైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మరియు దానికి సంబంధించి రాణించవచ్చు. ఈ స్థానికులు హాస్య భావాలను కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధం: ఈ వారం మీరు మీ ప్రియమైన వారితో మరింత సంతృప్తిని కొనసాగించే స్థితిలో ఉంటారు. మీరు సంబంధంలో మరింత ఆకర్షణను సృష్టిస్తారు.
విద్య: మీరు ఈ వారంలో స్టడీస్‌లో స్పెషలైజ్ అవుతారు మరియు విజువల్ కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు మరియు టెస్టింగ్ టూల్స్ మొదలైన అధ్యయన భాగాలలో మీరు బాగా రాణించగలరు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే మీరు చేస్తున్న కష్టానికి తగ్గ పేరు, పేరు ప్రతిష్టలు పొందగలుతారు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే, మీరు విజయవంతమైన వ్యాపార వ్యక్తిగా ఉదబావించటానికి మరియు ఎక్కువ లాభాలను పొందటానికి అర్హులు కావచ్చు
ఆరోగ్యం: మీరు అధిక స్థాయి శక్తి మరియు ఫిట్నెస్ తో ఈ వారంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.
పరిహారం: శుక్రవారం శుక్ర గ్రహం కోసం యుగ-హవనం చేయండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
(మీరు ఏదైనా నెలలో 7,16 లేదా 25వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకి చెందిన స్థానికులు ఉన్నత స్థాయి అల్ రౌండ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు ఈ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకునే అవకాశాలు ఉన్నయి.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ ప్రేమ ని ఆస్వాదించే స్థితిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అది సంతోషాన్ని కొనసాగించకుండా మిమ్మల్ని నిరోధించవచ్చు.
విద్య: మిస్టిక్స్, ఫిలాసఫీ మరియు సోషియాలజీ వంటి అధ్యయనాలలో నిమగ్నమై ఉన్న మీకు ఈ వారం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.
వృత్తి: మీరు ఈ వారంలో కూడా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకునే స్థాయిలో ఉంటారు మరియు మీ పనికి సంబంధించి ప్రశంసలు పొందుతారు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే మీరు నష్టపోయే అవకాశాలను ఎదుర్కోవచ్చు.
ఆరోగ్యం: ఈ వారంలో మీరు అలర్జీల కారణంగా చర్మపు చికాకులను ఎదురుకుంటారు మరియు జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నయి. మీరు మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగ-హవనం చేయండి.
(మీరు ఏదైనా నెలలో 8,17 లేదా 26వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారంలో స్థానికులు ప్రయాణ సమయంలో కొన్ని విలువైన వస్తువులు మరియు ఖరీదైన వస్తువులను కోలిపోతారు మరియు ఇది వారికి ఆందోళనని కలిగిస్తుంది.
ప్రేమ సంబంధం: ఈ వారంలో ఆస్తి సంబంధిత విషయాల కారణంగా కుటుంబంలో కొనసాగుతున్న సమస్యల గురించి మీరు మీరు ఆందోళన చెందుతారు.
విద్య: మీరు ఈ వారం అధ్యయనాలకు సంబంధించి వెనుక సీటు తీసుకుంటారు, ఎందుకంటే మీ ప్రయత్నాలు చేస్తునప్పటికి దానికి అధిగమించడానికి మరింత కష్టపడవాల్సి ఉంటుంది.
వృత్తి: మీరు ఉద్యోగం చేసేవారు అయితే అయితే పనికి అవసరమైన గుర్తింపును పొందడంలో మీరు విఫలం కావచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే మెరుగైన ప్రమాణాలను కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది.
ఆరోగ్యం: మీరు ఒత్తిడి కారణంగా మీ కాళ్ళు మరియు కీళ్లలో నొప్పిని అనుభవిస్తారు మరియు అది మీ పైన ప్రభావం చూపుతుంది.
పరిహారం: రోజూ 11 సార్లు“ఓం వాయుపుత్రాయ నమః” అని జపించండి.
(మీరు ఏదైనా నెలలో 9,18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు వారి విధానంలో మరింత ధైర్యంగా మరియు క్రమబద్ధంగా ఉంటారు. పెద్ద పనులను మరింత సులభంగా సాధించాలనే పట్టుదలతో వారు ఉంటారు.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో మరింత సూతప్రయమైన వైఖరిని కొనసాగించడానికి మరియు ఉన్నత విలువలను పెంచుకునే స్థితిలో ఉంటారు.
విద్య: మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొదలైన విభాగాలలో అధ్యయనాలకు సంబంధించి మీరు ఈ వారంలో బాగా ప్రదర్శించాలి అని నిశ్చయించుకుంటారు.
వృత్తి: మీరు ఉద్యోగంలో చాలా బాగా చేయగలిగిన స్థితిలో ఉంటారు ఇంకా గుర్తింపు పొందుతారు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే మీరు బ్యాకప్ చెయ్యడానికి మరియు అధిక లాభాలను నిర్వహించడానికి మంచి అవకాశాలు ఉంటాయి.
ఆరోగ్యం: మీరు ఈ వారంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థితిలో ఉంటారు మరియు ఇది మీ ఉత్సాహం కారణంగా ఉంటుంది.
పరిహారం: ప్రతిరోజూ 27 సార్లు "ఓం మంగళాయ నమః" అని జపించండి.
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!
1. ఏ సంఖ్య ను శుభప్రదంగా పరిగణిస్తారు?
7 సంఖ్యను అదృష్టవంతులుగా పరిగణించబడుతుంది.
2. 9 సంఖ్య యొక్క యజమాని ఎవరు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్యా 9 యొక్క పాలక గ్రహం కుజుడు.
3. 9 సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటి?
రాడిక్స్ సంఖ్య 9ఉన్న వ్యక్తులు చాలా ఉత్సహభారితమైన స్వభావం కలిగి ఉంటారు.