కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023)
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) అంచనాల పై తయారు చేయబడింది మరియు ఇక్కడ మేము మీకు 2023 కన్యారాశి అంచనాలకు సంబంధించిన అన్ని వివరాలను అందిస్తాము.ఈ 2023 సంవస్త్రం మిమల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మీకు ఏదైనా శుభవార్త ఉంటుందా లేదా ఏదైనా పెద్ద సమస్య వస్తుందా? అంతేకాకుండా, 2023 లో మీ జీవితం లోని వివిధ దశల పై వివిధ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు, అటువంటి సమాచారం అంతా కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) లో అందించబడుతుంది.మీ కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ప్రసవం. సంపద సంబందిత సమాచారం, లేదా 2023 లో మీ ఆరోగ్యం జీవితం మరియు మరిన్ని, ఈ సమాచారం మొత్తం ఈ జాతక కథనంలో అందించబడుతుంది.మేము 2023 కన్యారాశి జాతకానికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని వివరించడానికి ప్రయత్నించాము, తద్వారా మీరు జీవితంలోని వివిధ దశలను మెరుగుపరచడానికి ఎలా మరియు ఏమి చేయాలో తెలుసుకోవొచ్చు.మీరు జీవితంలో ఎదుర్కోనే అన్ని సవాళ్ళకు మీరు సిద్దంగా ఉండాలి.

2023 లో కన్యారాశి స్థానికుల జీవితాల పై ప్రభావం చూపే గ్రహ సంచారాలను దృష్టిలో ఉంచుకోవడానికి కన్య రాశి వార్షిక జాతకం 2023 సిద్దం చేయబడింది.మరియు ఆస్ట్రోసేజ్ ద్వారా ఈ కన్యారాశి భవిష్యత్తు అంచనాలు 2023 కథనాన్ని మా నిపుణుడైన జ్యోతిష్యుడు డా.మ్రుగాంక్ రూపొందించారు.2023 లో అనేక గ్రహాలు ప్రత్యేక సంచారాలు, గ్రహాల స్థానాలు, రాశుల కదలికలు మొదలైన వాటితో పాటు, కన్యారాశిలో జన్మించిన వారికి 2023 ఎలా ఉండబోతుందనే సమాచారంతో పాటు, ఈ కథనంలో అందించబడింది..కాబట్టి, కన్యారాశి స్థానికులకు 2023 ఎలా ఉండబోతుందో చర్చించి, 2023 జాతకం సంవస్త్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాము.
2023 మీ విధిని మారుస్తుందా? మా నిపుణులైన జ్యోతిష్యుల నుండి తెలుసుకోండి కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, ఈ సంవస్త్రం, కన్యారాశి స్థానికులకు సంవస్త్రం ప్రారంభంలో వారి 5వ ఇంట్లో శని (శని) సంచారం ఉంటుంది కాని 17 జనవరి 2023 న మీ 6వ ఇంట్లోకి శని ప్రవేశిస్తుంది.మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది.జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.తక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది మరియు మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది.
దేవ్ గురు బృహస్పతి మహారాజ్ ( బృహస్పతి) సంవస్త్రం ప్రారంభంలో మీ 7వ ఇంట్లో ఉంటారు మరియు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచడానికి కృషి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు పరస్పర సంబంధాలు బలపడతాయి.దీనితో పాటు వ్యాపారంలో కూడా పురోగమించే అవకాశాలు ఉంటాయి.22 ఏప్రిల్ 2023 న, బృహస్పతి మేశారాశిలోని 8వ ఇంటిలో సంచరిస్తాడు మరియు ఏడాది పొడువునా మీ 8వ ఇంట్లో బృహస్పతి రాహువు సంయోగం ఉంటుంది.మరియు గురు చండాల దోష ప్రభావం ఉంటుంది.ఈ వ్యవధి మీకు అనుకూలంగా లేదు, దీని వలన డబ్బును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోల్పోవొచ్చు , ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరగవొచ్చు.అయితే, ఈ సమయం మీ ఆధ్యాత్మిక ఆలోచనను పెంచుతుంది.మీరు మతపరమైన కార్యక్రమాల పై ఎక్కువ ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు.మరియు అక్టోబర్ 30న రాహువు 7వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మరియు 8వ ఇంట్లో బృహస్పతి మాత్రమె ఉనప్పుడు, అప్పుడు మతపరమైన పురోగతి కనిపిస్తుంది.అత్తమామలతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి.
30 అక్టోబర్ 2023 న, రాహు సంచారం మీ 7వ ఇంట్లో జరుగుతుంది మరియు కేతువు మీ రాశిలోకి ప్రవేశిస్తారు.ఈ సమయం అనుకూలంగా లేదు, కాబట్టి మీరు ఈ దశలో మీ వైవాహిక జీవితంలో మరియు మీ వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకంటే మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు పెరగవొచ్చు మరియు మీ జీవిత భాగస్వామి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.మీ జీవిత భాగస్వామి మిమల్ని అనుమానించేలా చేసే విషయాలను పంచుకోవడం ఆపివేస్తారు మరియు వారు ఏదో అనుమానస్పదంగా భావిస్తారు, అది మీ ఇద్దరి మధ్య ఉద్రిక్తతకు కారణం కావొచ్చు.
2023లో శని, బృహస్పతి మరియు రాహు- కేతువు వంటి గ్రహాల రవాణా యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని మీరు ఎప్పటికి అర్థం చేసుకున్నారు, అయితే ఇతర గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు శుక్రుడు వంటి వాటి వేగాన్ని కూడా మార్చుకుంటాయి.చంద్రుడు ప్రభావవంతమైన రవాణాను కలిగి ఉంటాడు.ఈ రావణాలన్ని మీ జీవితం పై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను తెస్తాయి.ఇది మీ జీవితాన్ని ఎప్పుడు, ఎక్కడ ప్రభావితం చేస్తుందో మరియు మీ జీవితంలోని ఏ అంశాలు ఎక్కువుగా ప్రాభావితమవుతాయో ఈ ఆర్టికల్ లోని ప్రతిది మీకు తెలుస్తుంది.
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, ఈ సంవస్త్రం కన్య రాశి యొక్క స్థానికులకు భారీ మార్పు ఉంటుంది.ఒక వైపు, శని ( శని దేవుడు) యొక్క దయతో మీ సవాళ్ళని తగ్గుతాయి మరియు మరోవైపు, బృహస్పతి కారణంగా, ఏప్రిల్ నుండి పరిస్థితులలో మార్పులు ఉంటాయి మరియు మీ జీవితంలో కూడా పెద్ద మార్పులు ఉంటాయి.మీ జీవనశైలి లో కూడా తేడా ఉంటుంది.అలాగే, మీ దినచర్యలో మార్పు ఉంటుంది.మీరు ప్రజలకు సహాయకారిగా ఉంటారు, కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.6వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ ప్రభావం పెరుగుతుంది.మీరు ఉద్యోగం చేస్తే, దానిలో వృద్దికి అవకశాలు ఉంటాయి మరియు మీ ప్రభావం పెరుగుతుంది, మీరు కోర్టుకు సంబంధించిన విషయాలలో మరియు మీ ప్రత్యర్థులతో విజయాన్ని పొందుతారు మరియు ఈ విజయం నుండి మీరు కూడా ప్రయోజనం పొందుతారు. మీ ప్రత్యర్థులు ఏమి చేసినా, అతను మీపై విజయం సాదించలేడు ఎందుకంటే మీపై శని దేవుడి ఆశీర్వాదం ఉంది, మీరు వారందరి కంటే రెండు అడుగులు ముందు ఉంటారు. మీరు ఈ సంవస్త్రం జీవితంలో ఏదైనా సాదించాలనుకుంటే, మీరు సోమరితనాన్ని నివారించాలి ఎందుకంటే అది మీకు మళ్లి మళ్ళి వస్తుంది మరియు దీని కారణంగా, మీరు మీ చేతి నుండి చాలా ముఖ్యమైన అవకాశాలను కోల్పోవొచ్చు.
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, జనవరి మీకు మంచిగా మారుతుంది.కన్య రాశి అంచనాలు ఈ సంవస్త్రం మానసిక ఒత్తిడి ఉంటుంది కాని ఆర్థిక కోణం నుండి ఈ సంవస్త్రం మీకు లాభాలను కలిగిస్తుంది.మీ పనిలో విజయం సాదించే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు మీ రుణాలలో దేనినైనా చెల్లించవొచ్చు, కాని మీ ఖర్చులు చాలా ఎక్కువుగా ఉంటాయి.అవసరం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసే ఈ అలవాటు కూడా మిమల్ని ఇబ్బంది పెట్టవొచ్చు.మీకు ఏదైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన అలవాటు ఉంటె, మానేయడానికి ఇది చాలా మంచి సమయం.
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, ఫిబ్రవరి నెలలో మంచి పరిస్థితులు వస్తాయి.మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది మరియు మీ ఏకాగ్రత అంతా మీ విద్య, మీ ప్రేమ జీవితం లేదా మీరు వివాహం చేసుకునట్టు అయితే మీ దృష్టి అంతా మీ పిల్లల పైనే ఉంటుంది.మీరు ఈ మూడు రంగాలలో పురోగతిని సాదించాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మరియు ఈ కాలంలో ఉద్యోగంలో మారే అవకాశాలు ఉన్నాయి.మీకు మంచి అవకశం లభించవొచ్చు.
మార్చి ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకశం ఉంది, కానీ చివరిలో, ఈ నెల సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది.వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.వ్యాపారం పెరుగుతుంది.మీరు కమ్యూనికేషన్ మాధ్యమాల నుండి ప్రయోజనం పొందుతారు మరియు మీరు పురోగతి సాదిస్తారు.
ఏప్రిల్ మరియు జూన్ 2023 మధ్య కాలం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది.ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు మిమల్ని ఇబ్బంది పెడతాయి.వ్యాపారం క్షీణించవొచ్చు.మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.అత్తమామలతో వివాదాలు రావొచ్చు. మీరు మీ పిల్లలకు సంబంధించిన మంచి ఫలితాలను పొందుతారు.మీరు ఏదైనా ట్రేడింగ్, రవాణా లేదా షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యాపరంలో ఉనట్టు అయితే, ఈ సమయంలో మీరు చాలా ఉండాలి ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు.మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవొచ్చు కాబట్టి మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితమవుతుంది మరియు ఇది మీకు హాని కలిగిస్తుంది, కాబట్టి ఈ సమయంలో మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తీసుకోవాలని సలహా ఇస్తారు.
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) జులై నుండి సెప్టెంబర్ చివరి వరకు మీరు మంచి కాలాన్ని ఆశించవచ్చని సూచిస్తుంది.ఈ సమయంలో, మీ కోరికలన్నీ నెరవేరుతాయి.మీరు మీ ప్రణాళికలలో విజయం సాదిస్తారు.ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉంటాయి.నెల ద్వీతీయార్తంలో కొన్ని ఖర్చులు ఉంటాయి.మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు మీరు ఈ దశలో ప్రయత్నాలు చేస్తుంటే మీరు విజయం సాదిస్తారు.
కన్యారాశి జాతకం ప్రకారం ( జాతక అంచనాలు 2023), అక్టోబర్ మీకు చాలా మంచిది.మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి, ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది.మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో, మీరు కొత్త విషయాల పై మీ చేతిని ప్రయత్నించడం ప్రారంభిస్తారు.వ్యాపారం పెరుగుతుంది.మానసిక ఒత్తిడి పెరుగుతుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు దినచర్య కూడా మెరుగుపడుతుంది మరియు దినచర్య కూడా మెరుగుపడుతుంది.మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా పొందుతారు.
నవంబర్ లో ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీరు స్నేహితులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.వారితో గడపడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్బుతమైనవిగా మారతాయి, ఇది మీ వృత్తిలో మరియు మీ సంబంధంలో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.మీ వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది.తల్లిదండ్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి.తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది మరియు మీరు వారి పట్ల ప్రేమను కూడా వ్యక్తం చేసారు.
డిసెంబరు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.కుటుంబం అవసరాల కోసం మీరు చాలా ఖర్చు చేస్తారు.మీ తల్లితండ్రులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు.ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది.గృహంలో సౌకర్యాలు పెరుగుతాయి.కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మిమల్ని మీరు మంచి వ్యక్తిగా చిత్రించుకోగలుగుతారు.ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది.ఉద్యోగంలో మీ స్థానం మెరుగ్గా ఉంటుంది.
అన్ని జ్యోతిష్య అంచనాలను చంద్రుని రాశిపై ఆధారపడి ఉంటాయి.మీ చంద్ర రాశిని తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్
కన్య ప్రేమ జాతకం 2023
కన్యారాశి ప్రేమ జాతకం 2023 ప్రకారం, 2023 సంవస్త్రంలో, కన్యా రాశికి చెందిన స్థానికులు ప్రేమ సంబంధాలలో పరీక్షలు తీసుకుంటునట్టు కనిపిస్తారు.సంవస్త్రం ప్రారంభంలో శని మరియు శుక్రుడు మీ 5వ ఇంట్లో ఉన్నారు మరియు మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు అనేక అవకాశాలను ఇస్తారు మరియు మీరు మీ సంబంధంలో నిజమైతే, మీకు మరియు మీ ప్రియమైనవారికి మధ్య ఖాళీ సడలుతుంది మరియు మీ ప్రేమ వృద్ది చెందుతుంది.అదే సమయంలో, జనవరి 17 తర్వాత, శని 6వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, అప్పుడు చిన్న విషయాల పై ఒత్తిడి పెరుగుతుంది.మీ ప్రియమైన వారు కూడా కొన్ని కారణాల వల్ల కొంత కాలం మీ నుండి దూరంగా ఉండవొచ్చు, కానీ మీరు మీ సంబంధాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే, మీ ప్రియమైనవారు మీపై కోపం తెచ్చుకోకుండా ఉండటానికి మీరు మీలో కొన్ని మార్పులు చేసుకోవాలి.ఈ సంవస్త్రం మీ ప్రేమ పెరుగుతుంది, ముఖ్యంగా జనవరి, ఏప్రిల్, ఆగష్టు నుండి సెప్టెంబర్ మరియు డిసెంబర్ వరకు.మీతోపాటు మీ ప్రియమైన వ్యక్తితో సంబంధంలో శృంగారం ఒకరికొకరు దెగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి.మీరు జనవరి మరియు ఏప్రిల్ మధ్య వివాహాన్ని ప్రతిపాదిస్తే, మీ వివాహం జరిగే అవకశాలు ఉన్నాయి.
కన్య కెరీర్ జాతకం 2023
వేద జ్యోతిస్యశాస్త్రం ఆధారంగా 2023 కన్యారాశి కెరీర్ జాతకం ప్రకారం, ఈ సంవస్త్రం కన్యారాశి స్థానికులు సంవస్త్రం ప్రారంభంలో వారి వృత్తికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలి.జనవరి నెలలో మీరు మీ కెరీర్ లో బదీలిని పొందవొచ్చు.ఈ సంవస్త్రం మీ కెరీర్ మీకు ముందుకు సాగడానికి చాలా అవకాశాలను ఇస్తుంది, అయితే ఏప్రిల్ 22న జరిగే 8వ ఇంట్లో బృహస్పతి -రాహువు కలయిక కారణంగా చాలా సందర్భాలలో మీ సమయం గందరగోళానికి గురవుతుందని మీరు గుర్తించుకోవాలి.మీ పని రంగంలో కూడా ఆకస్మిక మార్పు ఉండవొచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తే, ఏప్రిల్ తర్వాత వ్యాపారాన్ని మార్చే అవకాశాలు కూడా ఉంటాయి.ముఖ్యంగా మే నెలలో ఇలాంటి యోగాలు ఏర్పడతాయి, ఉద్యోగం చేస్తే అందులోనూ ఆకస్మిక సమస్య రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య, పరిస్థితులలో మంచి మార్పు ఉంటుంది మరియు మీరు విజయం పొందుతారు.
కన్య విద్య జాతకం 2023
కన్యారాశి విద్య జాతకం 2023 ప్రకారం ఈ సంవస్త్రం కన్యా రాశి విద్యార్థులు తమ మంచి సమయం రాబోతుందని భావిస్తారు.మీరు ఏ కష్టమైన పని చేసినా వృధా పోదు మరియు దాని ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు.సంవస్త్రం ప్రారంభంలో కొంత కటినంగా ఉంటుంది మరియు మీ దృష్టిలో భంగం ఉన్నందున చదువులో ఏకాగ్రత తక్కువుగా ఉంటుంది.దీని కారణంగా, మీరు కోరుకునప్పటికీ, మీరు చదువులో విజయం సాదించలేరు, అయితే, మీరు ఏదైనా పోటి పరీక్షకు సిద్దమవుతునట్టు అయితే, జనవరి 17న, 2023 తర్వాత, శని మీ 6వ ఇంట్లో సంచరించినప్పుడు అది మీకు విజయాన్ని అందిస్తుంది.మీరు మీ స్థాయిని ఉత్తమంగా ప్రయత్నిస్తారు మరియు ఫలితంగా పరీక్షలలో మంచి మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి కష్టపడి పనిచేయడం కొనసాగించండి మరియు సరైన మార్గంలో అడుగు పెట్టండి, దాని ద్వారా మీరు విజయం పొందవొచ్చు.ఉన్నత విద్యకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఒడిదుడుకులు ఎదురవుతాయి.అక్టోబరు-నవంబర్- డిసెంబరులో మీరు విజయాన్ని పొందవొచ్చు మరియు చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
కన్య ఆర్థిక జాతకం 2023
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, కన్యా రాశికి చెందిన స్థానికులు ఈ సంవస్త్రం ఆర్ధిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గ్రహాల కలయిక సంవస్త్రం మొదటి సగం అనుకూలంగా ఉంటుంది.ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు ఈ సమయంలో మీరు మీ ఆర్థిక విషయాలలో ఏవైనా సర్దుబాట్లు చేసుకోవొచ్చు.మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది , ఎందుకంటే ఆ తర్వాత బృహస్పతి 8వ ఇంట్లో రాహువుతో సంచరిస్తునప్పుడు అక్టోబర్ చివరి వరకు సమయం సవాలుగా ఉంటుంది.మీరు ఆర్థిక విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉనట్టు అయితే, ఈసారి మీరు నష్టాల్లో ఉంటారు మరియు మీరు ఆర్థికంగా బలహీనంగా భావించవొచ్చు కానీ అక్టోబర్ తర్వాత నవంబర్ - డిసెంబర్ నెలలకు మీకు మంచి విజయాన్ని అందిస్తాయి మరియు ఆర్థికంగా లాభాలను పొందుతారు.
కన్య కుటుంబ జాతకం 2023
కన్యారాశి కుటుంబ జాతకం 2023 ప్రకారం, కన్యా రాశికి చెందిన స్థానికులకు ఈ సంవస్త్రం కుటుంబ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.ఈ సమయం వరకు, బృహస్పతి మీనంలో ఉంటాడు, కుటుంబంలో ఆనందం మరియు సామరస్యం ఉంటుంది ఎందుకంటే బృహస్పతి మీ 4వ ఇంటిని పాలించే గ్రహం.అయితే , ఏప్రిల్ 22న బృహస్పతి మీ 8వ ఇంటికి సంచరించినప్పుడు, మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి మరియు బృహస్పతి - రాహువు కలయిక కారణంగా, గురు - చండాల దోష ప్రభావం మేలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఈ సమయంలో కుటుంబంలోని వృద్ధ సభ్యుడు శారీరక లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కుటుంబ జీవితంలో విభేదాలు తలేత్తవొచ్చు.రాహువు ప్రభావం వల్ల కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.శని కూడా 6వ ఇంటికి వచ్చి మీ 3వ ఇంటికి కారకుడైనప్పుడు, ఆ సమయం మీ తోబుట్టువుల ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉండదు, అయితే సవాళ్ళను ఎదుర్కొని మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు.దీని కోసం మీరు చాలా ప్రయత్నం చేయాలి.కుటుంబ సభ్యులతో తరచుగా మాట్లాడడం ద్వారా మిమల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది మరియు క్రమంగా కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.మే మరియు అక్టోబర్ మధ్య, కుటుంబంలో ఎవరికైనా వివాహం జరిగే అవకాశం ఉంది మరియు నవంబర్ - డిసెంబర్ లో వివాహ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇందులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది.
మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనండి: నేర్చుకున్న జ్యోతిష్యుడి నుండి ఒక ప్రశ్న అడగండి
కన్య పిల్లల జాతకం 2023
మీ పిల్లలకు కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023) ప్రకారం, ఈ సంవస్త్రం గొప్పగా ఉంటుంది.5వ ఇంట్లో శని మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ కొడుకు ఫలవంతమైన ఫలితాలను పొందుతాడు.ఏ రంగాన్ని ఎంచుకున్నా, చదివినా, ఉద్యోగం చేసినా రెండింటిలోను విజయం సాదిస్తారు.దీని తరువాత, 5వ ఇంటిని పాలించే గ్రహం, శని 6వ ఇంటికి వెళుతుంది కాబట్టి ఈ సమయం సమస్యాత్మకం కాదు.మీ బిడ్డ ఈ సంవస్త్రం విజయం సాదిస్తాడు మరియు దేవుని ఆశిర్వాధంతో, ఈ సంవస్త్రం సంతానానికి సంబంధించిన శుభావార్తలను అందుకుంటారు.మే జూన్ మధ్య రాహువుతో బృహస్పతి యొక్క బాధల కారణంగా, పిల్లల విషయంలో కొన్ని ఆందోళనలు ఉండవొచ్చు, కానీ ఆ తర్వాత మంచి సమయం ఉంటుంది.మీ పిల్లలు కష్టపడి పనిచేస్తారు మరియు వారి కృషితో వారి స్థానాన్ని సంపాదించుకుంటారు మరియు మీరు వారి విజయానికి గర్వపడతారు.
కన్య వివాహ జాతకం 2023
కన్యారాశి వివాహ జాతకం 2023 ప్రకారం, ఈ సంవస్త్రం మీరు మీ వైవాహిక జీవితం గురించి కొంచెం ఆందోళన చెందుతారు.సంవస్త్రం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది.శని 5వ ఇంట్లో ఉన్నాడు మరియు మీ 7వ ఇంటి పై దృష్టి చేస్తాడు మరియు బృహస్పతి తన రాశిలో ఏప్రిల్ 22 వరకు 7వ ఇంట్లో ఉంటాడు.ఈ గ్రహ స్థానం మీ వివాహానికి అందమైన యోగాలను సృష్టిస్తుంది మరియు మీరు వివాహానికి అర్హులితే జనవరి నుండి ఏప్రిల్ చివరి వరకు మీరు వివాహం చేసుకోవొచ్చు.మీరు ఎవరినైనా ప్రేమిస్తే, ఈ సమయంలో మీ ప్రేమ వివాహానికి బలమైన అవకాశం ఉంటుంది.మీఎరు వివాహం చేసుకునట్టు అయితే, ఈ సమయం వైవాహిక జీవితంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ బాధ్యతలన్నింటిని చక్కగా పరిగణిస్తారు మరియు ఇది మీ వైవాహిక జీవితాన్ని అందంగా నడిపిస్తుంది, అయితే 8వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల, శని కూడా 6వ స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంచెం క్షీణించవొచ్చు.8వ ఇంట్లో బృహస్పతితో పాటి ఇల్లు మరియు రాహువు కూడా ఉంటారు.ముఖ్యంగా ఏప్రిల్ నెలలో, మీరు శ్రద్ధ వహించవలిసి ఉంటుంది, ఎందుకంటే మీ 8వ ఇంట్లో ఈ మూడు పెద్ద గ్రహాలు సూర్యుడు, బృహస్పతి మరియు రాహువు కలయిక మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధిత సమస్యలకు భంగం కలిగిస్తుంది.మీకు మరియు మీ భాగస్వామికి మధ్య టెన్షన్ పెరగవొచ్చు.మీ భాగస్వామిని మరియు అత్తమామలతో సంబంధాల పై చెడు ప్రభావం ఉంటుంది.సంవస్త్రం చివరి నెలల్లో కాలం అనుకూలంగా ఉంటుంది మరియు మీ వైవాహిక జీవితం మళ్ళి సంతోషంగా ఉంటుంది.
కన్య రాశి వ్యాపార జాతకం 2023
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023)ప్రకారం, కన్యారాశి ప్రకారం ఈ సంవస్త్రం తెలివిగా వ్యవహరించడం ద్వారా వ్యాపారం చేసే వ్యక్తులకు సహాయకరంగా ఉంటుంది, ఎందుకంటే సంవస్త్రం ప్రారంభంలో వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతుంది, కానీ తరువాత, సంవస్త్రం బలహీనంగా ఉంటుంది.ముఖ్యంగా మే మరియు ఆగష్టు మధ్య, మీరు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల కొంత నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది , కానీ సంవస్త్రం ప్రారంభంలో చాలా బాగుంటుంది.మీరు మీ వ్యాపారంలో కొత్త పురోగతిని చూస్తారు.మీరు కొన్ని కూత పరిచయాల ప్రయోజనాన్ని పొందుతారు మరియు వ్యాపార వృద్ది ఉంటుంది.మే మరియు ఆగష్టు మధ్య, మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం లేదా ఏదైనా కొత్త పనిని చేతిలోకి తీసుకోవడం మానుకోవాలి.మీరు ఏదైనా డీల్ లో భాగం కాబోతునట్టు అయితే, దానిని చేసే ముందు, దాని వెనుక ఉన్న మొత్తం సమాచారాన్ని సేకరించండి, ఎందుకంటే దానిలో ఏదైనా సమస్య ఉండవొచ్చు, అది మిమల్ని తరువాత ఇబ్బంది పెట్టవొచ్చు.ఆగష్టు నుండి మీరు కొన్ని మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు కానీ అక్టోబర్ తర్వాత పరిస్థితులు మారుతాయి.మీరు విదేశీ పరిచయాల నుండి కూడా ప్రయోజనాలను పొందుతారు మరియు వ్యాపారంలో మరియు వ్యాపారంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి .ఈ విధంగా, సంవస్త్రంలో మొదటి నాలుగు నెలలు మరియు చివరి రెండు నెలలు చాలా బాగుంటాయి.ఈ నెలల మధ్య కాలంలో మీరు శ్రద్ధ వహించవలిసి ఉంటుంది.
కన్య రాశి ఆస్తి & వాహన జాతకం 2023
కన్య రాశి ఆస్తి అంచనా 2023 ప్రకారం, ఈ సంవస్త్రం ఆస్తి కోణం నుండి మంచిగా ఉటుంది, కాని సంవస్త్రం మొదటి సగం అనుకూలంగా ఉంటుంది మరియు మీరు జనవరి నుండి ఏప్రిల్ మధ్య పెద్ద ఆస్తిని కొనుగోలు చేయవొచ్చు.మీరు ప్రభుత్వ ఉద్యోగంతో పని చేస్తునట్టు అయితే, మీరు ప్రభుత్వం నుండి ఇల్లు కూడా పొందవొచ్చు, ఇది మీ జీవన సమస్యను పరిష్కరిస్తుంది.ఇది కాకుండా, మీరు ఈ సమయంలో మీ స్వంత ఇంటిని కూడా నిర్మించుకోవొచ్చు, కానీ మీరు మోసపోయే అవకాశం ఉన్నందున మీరు మే మరియు ఆగష్టు మధ్య ఎటువంటి ఆస్తిని కొనుగోలు చేయకుండా ఉండాలి.మీరు సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ప్రయత్నాలు చేయవొచ్చు కాని నవంబర్ - డిసెంబర్ లో ఆస్తిని తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, ఫిబ్రవరి మరియు మర్చి మధ్య కాలం దీనికి ఉత్తమమైనది.ఈ సమయంలో మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్ద్రుష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం.
కన్య రాశి సంపద & లాభ జాతకం 2023
కన్యారాశి వారికి 2023 లో డబ్బు మరియు లాభాన్ని విశ్లేసిస్తే, ఈ సంవస్త్రం ధనాన్ని పొందే సంవస్త్రంగా నిరూపించబడుతుంది.మీరు సంవస్త్రం ప్రారంభంలో సంపాదించుకోవాలనుకుంటున్న మొత్తాన్ని సంపాదిన్చుకోవొచ్చు, ఎందుకంటే అనేక అవకాశాలు ఉంటాయి మరియు దాని కోసం మొత్తం సంవస్త్రం ఖర్చు చేయవొచ్చు.జనవరి నుండి ఏప్రిల్ మరియు నవంబర్ - డిసెంబర్ నెలలు ఆర్థిక బలాన్ని తెస్తాయి.మే మరియు అక్టోబర్ మధ్య, మీరు ఎలాంటి పెట్టుబడి విషయంలోనైన చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.జనవరిలో ప్రభుత్వ రంగం నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.మీరు ఏప్రిల్ నుండి మే మధ్య జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు కొంత ప్రభుత్వ నోటీసును పొందవొచ్చు మరియు మీరు పన్నులు చెల్లించ వలిసి ఉంటుంది మరియు మీరు ప్రత్యేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావొచ్చు.అయితే, దీని తర్వాత సమయం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది.
కన్య ఆరోగ్య జాతకం 2023
కన్యరాశి ఆరోగ్య జాతకం 2023, ఆరోగ్య దృక్కోణం నుండి, సంవస్త్రం ప్రారంభం ఈ మొత్తం సంవస్త్రంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తుంది.సంవస్త్రం ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ 8వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి, ఆ తర్వాత జనవరి 17న శని మీ 8వ రాశికి అంశంగా ఉంటుంది.12వ మరియు 3వ ఇల్లు మరియు కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఏప్రిల్ 22న, బృహస్పతి రాహువుతో 8వ ఇంటికి వెళ్తాడు మరియు ఆ సమయంలో సూర్యుడు కూడా అక్కడ ఉంటాడు.అందువల్ల, ఏప్రిల్ మరియు మే మధ్య సమయం ఆరోగ్య సంబంధిత సమస్యలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.మిమల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే, మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీని తర్వాత, మేలో సూర్యుడు వృషభ రాశిలో సంచరించినప్పుడు, ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది, అయితే బృహస్పతి మరియు రాహువుల సంకీర్ణం 8వ ఇంట్లో ఉండి, శని దాని పై దృష్టి పెడుతుంది, కాబట్టి మీరు మీ దినచర్యను మెరుగుపరుచుకోవాలి మరియు తప్పక ఆరోగ్యం పట్ల అజాగ్రత్త మానుకోండి.అప్పుడే మీరు ఈ సంవస్త్రం మొత్తం మంచి ఆరోగ్యాన్ని సద్వినియోగం చేసుకోగలరు, లేకుంటే ఈ సంవస్త్రం, మీరు ఆరోగ్య కోణం నుండి బలహీనంగా ఉంటారు.
కన్య అదృష్ట సంఖ్య 2023
కన్యారాషిని పాలించే గ్రహం బుధుడు మరియు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5 మరియు 6గా పరిగణించబడతాయి.జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2023 సంవస్త్రంలో మొత్తం యోగాల సంఖ్య 7.ఈ విధంగా,కన్యా రాశి వారికి ఈ సంవస్త్రం మధ్యస్తంగా నుండి మంచి సంవస్త్రం ఉంటుందని మీరు ఆశించవొచ్చు.
మీరు ఈ సంవస్త్రం కొన్ని సవాళ్ళను ఎడుర్కొవొచ్చు, కానీ దాని నుండి మరిన్ని ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి.ఈ సంవస్త్రం మీ ఆరోగ్య సమస్యల గురించి మిమల్ని హెచ్చరిస్తుంది, కాబట్టి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి.ఇది కాకుండా, ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టేముందు, మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి.జనవరి నుండి ఏప్రిల్ వరకు సమయం మరింత అనుకూలంగా కనిపిస్తుంది మరియు ఆ తర్వాత నవంబర్ మరియు డిసెంబర్ నెలలు మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.మీపై మీకు నమ్మకం ఉండాలి మరియు మీరు ఏ పని చేసినా మీ హృదయంతో చేయాలి.మంచి కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి మీరు నిరంతరం కృషి చేయాలి.
కన్యరాశి ఫలాలు 2023 (Kanyarasi phalalu 2023): జ్యోతిష్య పరిహారాలు
- బుధవారం రోజు ఉపవాసం వహించండి.
- బుధవారం నుండి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పటించండి.
- బుద్ధ దేవుడి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
- నాణ్యమైన పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది.బుధవారం శుక్ల పక్షంలో మీరు ఈ రాత్నాన్ని చిన్న వేలుకు ధరించవొచ్చు.
- మీరు కష్టకాలంలో ఉనట్టు అయితే, శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పటించడం మీకు ప్రయోజకరంగా ఉంటుంది.
తరచుగా అడిగిన ప్రశ్నలు
1. కన్య రాశి వారికి 2023 ఎలా ఉంటుంది?
కన్య రాశి వారికి 2023 అనుకూలమైనది కాదు ఎందుకంటే వారు సవాళ్ళను ఎదుర్కొంటారు.
2. కన్య రాశి వారికి 2023 లో వివాహం జరుగుతుందా?
అవును, కన్యారాశి 2023 లో వివాహం చేసుకోవొచ్చు.
3. కన్య రాశి వారు 2023 లో ధనవంతులు అవుతారా?
అవును, ఈ సంవస్త్రం డబ్బు సంపాదించడానికి ఒక సంవస్త్రంగా నిరూపించబడుతుంది.
4. ఏ రాశిచక్రం అత్యంత దయగలది?
మీనం దయగల రాశిచక్రం.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్
ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Mercury Retrograde In Pisces: Jobs Of These Natives Are In Danger
- Sun Transit In Pisces: These Zodiacs Will Prosper
- Holi 2025: Formation Of 4 Yogas & Lucky Colors!
- Rahu Transit In Purvabhadra Nakshatra: Positivity & Benefits
- Lunar Eclipse 2025: Lunar Eclipse On The Colourful Festival Of Holi!
- Post-Holi Fortunes – Success & Wealth For Natives Of 3 Zodiac Signs!
- Holika Dahan 2025: Offer These Things To Remove Negativity In Life
- Hindu New Year 2025: Rare Alignment After 100 Years Benefits 3 Zodiacs!
- Mercury Rise 2025: Career Breakthroughs & Wealth For Lucky Zodiac Signs!
- Venus Combust In Pisces: Brings Unfavourable Results Worldwide!
- मीन राशि में वक्री बुध इन राशि वालों की छीन सकता है नौकरी, जानें कौन सी हैं वह राशियां!
- गुरु की राशि में आएंगे सूर्य, इन राशियों की बदल सकती है किस्मत; धन-संपदा का मिलेगा आशीर्वाद!
- होली 2025 पर बनेंगे 4 बेहद शुभ योग, राशि अनुसार लगाएं ये रंग; धन-समृद्धि की होगी वर्षा!
- होली के शुभ दिन लगने जा रहा है साल का पहला चंद्र ग्रहण, जानें अपने जीवन पर इसका प्रभाव!
- होलिका दहन पर अग्नि में अर्पित करें ये चीज़ें, जीवन से नकारात्मकता का हो जाएगा अंत!
- शुक्र मीन राशि में अस्त: जानें 12 राशियों समेत देश-दुनिया और स्टॉक मार्केट पर क्या पड़ेगा प्रभाव!
- मीन राशि में ग्रहों के युवराज होंगे अस्त, किन राशियों को मिलेंगे शुभ-अशुभ परिणाम? जानें
- आमलकी एकादशी का व्रत करने से मिलेगा धन-संपत्ति और सुख का आशीर्वाद, जानें राशि अनुसार उपाय!
- मार्च के इस सप्ताह मनाए जाएंगे होली जैसे बड़े त्योहार, नोट कर लें तिथि!
- आईसीसी चैंपियंस ट्रॉफी 2025: भारत जीतेगा या न्यूजीलैंड को मिलेगा कप?
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025