దసరా 2022: ఈ పరిహారాలలో ఒకటి మీ సంపదను స్థిరీకరిస్తుంది!
దసరా నవరాత్రులు ముగుస్తాయి.దసరా అనేది హిందు మతం యోక్క పండుగ ఇది చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.ఈ సంవస్త్రం 2022 అక్టోబర్ ప్రారంభంలో వస్తుంది.హిందూ క్యాలెండర్ ప్రకారం దసరా లేదా విజయదశమి అని కూడా పిలుస్తారు .ఇది అశ్విని మాసంలోని శుక్ల పక్ష పదవ రోజున జరుపుకుంటారు.

శ్రీరాముడు రావణుడి నుండి సీతను రక్షించి రావణుడిని చంపిన రోజు ఇదేనని చెబుతారు.కాబట్టి ప్రతి సంవస్త్రం విజయానికి చిహ్నంగా రావణుడి బొమ్మతో పాటు కుంభకర్ణుడిని మరియు అతని కుమారుడు మీఘనాదుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.భారతదేశమంతటా దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.ఈ రోజుతో పాటు దుర్గాపూజ కూడా ముగుస్తుంది.
కాబట్టి ఈ సంవస్త్రం దసరా ఏ రోజు వస్తుంది అనేది ఈ స్పెషల్ బ్లాగ్ ద్వారా తెలుసుకుందాం.ఈ రోజున పూజకు ఎలాంటి శుభ సమయాలు ఉండబోతున్నాయి? ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? మరియు ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఇతర ముఖ్యమైన వాస్తవాల గురించి పూర్తి వివరాలను పొందండి.
కాల్లో ఉత్తమ జ్యోతిష్యులను అడగండి & కెరీర్ సంబంధిత వివరాలను పొందండి!
2022 లో దసరా ఎప్పుడు?
విజయదశమి ( దసరా ) - 5 అక్టోబర్ , బుధవారం
దశమి తిథి ప్రారంభం - 4 అక్టోబర్ 2022 2:20 pm నుండి
దశమి తిథి అంతం - 5 అక్టోబర్ 2022 12pm వరకు
శ్రావణ నక్షత్ర ఆరంభం - 4 అక్టోబర్ 2022 10:51 pm నుండి
శ్రావణ నక్షత్ర అంతం - 5 అక్టోబర్ 2022 9:51 వరకు
విజయ ముహూర్తం - 5 అక్టోబర్ 2:13 నుండి 2:54 pm వరకు
అమ్రిత కాలం - 5 అక్టోబర్ 11:33 am నుండి 1:02 pm వరకు
దుర్ముహూర్తం - 5 అక్టోబర్, 11:51 am నుండి 12:38 pm వరకు
బ్రిహత్ కుండలి మీ అదృష్టాన్ని తెలియజేస్తుంది, గ్రహాల ప్రభావాలను తెలుసుకోండి!
దసరా ప్రాముఖ్యత
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ పవిత్రమైన దసరా పండుగ చెడు పై మంచి సాధించిన వియానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.కాబట్టి లకాదిపతి రావణుడి పై శ్రీరాముడు సాదించిన విజయాన్ని పురస్కరించుకుని విజయదశమి పండుగను జరుపుకుంటారు.హిందూ పంచాగం ప్రకారం అశ్విని శుక పక్ష పదవ రోజున రాముడు రావణుడిని చంపాడు.
ఈ నమ్మకం ప్రకారం మాత దుర్గామాత మహిశాసురునితో 10 రోజులు పోరాడి, అశ్విని శుక్ల పక్షం యొక్క పదవ రోజున ఆమెను చంపి, మహిషాసుర భీభత్సం నుండి మూడు లోకాలను రక్షించిందని చెపుతారు, దీని కారణంగా ఈ రోజు నుండి సంప్రదాయం ప్రారంభమైంది.
దసరా పూజ & ఉత్సవాలు
అపరాజిత పూజను దసరా రోజున అపరాధ కాల సమయంలో నిర్వహించే సంప్రదాయం ఉంది.దాని సరైన ఆచారం ఏమిటి మనం అర్థం చేసుకుందాం.
- ఈ రోజున ఇంటికి తూర్పు - ఉత్తర దిశలో పవిత్రమైన మరియు స్వచ్చమైన స్థలాన్ని ఎంపిక చేస్తారు.
- ఇప్పుడు ఆ స్తాలాన్ని శుభ్రం చేసిన తర్వాత చందనం పేస్టు మరియు అష్టదళ చక్రాన్ని అక్కడ రాయండి.
- దీని తరువాత అపరాజిత పూజ యొక్క తీర్మానం తీసుకోబడుతుంది.
- అపరాజిత మంత్రాన్ని అష్టదళ చక్రం మధ్యలో వ్రాసి అపరాజితను ఆహ్వానిస్తారు.
- దీని తరువాత మా జయ మంత్రంతో కూడి వైపున మరియు మా విజయాన్ని ఎడమ వైపున ఆవాహన చేస్తారు.
- దీని తారవాత షోడశోపచార పూజను అపారాజిత నమః మంత్రంతో నిర్వహిస్తారు.
- దీని తరువాత ప్రజలు వారి ప్రార్ధనలు మరియు భక్తిని అంగీకరించమని దేవతను ప్రార్దిస్తారు మరియు ఆమె ఆశీర్వాదాలను మన జీవితంలో ఉంచుతారు.
- పూజ ముగిసిన తర్వాత దేవతలకు నమస్కారం చేస్తారు.
- చివర్లో మంత్రోచ్చారనలతో పూజను నిమ్మజనం చేస్తారు.
కెరీర్ - సంబంధిత పరిహారాల కోసం కాగ్ని ఆస్ట్రో రిపోర్ట్ ఆర్డర్ చేయండి!
విజయదశమి మరియు దసరా మధ్య తేడా ఏమిటి?
విజయదశమి మరియు దసరా మధ్య వ్రుత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి , మొదటగా ప్రాచీన కాలం నుండి విజయదశమి పండుగను అశ్వినీ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారని తెలుసుకోవాలి.మరోవైపు ఈ రోజున రాముడు లంకాదిపతి రావణుని సంహరించిన రోజు, ఈ రోజును దసరా అని పిలుస్తారు.కాబట్టి రావణ సంహారానికి చాలా కాలం ముందు విజయదశమి పండుగ జరుపుకుంటున్నారని స్పష్టమవుతుంది.
కుండలి రాజ్యయోగం ఎప్పుడు ఉంటుంది? రాజ్ యోగా నివేదిక నుండి తెలుసుకుందాం!
దసరా రోజున అస్త్ర పూజ యొక్క ప్రాముఖ్యత
దసరా రోజున ఎవరైతే ఈ శుభాకార్యాన్ని చేస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.అంతే కాకుండా శత్రువుల పై విజయం సాధించేందుకు ఈ రోజున అస్త్ర పూజకు గల ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా చెప్పబడింది.
ఈ రోజున రాముడు రావణుని ఓడించి గెలిచాడని చెబుతారు.అలాగే ఈ రోజున మా దుర్గ మహిషాసురుడిని కూడా వదించింది.ఇది కాకుండా ప్రాచీన కాలంలో క్షత్రియుల యుద్దానికి వెళ్ళడానికి దసరా కోసం వేచి ఉండేవారు.దసరా రోజున ఏ యుద్ధం ప్రారంభించినా విజయం వరిస్తుంది అని నమ్మేవారు.
ఈ రోజున అస్త్ర పూజ కూడా జరగడానికి కారణం మరియు అప్పటినుండి ఈ ప్రత్యేకమైన సంప్రదాయం ప్రారంభమైంది.
ఇప్పుడు స్పెషలిస్ట్ పురోహిత్ సహాయంతో ఆన్లైన్లో పూజ చేయండి & కోరుకున్న ఫలితాలను పొందండి!
ఆర్థిక శ్రేయస్సు కోసం దసరా నాడు పరిహారాలు
- విజయదశమి రోజున అస్త్ర పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది.కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోని ఆయుధాలను శుభ్రం చేసి పూజించాలి.
- మీకు ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే మీ కేసు ఫైల్ ను ఇంటి గుడిలో ఉన్న దేవుని విగ్రహం కింద ఉంచండి.మీరు విషయంలో విజయం సాదిస్తారు.
- అంతే కాకుండా ఈ రోజు సకల వ్రతాలతో పొద్దుతిరుగుడు పువ్వును పూజించండి.పూజ చేసిన తరవాత ఈ మూలాన్ని మీ ఖజానాలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి.ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆర్ధిక శ్రేయస్సు ఎల్లపుడూ ఉంటుంది.
- ఇది కాకుండా మీరు పోరాట నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటే, దసరా రోజున దీనికి చాలా పవితరమైనదిగా భావిస్తారు.
- శ్రీరాముని 108 నామాలను జపించండి.మీ నిద్ర భాగ్యం మేల్కొంటుంది.
- ఈ రోజున ఆడపిల్లలకు దానధర్మాలు చేస్తే దుర్గ మాత ఆశీర్వాదం లభిస్తుంది.
- ఉద్యోగంలో పురోగతి మరియు విజయం కోసం కుంకుమ పువ్వులతో తెల్లటి నూలుకు రంగు వేసి “ ఓం నమో నారాయణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.పూజానంతరం మీ దెగ్గర భద్రంగా ఉంచుకోండి.
- ఇది కాకుండా విజయదశమి రోజున హనుమాన్ జీ ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి, దక్షిణ దిశలో సుందరకాండను పటించండి.ఇలా చేయడం వల్ల మీ జీవితం నుండి ప్రతికూల శక్తుల దుష్పలితాలు తొలిగిపోయి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది.
దసరాకు గొప్ప పరిహారం
దసరా రోజున గొప్ప పరిహారంగా శమీ వృక్షాన్ని పూజించే ఆచారం ఉంది.ఈ రోజున శమీ వృక్షాన్ని పూజించిన తర్వాత దుకాణం, వ్యాపారం వంటి ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా అందులో విజయం సాదిస్తాడని చెబుతారు.
ఇది కాకుండా దీని సంబంధం కూడా పురాణాలకు సంబధించినది.రాముడు లంకను అధిరోహించబోతుండగా ముందుగా శమీ వృక్షం ముందు తల వంచి లంకపై విజయం సాదించాలని కోరుకున్నాడని చెబుతారు.
భారతదేశంలో దసరా జరుపుకోవడానికి వివిధ మార్గాలు
- కులులో రఘునాథ్ యొక్క గొప్ప ఊరేగింపు బయటకు తీయబడింది.
- కర్ణాటకలో కార్నివాల్ లాంటి పండుగలను జరుపుకుంటారు.
- తమిళనాడులో అమ్మవారిని పూజిస్తారు.
- ఛతీస్గడ్ లో ప్రకృతిని పూజిస్తారు.
- పంజాబ్ లో దసరా పండుగను 9 రోజులు ఉపవాసాలు మరియు శక్తిని పూజించడంతో జరుపుకుంటారు.
- ఉత్తరప్రదేశ్ లో రావణ దహనం జరుగుతుంది.
- ఢిల్లీ లో రాం లీలాను నిర్వహిస్తారు.
- గుజరాత్ లో గర్భా తో దసరా జరుపుకుంటారు.
- పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూజ మరియు దసరా యొక్క అందమైన రంగులు కనిపిస్తాయి.
- మైసూరులో రాయల్ దసరా జరుపుకుంటారు.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్!
మీరు ఈ బ్లాగ్ ను ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము, ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada