వృశ్చికరాశిలో శుక్ర సంచారం ( అక్టోబర్ 13 2024)
ఈ ఆస్ట్రోసేజ్ ఆర్టికల్ ద్వారా మేము మీకు అక్టోబర్ 13, 2024న 05:49 గంటలకు జరగబోయే వృశ్చికరాశిలో శుక్ర సంచారం గురించి తెలియజేస్తాము. ఈ సంచారం పన్నెండు రాశుల పైన సానుకూల ఇంకా ప్రతికూల ఫలితాలతో తన ప్రభావాన్ని ఎలా సృష్టిస్తుందో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాము.
కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహం
శుక్రుడు జీవితంలో అవసరమైన మొత్తం సంతృప్తిని, మంచి ఆరోగ్యాన్ని ఇంకా బలమైన మనస్సుని అందిస్తాడు. శుక్రుడు రాహువు ఇంకా కేతువు మరియు కుజుడు వంటి గ్రహాల చెడు కలయికతో కనుక ఉనట్టు అయితే స్థానికులు ఎదురుకునే పోరాటాలు మరియు అడ్డంకులు ఎదురువుతాయి. శుక్రుడు కుజుడి తి కలిస్తే జాతకులు ఆవేశం, దూకుడు కలిగి ఉంటారు. ఈ గ్రహ కదలిక సమయంలో శుక్రుడు రాహువు కేతువు వంటి దుష్టులతో కలిసినట్టు అయితే స్థానికులు చర్మ సంబంధిత సమస్యలు, మంచి నిద్ర లేకపోవడం ఇంకా విపరీతమైన వాపు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటారు. ఏది ఏమైనా సరే బృహస్పతి వంటి శుభ గ్రహాలతో సంబంధం కలిగి ఉనట్టు అయితే స్థానాయికులు వారి వ్యాపారం లో
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: शुक्र का वृश्चिक राशि में गोचर
మేషరాశి
రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంటి చుట్టూ సంచరిస్తునప్పుడు మీరు ఆర్థిక విషయాలు ఇంకా వ్యక్తిగత సంబంధాల పైన ఎక్కువగా దృష్టి పెడతారు. మీ వృత్తి పరంగా డిమాండ్ షెడ్యూల్ కారణంగా మీ పని భారాన్ని నిర్వహించడంలో మీరు సమస్యని ఎదురుకుంటారు. వ్యాపారంలో తీవ్రమైన పోటి మీ లాభాలకు ముప్పు ని కలిగిస్తుంది. వృశ్చికరాశిలో శుక్ర సంచారం సమయంలో మీ ఆర్థిక లాభాలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. మీరు స్నేహితులకు అప్పు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది ఇంకా మీ వైపు శ్రద్ద లోపాన్ని ప్రతిబింబిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో మీ జీవిత భాగస్వామితో ఉద్రిక్తలు తలెత్తవ్వచ్చు. బహుశా ఈగో సంబంధిత సమస్యల వల్ల కూడా జరగవ్వచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించి మీ కళ్లను తనిఖీ చెయ్యడం మంచిది.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం నరసింహాయ నమః” అని జపించండి.
వృషభరాశి
మొదటి మరియు ఆరవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు ఎడవ ఇంటి గుండా తిరుగుతునప్పుడు, మీరు దూర ప్రయాణాలు మరియు స్నేహితుల నుండి మద్దతుని అందుకోకపోవొచ్చు, ఇది అసౌకర్య భావాలకు దారి తీస్తుంది.
మీ కెరీర్ పరంగా పని కోసం అని సుదూర ప్రయాణాన్ని చేపట్టాలని ఆశించవొచ్చు. ఈ ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు. వ్యాపారంలో లాభాలను పొందుతారు కానీ ప్రత్యర్థుల నుండి పెరిగిన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా మీరు ఆదాయంలో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు, సమర్థవంతంగా ఆడ చేయడం కస్టమవుతుంది.
వ్యక్తిగత స్థాయిలో ప్రధానంగా మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాల కారణంగా మీరు మరింత తరచుగా వాదనలకు గురవుతారు. ఆరోగ్య పరంగా ఈ సంచారం సమయంలో వెన్నునొప్పి మరియు కర్మ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి.
పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహనికి యాగ-హవనం చేయండి.
మిథునరాశి
శుక్రుడు ఐదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతిగా ఆరవ ఇంట్లోకి సంచరించడంతో, మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది మరియు పెరిగిన ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. వృశ్చికరాశిలో ఈ శుక్ర సంచార సమయంలో ఊహించని లాభాలు కూడా పొందవొచ్చు.
మీ కెరీర్ పరంగా మీరు పనికి సంబంధించిన ఒత్తిడిని అనుభవించవచ్చు, అది విపరీతంగా అనిపిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి సాధారణ అదయాల కంటే వారసత్వం ద్వారా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మీరు ఈ సమయంలో నిర్వహించడం కష్టంగా మరే ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవచ్చు.
వ్యక్తిగత స్థాయిలో మీ భాగస్వామితో మీ సంబంధం విషయానికి వస్తే మీరు స్పష్టత పోరాడుతారు, ఇది ఆప్యాయత లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మీరు మీ పిల్లల ఆరోగ్యం కోసం అని మరిన్ని నిధులను కేటాయించవలసి ఉంటుంది.
పరిహారం: ప్రతిరోజూ విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి.
భవిష్యత్తులో అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
కర్కాటకరాశి
నాల్గవ మరియు పదకొండవ గృహాలకు అధిపతిగా ఐదవ ఇంట్లో శుక్రుడు సంచరించడంతో మీరు కుటుంబ అబివృద్ది మరియు మీ పిల్లల పురోగతిపై ఎక్కువ దృష్టి పెడతారు.
మీ కెరీర్ లో మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు, విజయం మీ వెంట ఉండకపోవొచ్చు. వ్యాపారంలో ఉన్నవారు మితమైన లాభాలను అనుభవించవచ్చు, కానీ వృశ్చికరాశిలో ఈ శుక్ర సంచార సమయంలో మీ వ్యాపార భాగస్వాముల నుండి సమస్యలను తలెత్తవచ్చు. ఆర్థికంగా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు, అయినప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి కష్టపడవచ్చు.
వ్యక్తిగత స్థాయిలో మీరు మీ భాగస్వామితో మీ సంబంధంలో గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు, ఇది ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఆరోగ్య పరంగా మీరు వెన్నునొప్పి మరియు జలుబు సంబంధిత సమస్యల పెరుగుదలతో వ్యవహరించవచ్చు, ఇది తక్కువ రోగనిరోధక శక్తి నుండి ఉత్పన్నమవుతుంది.
పరిహారం: వికలాంగ స్త్రీలకు సోమవారం రోజు పెరుగు అన్నం దానం చేయండి.
సింహారాశి
మూడవ మరియు పదవ గృహాలకు అధిపతిగా శుక్రుడు నాల్గవ ఇంటి గుండా సంచరిస్తున్నందున, మీరు కుటుంబాన్ని నిర్మించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు, చివరికి మీ సౌకర్యాన్ని మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తారు.
మీ కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగానికి సంబంధించిన సుదూర ప్రయాణాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నయి, ఇది మీ ఆసక్తులకు అనుగుణంగా ఉంటుంది. వ్యాపారం పరంగా ఈ సమయం సౌలభ్యం మరియు గణనీయమైన లాభాలు రెండింటినీ తీసుకురాగలదు, మితమైన పెట్టుబడుల నుండి గణనీయమైన రాబడిని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వృశ్చికరాశిలో శుక్ర సంచారం సమయంలో మీకు కొంత ఆర్థిక లాభాలు ఉండవచ్చు, మీ అంచనాలను అందుకోలేకపోవచ్చు మరియు మీరు పెరిగిన ఖర్చులను కూడా ఎదురుకుంటారు.
వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యాపూర్వక సంబంధాన్ని ఆస్వాదిస్తారు, ఈ సమయంలో బలమైన బంధాన్ని కొనసాగించవచ్చు. మీరు మంచి సౌలభ్యం మరియు ఫిట్నెస్ ని అనుభవించవచ్చు మొత్తంమీద మీరు ఏవైనా పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం లేదు.
పరిహారం: ఆదివారం వృద్ధాప్య స్త్రీలకు పెరుగు అన్నం దానం చేయండి.
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
కన్యరాశి
రెండవ మరియు తొమ్మిదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు మీ మూడవ ఇంటి నుండి బదిలీ అవ్వడం వల్ల , మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించడం, సంతోషం మరియు ఆధ్యాత్మిక విశయాలపై లోతైన ఆసక్తిని అనుభవించే అవకాశం ఉంది.
మీ కెరీర్ పరంగా వృశ్చికరాశిలో ఈ శుక్ర సంచారం సమయంలో మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే విదేశీ ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి అవుట్‌సోర్సింగ్ వెంచర్ల వల్ల లాభాలు మరియు విజయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మీరు సానుకూల ధోరణిని గమనించవచ్చు, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా మరింత ఆదాయం మరియు ప్రభావవంతంగా ఆదా చేయగల సామర్థ్యం.
వ్యక్తిగత స్థాయిలో మీ అనుకూల కమ్యూనికేశయం శైలి మీ సంబంధానికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గొప్ప ఆనందాన్ని తెస్తుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తోంది, మంచి శక్తి స్థాయిలో మరియు పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు.
పరిహారం: బుధవారం రోజున పేద పిల్లలకు పాఠశాల నోట్‌బుక్‌లను విరాళంగా ఇవ్వండి.
తులరాశి
మొదటి మరియు అష్టమ గృహాలకు ఆధుపతిగా శుక్రుడు ఈ నెలలో రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సంచారం సమయంలో మీ దృష్టిని మీ ఆదాయాన్ని పెంచుకోవడం పైన మారాల్సి రావచ్చు, అయితే ఇది సమస్యగా ఉండవచ్చు.
మీ కెరీర్ పరంగా మీరు కష్టపడి పనిచేసినప్పటికీ, సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మద్దతు తక్కువగా ఉండవచ్చు. వ్యాపారంలో మీరు మితమైన లాభాలను అనుభవించవచ్చు, అప్పుడప్పుడు నష్టాలు కూడా ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఆర్థికంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు నష్టాలను అనుభవించే అవకాశాలు ఉన్నయి, బహుశా దృష్టి లోపం కారణంగా జరగవ్వచ్చు.
వ్యక్తిగత స్థాయిలో ఈ సమయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నందున కొంత దూరం పాటించడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు కంటి చికాకులు మరియు అసౌకర్యాలను ఎదుర్కొంటారు, వీటిని నిర్వహించడం కష్టం కావచ్చు.
పరిహారం: రోజూ 24 సార్లు “ఓం మహాలక్ష్మీ నమః” అని జపించండి.
వృశ్చికరాశి
సప్తమ మరియు పన్నెండవ గృహాలకు అధిపతిగా శుక్రుడు మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నందున, వృశ్చికరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు గణనీయమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చు, అయితే అలాంటి ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.
మీ కెరీర్ పరంగా మీ పురోగతికి ఆటంకం కలిగించే సహోద్యోగుల నుండి మీరు అడ్డంకులను ఎదురుకుంటారు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు కొత్త క్లయింట్‌లను ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు, గణనీయమైన విజయం అస్పష్టంగానే ఉండవచ్చు. ఆర్థికంగా లాభాలు మరియు ఖర్చుల మిశ్రమాన్ని ఆశించండి అలాగే విజయాన్ని సాధించడానికి గణనీయమైన కృషి అవసరం అవుతుంది.
వ్యక్తిగత స్థాయిలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం యొక్క ఆకర్షణలో మీరు గమనించవచ్చు, మీ మొత్తం ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం పరంగా మీరు మితమైన శ్రేయస్సును కొనసాగించవచ్చు కానీ వెన్ను మరియు కాళ్ళ నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.
పరిహారం: ప్రతిరోజూ 24 సార్లు "ఓం శివ ఓం శివ ఓం" అని జపించండి.
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
ధనస్సురాశి
ఆరు మరియు పదకొండవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు పన్నెండవ ఇంటి గుండా సంచరించినప్పుడు, ముఖ్యంగా వారసత్వం లేదా రుణాల ద్వారా ఊహించని విజయాన్ని పొందవచ్చు.
మీ కెరీర్ పరంగా మీకు అప్పగించిన అదనపు బాధ్యతల ఫలితంగా మీరు పెరిగిన పని ఒత్తిడిని అనుభవించవచ్చు. వ్యాపారంలో మీరు కొత్త ఆవిష్కరణలను అమలు చేయడం ద్వారా ప్రయోజనం పొందగల భాగస్వాముల నుండి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా అజాగ్రత్త కారణంగా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది, ఇది ఇబ్బందులకు దారితీస్తుంది.
మీ సంబంధాల పరంగా అభద్రత భావాల వల్ల మీ జీవిత భాగస్వామితో ఒత్తిడికి గురి కావచ్చు. ఆరోగ్యపరంగా ఈ సంచారం సమయంలో మీరు మీ కళలు మరియు తొడలలో అసౌకర్యం లేదా నొప్పిని అనుభవించవచ్చు.
పరిహారం: గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి పెరుగు అన్నం దానం చేయండి.
మకరరాశి
మీ ఐదవ మరియు పదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు పదకొండవ ఇంటి గుండా సంచరిస్తున్నందున, మీరు స్వీయ - అభివృద్ది సానుకూల వృద్దిని అనుభవించే అవకాశం ఉంది మరియు ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి.
మీ కెరీర్ పరంగా కొత్త ఉద్యోగావకాశాలు, ముఖ్యంగా విదేశాలలో వృశ్చికరాశిలో శుక్ర సంచారం సమయంలో గణనీయమైన విజయానికి దారితీయవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ప్రయత్నాల కారణంగా గణనీయమైన లాభాలను పొందవచ్చు. ఆర్థికంగా మీరు మీ ప్రయాణాల సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు, ఆ ప్రయాణాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి.
వ్యక్తిగత స్థాయిలో మీరు మీ భాగస్వామితో బలమైన సంబంధాన్ని ఆశించవచ్చు, ఆనందం మరియు సంతృప్తిని పొందవచ్చు. ఆరోగ్య పరంగా బలమైన రోగనిరోధక శక్తి మరియు పెరిగిన విశ్వాసం కారణంగా మీరు మంచి శ్రేయస్సును కొనసాగించవచ్చు.
పరిహారం: శనివారం నాడు శని గ్రహానికి యాగ-హవనం చేయండి.
కుంభరాశి
మీ నాల్గవ మరియు తొమ్మిదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు పదవ ఇంటి గుండా సంచరిస్తున్నందున, వృశ్చికరాశిలో ఈ శుక్ర సంచారం సమయంలో మీరు ఎక్కువ సౌకర్యాన్ని అనుభవించవచ్చు అలాగే బలమైన సూత్రాలకు కట్టుబడి ఉంటారు.
మీ కెరీర్ పరంగా కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడవచ్చు, సంతృప్తి అనుభూతిని కలిగిస్తుంది. వ్యాపారంలో మీరు మీ పోటీదారులకు ఒక ముఖ్యమైన సమస్యని అందించవచ్చు, అయితే ఇది అధిక లాభాల కోసం మీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఆర్థికంగా మీరు ఎక్కువ డబ్బు సంపాదించడానికి మరియు ఆదా చేయడానికి అవకాశాలతో స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు.
వ్యక్తిగత స్థాయిలో మీరు మీ భాగస్వామితో సామరస్యపూర్వక సంబంధాన్ని ఆస్వాదించవచ్చు, ఈ సమయంలో సానుకూల ఉందహారణను సెట్ చేసుకుంటారు. ఆరోగ్యం పరంగా మీరు మీ శక్తి మరియు విశ్వాసంతో మంచి శ్రేయస్సును కొనసాగించ అవకాశం ఉంది.
పరిహారం: శని గ్రహానికి శనివారం ఆరు నెలల పూజ చేయండి.
మీనరాశి
మీ మూడవ మరియు ఎనిమిదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంటి గుండా వెళుతున్నందున, మీ అదృష్టం క్షీణించవచ్చు అలాగే ప్రత్యేకించి దూర ప్రయాణాలలో అడ్డంకులకు ఎదురుకుంటారు.
మీ కెరీర్ పరంగా మీరు పని కోసం తరచూగా ప్రయాణించాల్సి ఉంటుంది కానీ వృశ్చికరాశిలో శుక్ర సంచారం సమయంలో ఈ పర్యటనలు ఆనందదాయకంగా ఉండకపోవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రత్యర్థుల నుండి తీవ్రమైన పోటి కారణంగా మీరు నష్టాలను ఎదురుకుంటారు. ఆర్థికంగా దృష్టి లేకపోవడం మరియు అజాగ్రత్త ద్రవ్య నష్టాలకు దారితీయవచ్చు.
వ్యక్తిగతంగా పేలవమైన కమ్యూనికేషన్ కారణంగా భాగస్వామితో వాదనలు పెరుగుతాయి, ఇది మీ మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఆరోగ్య పరంగా మీరు మీ తండ్రి వైద్య అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు ఇది అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం బృహస్పతయే నమః” అని జపించండి.
రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
తరచుగా అడుగిన ప్రశ్నలు
1.వృశ్చికరాశిలో శుక్రుడు ఎప్పుడు సంచరిస్తాడు?
శుక్రుడు అక్టోబర్ 13, 2024న 05:49 గంటలకు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు.
2. జన్మచార్ట్‌లో శుక్రుడు దేనిని సూచిస్తాడు?
జన్మచార్ట్‌లో శుక్రుడు ఒకరి శృంగార అభిరుచులు, సౌందర్య ప్రాధాన్యతలు మరియు సామాజిక పరస్పర చర్యలను సూచిస్తాడు.
3. వృశ్చికరాశిలో శుక్రుడు ప్రేమకు మంచి స్థానమా?
అవును, కానీ దీనికి భావోద్వేగ లోతు మరియు నిజాయితీ అవసరం.
4. వృశ్చికరాశి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?
వృశ్చికరాశి వారి తీవ్రత, అభిరుచి, విధేయత మరియు వనరులకు ప్రసిద్ధి చెందింది.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






