వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడం ( డిసెంబర్ 11 2024)
ఈ ఆస్ట్రోసేజ్ యొక్క కథనం ద్వారా 11 డిసెంబర్, 2024న 19:44 గంటలకు జరగబోయే వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడం గురించి తెలుసుకుందాము. జ్యోతిష్యశాస్త్రం లో పెరుగుదల అనే పదం కూడా ఆరోహణమే మరియు ఇక్కడ బుధుడు ఉదయించడంతో కుజుడి రాశిలో ఈ దృగ్విషయం జరుగుతోంది. ఉదయించడం అంటే ఈ సందర్భంలో మనం పరిగణించదగిన ఆరోహణం. బుద్ధుడు కుజుడు పాలించే రాశిలో ఉన్నాడు. బలమైన బుధుడు జీవితంలో అవసరమైన అన్ని సంతృప్తిని మంచి ఆరోగ్యాన్ని అలాగే బలమైన మనసును అందించగలడు. బుద్ధుడు స్థానికులకు అన్ని సానుకూల ఫలితాలను అందించవచ్చు మరియు తీవ్రమైన జ్ఞానాన్ని పొందడంలో అధిక విజయాన్ని పొందవచ్చు, ఈ జ్ఞానాన్ని స్థానికులకు వ్యాపారం పరంగా సరైన నిర్ణయం తీసుకోవడంలో మార్గనిర్దేశం అవుతుంది, వారి జాతకంలో బలమైన బుధుడు ఉన్న స్థానికులు వారిని మంచిగా మార్చుకోవొచ్చు మరియు ఊహాజనిత పద్ధతులు మరియు వ్యాపారంలో బాగా ప్రకాశిస్తారు. జ్యోతిషం ఆద్యాత్మిక శాస్త్రాలు మొదలైన క్షుద్ర పద్ధతులలో స్థానికులు బాగా అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు.

కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
మేషరాశి
మేషరాశి వారికి బుధుడు మూడవ మరియు ఆరవ గృహాల అధిపతి మరియు ఎనిమిదవ ఇంట్లో ఉదయిస్తాడు.
వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడంసమయంలోమీరు కుటుంబంలో సమస్యలు వాదనలు మరియు ఆసురక్షిత భావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కెరీర్ పరంగా మీరు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి సమస్యలను ఎదురుకోవొచ్చు దీని కారణంగా మీ పనితీరు తగ్గవచ్చు.
వ్యాపార రంగంలో మీరు తక్కువ టర్న్ ఓవర్ అవకాశాలతో వ్యాపారంలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు.
ఆర్థిక విషయంలో మీరు సులభంగా నిర్వహించలేని సమయంలో మీరు మరిన్ని ఖర్చులను ఎదుర్కోవచ్చు.
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు ఆమెతో సంబంధంలో మీరు సహృదయాన్ని కోల్పోవచ్చు.
ఆరోగ్య పరంగా మీరు ఈ సమయంలో కళ్లలో చికాకు మరియు కంటి ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం దుర్గాయ నమః” అని జపించండి.
వృషభరాశి
వృషభరాశి వారికి బుధుడు రెండవ మరియు ఐదవ గృహాల అధిపతిగా ఏడవ ఇంట్లో ఉదయిస్తాడు.
దీని కారణంగా మీరు సంబంధాలు మీ స్నేహితులు డబ్బు మొదలైన వాటిని నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
కెరీర్ పరంగా మీరు పనికి సంబంధించిన ప్రయోజనాల కోసం ట్రైన్ ప్రయాణించవచ్చు ఇది మీకు మంచి లాభాలను అందిస్తుంది.
వ్యాపార రంగంలో మీరు కొత్త వ్యాపార పరిచయాలను పొందగలుగుతారు మరి లాభాల జోరును విజయవంతం చేయవచ్చు.
ఆర్థిక పరంగా మీరు ఎక్కువ డబ్బు సంపాదించడం కూడా పెట్టుకోవటం బాధ్యు పొదుపు చేయడంలో సౌకర్యవంతంగా ఉండవచ్చు.
వ్యక్తిగతంగా మీరు మీ జీవిత భాగస్వామితో మధురమైన మాటలను మార్పిడి చేసుకోవచ్చు మరియు తద్వారా మీ ఆనందాన్ని పెంచు కోవచ్చు.
ఆరోగ్య విషయంలో నైతిక ధైర్యం మరియు సంకల్పం కారణంగా మీరు ఫిట్ గా ఉంటారు. మీరు మరింత సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
పరిహారం: గురువారం గురు గ్రహం కోసం యాగ-హవనం చేయండి.
మిథునరాశి
మిథునరాశి వారికి బుధుడు మొదటి మరియు నాల్గవ గృహాలకి అధిపతిగా ఆరవ ఇంట్లో ఉదయిస్తాడు.
దీని కారణంగా మీకు ఆందోళనలు మరియు తక్కువ సౌకర్యాలు ఉంటాయి, సానుకూల వైపు మీ రుణాలు మరియు వారసత్వం ద్వారా మీ సౌకర్యాలకు చాలా ఎక్కువ పొందవచ్చు.
కెరీర్ పరంగా మీరు మరింత సేవా దృక్పథంతో ఉంటారు. మీ పని కారణంగా విజయాన్ని అందుకుంటారు.
వ్యాపారం పరంగా సమర్థవంతమైన ప్రణాళిక లేకపోవడం వల్ల మీరు ఈసారి మితమైన లాభాలను పొందవచ్చు.
ఆర్టిక పరంగా మీ వద్ద తగినంత డబ్బు ఉండకపోవచ్చు మరియు మీరు లాభం పొందనప్పటికీ మీరు ఎక్కువ ఖర్చులను ఎదురుకుంటారు.
వ్యక్తిగతంగా మీరు ఈసారి అసురక్షితంగా మరియు తక్కువ సంతోషంగా ఉండవచ్చు దీని కారణంగా మీరు బంధాన్ని కొనసాగించలేకపోవచ్చు.
ఆరోగ్య విషయంలో మీ తల్లికి వెన్నునొప్పి ఉండవచ్చు కాబట్టి మీరు ఎక్కువ ఖర్చులు భరించాల్సి రావచ్చు మరియు ఆమె ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు
పరిహారం: బుధ గ్రహానికి బుధవారం రోజున యాగ - హవనం నిర్వహించండి.
కర్కాటకరాశి
కర్కాటకరాశి వారికి బుధుడు మూడవ మరియు పన్నెండవ గృహాల అధిపతిగా ఐదవ ఇంట్లో ఉదయిస్తాడు.
దీని కారణంగా మీరు పిల్లల సంక్షేమం గురించి మీ ఆధ్యాత్మిక ఆసక్తులను పెంపొందించుకోవడం మొదలైన వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మీరు చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడం సమయంలో కెరీర్ పరంగా మీరు మరింత ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు మీరు దానికి లొంగిపోవచ్చు. ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు సిద్దంగా ఉండాలి.
వ్యాపారం పరంగా మీరు స్టాక్స్ మతపరమైన పుస్తకాల అమ్మకాలు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో బాగా ప్రకాశించవచ్చు.
ఆర్టిక పరంగా మీరు ఎదుర్కొంటున్న ఖర్చుల కారణంగా డబ్బు కొరతను ఎదుర్కోవచ్చు మరియు దీని కోసం మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
వ్యక్తిగతంగా మీరు జీవిత భాగస్వామి తో వివాదాలను ఎదుర్కోవచ్చు అవి సత్సంబంధాలు లేకపోవడం వల్ల తలెత్తవచ్చు
ఆరోగ్యం విషయంలో తక్కువ రోగ నిరోధక శక్తి కారణంగా మీరు తీవ్రమైన జలుబు సమస్యలను ఎదుర్కోవచ్చు.
పరిహారం: సోమవారం నాడు చంద్ర గ్రహానికి యాగ-హవనం చేయండి.
సింహారాశి
సింహారాశి వారికి బుధుడు రెండవ మరుయు పదకొండవ గృహాల అధిపతి మరియు నాల్గవ ఇంట్లో ఉడాయిస్తాడు.
మీరు ఎక్కువ డబ్బు సంపాదించడంలో విజయం అంచున ఉండవొచ్చు, దూర ప్రయాణాలకు వెళ్లి దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.
కెరీర్ పరంగా మీరు మీ తెలివైన ప్రణాళిక పని ద్వారా విజయం సాధించాలనే ఎదురు చూపులు మొదలైన వాటి కారణంగా మీరు పనిలో విజయం సాధించవచ్చు.
వ్యాపారం పరంగా మీరు మీ నైపుణ్యాలు ప్రణాళిక మరియు వ్యాపారం కోసం మంచి విధానాలను రూపొందించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.
డబ్బు పరంగా మీరు ఈ సమయంలో అధిక డబ్బును కూడబెట్టుకోవడంలో మరియు సంపాదించడంలో విజయం సాధించవచ్చు. ఈ సమయంలో అదనపు డబ్బు సంపాదించే మీ సంభావ్యత పెరగవ్వచ్చు.
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామితో మీ బంధం సేఫ్‌జోన్‌కు చేరుకోవచ్చు మరియు తద్వారా మీరు ఆనందాన్ని నిర్ధారించుకోవచ్చు.
ఆరోగ్యం విషయంలో మీరు చక్కటి ఆరోగ్యానికి కట్టుబడి ఉంటారు ఈ సమయంలో తట్టుకోగల సామర్థ్యం మంచిది.
పరిహారం: శని గ్రహానికి శనివారం యాగం-హవనం చేయండి.
కన్యరాశి
కన్యరాశి స్థానికులకు బుధుడు మొదటి మరియు పదవ గృహాల అధిపతి ఇంకా మూడవ ఇంట్లో ఉదయిస్తాడు.
ఈ కారణంగా మీరు దూర ప్రయాణాల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి మరియు ఈ సమయంలో స్వీయ అభివృద్ధి కోసం వెళ్లవచ్చు.
కెరీర్ పరంగా మీరు ఈ సమయంలో ఆశాజనకంగా ఉండే విదేశీ అవకాశాలను పొందుతారు. మీరు మరింత పని స్పృహతో ఉంటారు.
వ్యాపారం పరంగా మీరు ఈ సమయంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు మీరు వ్యాపారం కోసం ఎక్కువ ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.
ఆర్టిక పరంగా మీరు ఈ సమయంలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు మీరు కూడా సేవ్ చేయగలరు.
వ్యక్తిగతంగా మీరు మీ విధానంతో మీ జీవిత భాగస్వామితో మంచి సంభాషణను మార్పిడి చేసుకోవచ్చు దీంతో మీరు మంచి పేరు సంపాదించుకోవచ్చు
ఆరోగ్య పరంగా మీరు ఈ సమయంలో చక్కటి ఆరోగ్యానికి కట్టుబడి ఉండవచ్చు మరియు ఇదిమి ప్రతిఘటన వల్ల కావచ్చు మరియు నిరోధకత బలమైన రోగ నిరోధక శక్తి వల్ల కావచ్చు.
పరిహారం: శనివారం నాడు బుధ గ్రహానికి యాగ-హవనం చేయండి.
తులారాశి
తులారాశి వారికి బుధుడు రెండవ మరియు పదకొండవ గృహాల అధిపతి ఇప్పుడు రెండవ ఇంట్లో ఉదయిస్తాడు.
మీరు డబ్బు సంపాదించడం వ్యక్తిగత జీవితం కోసం మీ సమయాన్ని వెచ్చించడం మొదలైన వాటి పైన ఎక్కువ దృష్టి పెట్టవచ్చు.
కెరీర్ పరంగా మీరు మీ ప్రణాళిక వృత్తి నైపుణ్యం మరియు పని పట్ల దృక్పథం కారణంగా పనిలో విజయం సాధించవచ్చు.
వ్యాపారం పరంగా మీరు ఈ సమయంలో మీ జ్ఞానం మరియు ప్రణాళికా విధానంతో ఎక్కువ లాభాలను పొందవచ్చు.
వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడం సమయంలోడబ్బు పరంగా మీరు మరింత డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు మరియు ఈ సమయంలో ఆదా చేయవచ్చు
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామితో మీ బంధం సేఫ్ జోన్‌కు చేరుకోవచ్చు తద్వారా మీరు ఆనందాన్ని నిర్ధారించుకోవచ్చు.
ఆరోగ్యం విషయంలో మీలో శక్తి ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి మీరు చక్కటి ఆరోగ్యానికి కట్టుబడి ఉండవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం కేతవే నమః" అని జపించండి.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి బుధుడు ఎనిమిదవ మరియు పదకొండవ గృహాల అధిపతిగా మొదటి ఇంట్లో ఉదయిస్తాడు.
మీరు ఊహించని రీతిలో లాభం పొందుతారు. మీరు వారసత్వం మరియు అటువంటి మార్గల ద్వారా పొందవచ్చు.
కెరిర్ పరంగా మీరు ప్రోత్సాహకాలు మరియు ప్రమోషన్స్ రూపంలో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.
వ్యాపార రంగంలో మీరు అధిక లాభాలను పొందడంలో హెచ్చు తగ్గులు ఎదురుకుంటారు కానీ మీరు సంతృప్తి చెందకపోవచ్చు.
ఆర్టిక పరంగా మీరు ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీకు ఇబ్బంది మరియు సంతృప్తి ఉండదు.
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామితో మీ బంధం ఎక్కువగా ఉండకపోవచ్చు మరియు అదే సమయంలో అతి తక్కువగా ఉండకపోవచ్చు. మీరు మంచి ప్రసంగాన్ని నిర్ధారించుకోవాలి
ఆరోగ్య పరంగా మీరు నాడీ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు మంజు వణుకు వచ్చే అవకాశాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారం: రోజూ హనుమాన్ చాలీసా జపించండి.
వృశ్చికం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
ధనుస్సురాశి
ధనుస్సురాశి వారికి బుధుడు సప్తమ మరియు పదవ గృహాల అధిపతిగా పన్నెండవ ఇంట్లో ఉదాయిస్తాడు.
ఈ కారణంగా మీరు మీ ప్రయత్నాలలో అడ్డంకులు తక్కువ ఆనందం ఎదుర్కోవచ్చు.
కెరీర్ పరంగా మీరు మీ ప్రయత్నాలలో అడ్డంకులు ఎదురుకోవచ్చు తక్కువ ఆనందం ఎదుర్కోవచ్చు.
వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడం సమయంలోవ్యాపారం పరంగా తప్పు వ్యాపార ప్రణాళికా కారణంగా ఉత్పన్నమయ్యే మారిని లాభాలను పొందడంలో మీరు కొంత పతనం చూడవచ్చు.
డబ్బు విషయంలో ఈ సమయంలో శ్రద్ధ మరియు దృష్టి లేకపోవడం వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు.
వ్యక్తిగతంగా మీరు మీ జీవిత భాగస్వామితో నిర్వహించాల్సిన మీ సర్దుబాటు తప్పిపోవచ్చు మరియు దీని కారణంగా మీరు ఆనందానికి కట్టుబడి ఉండకపోవచ్చు.
ఆరోగ్యం విషయంలో మీరు మీ కాళ్ళలో నొప్పికి గురయ్యే అవకాశం ఉంది ఇది మరింత ఒత్తిడి కారణంగా తలెత్తవొచ్చు.
పరిహారం: శని గ్రహానికి శనివారం యాగం-హవనం చేయండి.
మకరరాశి
మకరరాశి వారికి బుధుడు ఆరవ మరియు తొమ్మిదవ గృహాల అధిపతిగా పదకొండవ ఇంట్లో ఉదయిస్తాడు.
దీని కారణంగా మీరు మీ నిరంతర ప్రయత్నాల ద్వారా అధిక విజయని అంధుకొగలగుతారు.
కెరీర్ పరంగా మీరు ఈ సమయంలో ఉన్నతాధికారులు సహోద్యోగులు మరియు సహచరుల విశ్వాసాన్ని గెలుచుకోవచ్చు.
వ్యాపార రంగంలో ఈ సమయంలో మీ అద్భుతమైన నైపుణ్యాలు మరియు నాయకత్వ సామర్థ్యాలు కారణంగా మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.
డబ్బు పరంగా మీరు మరింత డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు మరియు చాలా డబ్బును నిలుపుకునే మీ సామర్థ్యం ఎక్కువగా ఉండవచ్చు
వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామి ద్వారా మీ కోరికలు నెరవేర్చవచ్చు ఎందుకంటే ఆమె మిమ్మల్ని సంతృప్తికరమైన వ్యక్తిగా ఉంచుతుంది
ఆరోగ్య విషయానికొస్తే మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చు మరియు దీని కారణంగా మీరు ఫిట్ గా ఉండవచ్చు.
పరిహారం: శని గ్రహానికి శనివారం రోజున పూజ చేయండి.
కుంభరాశి
కుంభరాశి వారికి బుధుడు ఐదవ మరియు ఎనిమిదవ గృహాల అధిపతి మరియు పదవ ఇంట్లో ఉదయిస్తాడు
దీని కారణంగా మీరు పనిలో మరింత స్పృహతో ఉండవచ్చు మరి జీవితంలో పురోగతికి కృషిచేయవచ్చు మీరు మీ పిల్లలను సంతోషపెట్టవచ్చు .
కెరీర్ పరంగా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను ఎదురుకుంటారు ఇది మీకు సంతోషాన్ని మరియు మరింత శ్రేయస్సును ఇస్తుంది.
వ్యాపారం పరంగా మీరు స్టాక్ వ్యాపారం మొదలైన వాటిలో నిమగ్నమై ఉంటే మీరు ఎక్కువ లాభాలను పొందవచ్చు.
ఆర్థికంగా మీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చు.
వ్యక్తిగతంగా మీరు జీవిత భాగస్వామితో మరింత నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించవచ్చు మరియు సంతోషాన్ని నిర్ధారించుకోవచ్చు.
ఆరోగ్య పరంగా మీరు కాళ్ల నొప్పులు వంటి చిన్న ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు కానీ మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు “ఓం మండాయ నమః” అని జపించండి.
కుంభం రాశిఫలాలు 2025 జాతకాన్ని పూర్తిగా చదవండి !
మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!
మీనరాశి
మీనరాశి వారికి బుధుడు నాల్గవ మరియు సప్తమ గృహాల అధిపతిగా ఇప్పుడు తొమ్మిదవ ఇంట్లో ఉదయిస్తాడు.
దీని కారణంగా మీరు ఈ సమయంలో మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు కొత్త స్నేహితులు నిరూపించు కోవచ్చు.
కెరీర్ పరంగా మీ స్వంత పనితీరు తో మీ సహోద్యోగులను అధిగమించడంలో మీరు విజయంని ముందు ఉండవచ్చు.
వ్యాపార రంగంలో మీ సమర్థవంతమైన నైపుణ్యాలు మరియు మంచి భాగస్వామ్య కారణంగా మీరు మారిని లాభాలను పొందవచ్చు.
ఆర్టిక పరంగా మీరు ఎక్కువ డబ్బును సంపాదించడంలో మరియు ప్రయాణం మార్గం ద్వారా కూడా అదృష్టాన్ని పొందవచ్చు.
వృశ్చికరాశిలో బుధుడు ఉదయించడంసమయంలో వ్యక్తిగతంగా మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందడం అదృష్టవంతులుగా అవుతారు మరియు ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది.
ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మరింత ఉల్లాసంగా మరియు దీని కారణంగా మీరు మంచి స్థితిలో ఉండవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు "ఓం నమః శివాయ" జపించండి.
జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
తరచుగా అడిగిన ప్రశ్నలు
1. ఏ గ్రహ సంచారం అత్యంత ముఖ్యమైనది?
జ్యోతిష్యశాస్త్రంలో బృహస్పతి మరియు శని సంచారం చాలా ముఖ్యమైనది.
2. జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత అరుదైన సంచారం ఏది?
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర సంచారం అరుదుగా పరిగణించబడుతుంది.
3. ఏ గ్రహం ప్రతి 7 సంవత్సరాలకు కదులుతుంది?
ప్రతి 7 సంవత్సరాల తర్వాత శని తన స్థానాన్ని మార్చుకుంటుంది.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Weekly Horoscope From April 28 to May 04, 2025: Success And Promotions
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- May 2025 Planetary Predictions: Gains & Glory For 5 Zodiacs In May!
- Chaturgrahi Yoga 2025: Success & Financial Gains For Lucky Zodiac Signs!
- Varuthini Ekadashi 2025: Remedies To Get Free From Every Sin
- Mercury Transit In Aries 2025: Unexpected Wealth & Prosperity For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Guide To Buy & Donate For All 12 Zodiac Signs!
- Tarot Monthly Horoscope (01st-31st May): Zodiac-Wise Monthly Predictions!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- वैशाख अमावस्या पर जरूर करें ये छोटा सा उपाय, पितृ दोष होगा दूर और पूर्वजों का मिलेगा आशीर्वाद!
- साप्ताहिक अंक फल (27 अप्रैल से 03 मई, 2025): जानें क्या लाया है यह सप्ताह आपके लिए!
- टैरो साप्ताहिक राशिफल (27 अप्रैल से 03 मई, 2025): ये सप्ताह इन 3 राशियों के लिए रहेगा बेहद भाग्यशाली!
- वरुथिनी एकादशी 2025: आज ये उपाय करेंगे, तो हर पाप से मिल जाएगी मुक्ति, होगा धन लाभ
- टैरो मासिक राशिफल मई: ये राशि वाले रहें सावधान!
- मई में होगा कई ग्रहों का गोचर, देख लें विवाह मुहूर्त की पूरी लिस्ट!
- साप्ताहिक राशिफल: 21 से 27 अप्रैल का ये सप्ताह इन राशियों के लिए रहेगा बहुत लकी!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल (20 अप्रैल से 26 अप्रैल, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- टैरो साप्ताहिक राशिफल : 20 अप्रैल से 26 अप्रैल, 2025
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025