Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Pavan
  • Hariharan

ఈరోజు రాహుకాలం (Ranchi, India - సోమవారం, నవంబర్ 11, 2024)

ఈరోజు రాహుకాలం సమయము :

రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్

నవంబర్ 2024 యొక్క రాహుకాలము (Ranchi, India నగరము కొరకు)


Note: Time below is in 24 hours format.

City: Ranchi, India (For other cities, click here)

తారీఖు ఇ ప్పటినుండి అప్పటివరకు
11 November 202407:2308:46
12 November 202414:1815:41
13 November 202411:3212:55
14 November 202412:5514:18
15 November 202410:1011:33
16 November 202408:4810:10
17 November 202415:4017:03
18 November 202407:2708:49

గమనిక : ఇచ్చిన సమయము 24గంటల రీతిలో ఇవ్వటం జరిగింది.

ఇతర నగరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

రాహుకాలాన్ని రకరకాల బాషలలో రకరకాలుగా పిలుస్తారు. జ్యోతిష్యశాస్త్రంపై నమ్మకం ఉన్నవారు దీనిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు వారి రోజువారీ పనులు మొదలుపెట్టడానికి ముందు ఈ రాహుకాలంను ఒకసారి చూసుకొని మొదలు పెడతారు. కానీ మీకు అర్థమైందా రాహుకాలం అంటే ఏమిటి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మీకు అర్ధం కాకపోతే, రాహుకాలం అని పిలువబడే ఈ సమస్యాత్మక కాలం గురుంచి మరింత తెలుసుకుందాం.

రాహుకాలం అంటే ఏమిటి ?

మీకు తెలుసా రాహుకాలం అంటే ఏమిటో? మీకుఅర్థం అయ్యే భాషలో, ఇది ప్రతిరోజూ సంభవించే కాల వ్యవధి, ఈ కాలవ్యవధి వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆమోదయోగ్యముకాని లేక మంచిదికాని కాలవ్యవధిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో రాహువు ఆధిపత్యం చెలాయిస్తాడు. దీనితో మీరు ఈ సమయంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవ్వవు. మీరు ఒకవేళ రాహుకాలం లో ప్రారంభిస్తే, వేద జ్యోతిష్యశాస్త్రం చెపుతుంది మీరు మొదలుపెట్టిన పని అనుకూలంగా ఉండదు అని. మీరు మీయొక్క పనులను రాహుకాల సమయముకంటే ముందే ప్రారంభం చేసివుంటే మీ పనిమీద ఈ రాహుకాలం ప్రభావం ఉండదు. ఏప్పుడైతే మీరు ఒకపనిని రాహుకాలంలో మొదలు పెడతారో ఆ పనిమీద మాత్రమే రాహువు ప్రభావం చూపుతాడు.

మనం రాహుకాలాన్ని ఏలా లెక్కించాలి?

ఇక్కడ, మేము ఉంచబడిన రాహుకాల గనన యంత్రము స్వయంచాలకంగా మీరు నివసిస్తున్న పట్టణము ఆధారంగా మీకు రాహుకాలాన్ని వివరిస్తుంది. మీరు మీ రాహుకాలాన్ని తెలుసుకోవడానికి క్రింద చూచించిన విధంగా చేయండి.

  1. మీ నగరంలో ఒక రోజు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాన్ని కనుగొనండి.
  2. ఈ వ్యవధిని 8 సమాన భాగాలుగా విభజించండి.
  3. సోమవారం, 2 వ భాగం; మంగళవారం, 7 వ భాగం; బుధవారం, 5 వ భాగం; గురువారం, 6 వ భాగం; శుక్రవారం, 4 వ భాగం; శనివారం, 3 వ భాగం; మరియు ఆదివారం, 8 వ భాగాన్ని రాహుకం అని పిలుస్తారు.

ఇది మీరు సులువుగా మీ రాహుకాలాన్ని తెలుసుకోవడానికి చూచించిన గణన పట్టిక కానీ రకరకాల ప్రదేశాలలో రాహుకాలం రకరకాలుగా వుంటుంది. ఎందుకంటే ప్రతిరోజూ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ప్రతిచోటా బిన్నంగా ఉంటుంది ఒకేలా ఉండదు.

రాహుకాలంలో మనం ఏం చేయకూడదు?

పవిత్రమైన లేదా చాలా ముఖ్యమైనదిగా భావించే ఏ కార్యాన్నిఅయినా రాహుకాల సమయంలో ప్రారంభించకూడదు. ఈ రాహుకాలాన్ని నమ్మే ప్రజలు ఈ రాహుకాల సమయములో కొత్తపనులను, వివాహం, ఏదైనా కొనడం మరియు వ్యాపారం వంటి కార్యకలాపాలను మొదలు పెట్టరు. అయితే మీరు ఇప్పటికే ప్రారంభించిన కార్యకలాపాలను ఆపవలసి అవసరం లేదు వాటిని రాహుకాలంలో కూడా కొనసాగించవచ్చు.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers