సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 25 మే - 31 మే 2025
మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?

సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (సంఖ్యాశాస్త్రవార ఫలాలు 25 - 31 మే 2025)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
రూట్ సంఖ్య 1
(మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదా 28 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు తమ కదలికల గురించి మరింత స్పృహతో ఉండవచ్చు మరియు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో తగినంత సరళంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తుల వారి విధానంలో మరింత చురుగ్గా ఉండవచ్చు
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామితో మీ విధానంలో మీరు మూడీగా ఉండవచ్చు మరియు దీని కారణంగా, మీరు మీ జీవిత భాగాశ్వామితో స్వేచ్ఛగా కదలలేకపోవచ్చు. అహంకారం సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు.
విద్య: ఈ సమయంలో మీరు మీ చదువులో బాగా దృష్టి పెట్టలేకపోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా ఏకాగ్రత లోపాలు ఉండవచ్చు
వృత్తి: మీరు పని చేస్తుంటే, ఈ నెలలో మీరు పనికి సంబంధం అధిక ఫలితాలను పొందలేకపోవచ్చు కాయబ్బతి మీరు సౌరకార్యవంతమైన ఫలితాలను పొందలేకపోవచ్చు. మీరు వ్యాపారం చేస్తుంటే, మీరు ఎక్కువ లాభాలను కోల్పోవచ్చు.
ఆరోగ్యం: ఈ వారం మంచి స్థితిలో ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది, అది మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి యాగ - హవనం చేయండి.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
రూట్ సంఖ్య 2
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ నెల ఈ సంఖ్యకు చెందిన స్థానికులు ఈ నెలలో ఎక్కువ అభద్రతా భావాలను కలిగి ఉండవచ్చు మరియు ఈ వారంలో ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అంతేకాకుండా, ఈ జాతకులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అంతేకాకుండా, ఈ జాతకులు దూర ప్రయాణాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆశక్తి చ్చుపవచ్చు
ప్రేమ సంబంధం: ఈ వారం మీ జీవిత భాగస్వామితో స్వచ్ఛగా తిరగలేకపోవచ్చు, ఎందుకంటే మీలో చాలా అహం సమస్యలు ఉన్నయి, వాటిని మీరు నివారించాలి.
విద్య: ఈ నెలలో అత్యంత అవసరమైన చదువుల పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు, ఇంకా మీరు ఉన్నత చదువులు చదవకుండా మరియు పోటి పరీక్షలకు వెళ్ళకుండా ఉండవలసి రావచ్చు
వృత్తి: మీరు ఏదైనా ఉద్యోగం చేస్తునట్టు అయితే, మీరు ఆశిస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు లభించకపోవచ్చు మరియు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందలేకపోవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే, మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ఉండవచ్చు.
ఆరోగ్యం: ఈ సమయంలో మీకు తీవ్రమైన జలుబు మరియు దుర్గా వచ్చే అవకాశం ఉన్నందున మీరు బాగా ఆరోగ్యం ఉండకపోవచ్చు. ఈ కారణంగా మీరు మందులు తీసుకోవలసి రావచ్చు.
పరిహారం: మంగళవారం రోజున దుర్గా దేవికి యాగ - హవనం చేయండి.
రూట్ సంఖ్య 3
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారంలో ఈ సంఖ్యకు చెందిన స్థానికులు విషయాల దృక్పధంతో ఉండవచ్చు. ఈ వ్యక్తులు ప్రార్థనల పట్ల తమను తాము అంకితం చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో పాల్గొనవచ్చ
ప్రేమ సంబంధం: ఈ వారం మీరు మీ జీవిత్త భాగస్వామితో ఖచ్చితమైన సంతృప్తిని చూపించలేకవచ్చు. మీకు మరిన్ని తీదాలు ఉండవచ్చు.
విద్య: ఈ వారంలో చదువులో మీ పనితీరు బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ వారం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది
వృత్తి: మీరు ఉద్యోగంలో ఉనట్టు అయితే , మీ ఉద్యోగం మీకు సజావుగా ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు తద్వారా సంతృప్తి లభించకపోవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే, మీ తొందరపాటు వ్యాపార నిర్ణయాలు మీకు ఎక్కువ లాభాలను ఇవ్వకపోవచ్చు.
ఆరోగ్యం: శారీరక దృఢత్వం పరంగా, ఈ సమయంలో మీకు జీర్ణ సమబంధిత సమస్యలు ఉండవచ్చు మరియు మీరు అనుసరించే సమాత్యుల ఆహారం లేకపోవడం దీనికి కారణం కావచ్చు.
పరిహారం: గురువారం రోజున బృహస్పతి గ్రహానికి యాగ - హవనం చేయండి.
రూట్ సంఖ్య 4
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు తమ విధానంలో మరింత తీలివైనవారు కావచ్చు. అలాంటి ధోరణులు స్థానీకులలో ఉండవచ్చు, అంతేకాకుండా ఈ స్థానికులు తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ జీవిత భాగస్వామితో మరింత నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనిపించవచ్చు మరియు ఫలితంగా మీరు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
విద్య: ఈ వారం మీ చదువులతో పోలిస్తే ఈ వారం మీరు చదువులో అసమాన పనితీరును ప్రదర్శించవచ్చు.
వృత్తి: ఈ వారంలో ఉద్యోగ ఒత్తిడి మీ సమయాన్ని ఎక్కువగా తినేయవచ్చు మరియు దీని కారణంగా-మీరు పనిలో దాయనీయమైన పనితీరును ప్రదర్శించవచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే, మీరు మీ ప్రస్తుత సెట్ ప్ ను కవర్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకొని ఎక్కువ లాభాలను సంపాదించవచ్చు.
ఆరోగ్యం: ఈ వారంలో మీ శరీర నిరోధక శక్తి లేకపోవడం వల్ల చర్మపు చికాకులు వచ్చే అవకాశం ఉంది.
పరిహారం: ప్రతిరోజూ 13 సార్లు “ఓం మహాకాళి నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 5
(మీరు ఏదైనా నెలలో 5, 14 లేదా 23వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు వాణిజ్య పద్దతులు, ఊహాగానాలు చేయడంలో ఎక్కువ ఆశక్తి చూపుతారు మరియు వాటి నుండి ప్రయోజనం పొందవచ్చు.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉండవచ్చు అలాగే దీని కారణంగా, మీరు జీవిత భాగస్వామితో జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు మరియు స్నేహపూర్వాకంగా ఉండగలుగుతారు
విద్య: ఈ వారం మీరు ఎక్కువ మార్కులు సాధించడం మరియు మీ సామర్థ్యాన్ని హైలైట్ చేసే ఉన్నత స్థాయి విజయాన్ని సాధించడం వంటి విషయాలలో ఉన్నత స్థానంలో ఉండవచ్చు.
వృత్తి: ఈ వారం మీరు మీ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండవచ్చు. మీరు విజయానికి పట్టం కట్టవచ్చు. వ్యాపారంలో ఉంటే, మీరు మీ పోటీదారులకు బలమైన పోటీదారుగా మారే దిశగా పయనిస్తారు.
ఆరోగ్యం: మీరు శారీరక దృఢత్వం విషయంలో మంచి స్థితిలో ఉండవచ్చు మరియు మీరు కలిగి ఉండాలనే దృఢ సంకల్పం దీనికి కారణం కావచ్చు. అలాగే మీ వైపు నుండి వచ్చే ఆనందం ప్రయోజనాలను జోడిస్తుంది.
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం బుద్ధాయ నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 6
(మీరు ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించి స్థానికులకి కలలు మరియు సాహిత్యం పట్ల ఎక్కువ మక్కువ ఉండవచ్చు. ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులకు ఈ సమయంలో దూర ప్రయాణాల పైన ఎక్కువ ఆశక్తి ఉండవచ్చు. ఈ వ్యక్తులు విద్యలలో ఎక్కువ ప్రత్యేకత కలిగి ఉంటారు.
ప్రేమ సంబంధం: సంఖ్యాశాస్త్ర వారపు జాతకం ప్రకారం మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని కొనసాగించలేకపోవచ్చు మరియు ఇది ప్రస్తుతం ఉన్న అభద్రతా భావాల వల్ల కావచ్చు మీరు దీన్ని నివారించడం చాలా అవసరం కావచ్చు
విద్య: మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి రావచ్చు ఎందుకంటే మీరు చేసే పని పైన పట్టు కోల్పోయే అవకాశాలు ఉండవచ్చు, దీని కోసం విజయం సాధించడానికి మరింత దృష్టి మరియు దృఢ సంకల్పం అవసరం కావచ్చు
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే, మీరు ఎక్కువ పని ఒత్తిడి మరియు ఉన్నతాధికారులతో వాదనంలో పడవచ్చు. మీ ఉన్నతాధికారుల నుండి మంచి పేరు లేదంటే గుర్తింపు పొందాలంటే మీరు ఓపికగా ఉండాలి. మీరు వ్యాపారంలో ఉంటే, మీరు వ్యాపార కార్యాయకళాపాలను ప్లాన్ చేసి నిర్వహించాల్సి రావచ్చు
ఆరోగ్యం: ఈ సమయంలో మీకు చర్మం దురద రావచ్చు, కాబట్టి మీరు నూనె పదార్ధాలు తినకుండా ఉంది, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు మంచి ప్రమాణాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం కావచ్చు
పరిహారం: ప్రతిరోజూ 33 సార్లు “ఓం శుక్రాయ నమః” అని జపించండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
రూట్ సంఖ్య 7
(మీరు ఏదైనా నెలలో 7,16 లేదా 25వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు మరిన్ని ప్రయోజనాలు మరియు సంతృప్తిని పొందడానికి పవిత్ర స్థలాలకు ప్రయాణించవచ్చు. ఈ వ్యక్తులు మరింత ఆధ్యాత్మిక పురోగతి మరియు అంతర్గత శాంతిని కోరుక్కుంటూ ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: సంఖ్యాశాస్త్ర వారపు జాతకం ప్రకారం ఈ సమయంలో మీ జీవిత భాగస్వామిని సంప్రదించడంలో మీరు ఓపికగా ఉండాలి. ఎందుకంటే కుటుంబంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నేకవనవచ్చు మరియు మీరు దీనిని నివారించాల్సి రావచ్చు..
విద్య: మీరు చదువుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు ఎందుకంటే సరైన ప్రణాళికా మరియు షెడ్యూల్ లేకపోవడం వల్ల ఈ వారం చదువులో వెనుకబడి, మీరు వెనుకబడిపోయే అవకాశం ఉంది.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే, మీ అజాగ్రత్త కారణంగా మీరు మీ పేరు మరియు కీర్తిని కోల్పోవచ్చు మరియు దీని వలన మీరు చేసే పనిలో అనేక తప్పులు జరగవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే, మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీకు సమస్యలను సృష్టించవచ్చు.
ఆరోగ్యం: ఈసారి మీకు మంచి ఆరోగ్యం ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు వడదెబ్బ మరియు మంటకు గురయ్యే అవకాశం ఉంది. మీ వైపు నుండి ప్రతిఘటన లేకపోవడం వల్ల ఇటువంటివి సాధ్యమవుతాయి.
పరిహారం: ప్రతిరోజూ 43 సార్లు “ఓం గణపతయే నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 8
(మీరు ఏదైనా నెలలో 8,17 లేదా 26వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు పనులకు మరింత అనుకూలంగా ఉంటారు మరియు అదే పనికి కట్టుబడి ఉంటారు. ఈ వారంలో ఈ వ్యక్తులు పనికి సంబంధించి కొన్ని షెడ్యూల్‌లను నిర్వహిస్తారు మరియు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ దీనిపై దృష్టి పెడుతుండవచ్చు.
ప్రేమ సంబంధం: సంఖ్యాశాస్త్ర జాతకం వారపు జాతకం ప్రకారం, మీరు మీ జీవిత భాగయస్వామితో సంబంధం యొక్క మాధుర్యాన్ని కోల్పోవచ్చు. మీ విధానంతో మీ జీవత భాగస్వామిని సంతోషపెట్టడం మీకు కష్టంగా అనిపించవచ్చు. మీ వైపు నుండి చాలా ఓపిక అవసరం .
విద్య: ఈ వారం మీకు చదువు పైన ఆసక్తి లేకపోవచ్చు మరియు ఇది మీ వైపు నుండి అవసరమైన ప్రణాళికా లేకపోవడం వల్ల కావచ్చు. ఈ వారం మీరు ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే, మీకు అదనపు పనులు అప్పగించబడవచ్చు , అవి శ్రమతో కూడుకున్నవిగా అనిపించవచ్చు మరియు మీరు వాటిని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే. మీ పోటీదారులతో పోటీ పడటం మీకు కష్టంగా అనిపించవచ్చు .
ఆరోగ్యం: ఒత్తిడి కారణంగా మీకు కాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండవచ్చు మరియు మీకు అదే భరిస్తుండవచ్చు, దీని వలన మీకు ఆంధోళన కలగవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండి వ్యాయామాలు చేయాల్సి రావచ్చు.
పరిహారం: ప్రతిరోజు 11 సార్లు “ఓం హనుమాటే నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 9
(మీరు ఏదైనా నెలలో 9,18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు సమయస్పూర్తి ఎక్కువగా కలిగి ఉంటారు మరియు విషయాలను మెరుగుపరచడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు.ఈ వ్యక్తుల కొత్త ఎత్తులను అధిరోహించడానికి సహాయపడే నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: సంఖ్యాశాస్త్ర వారపు జాతకం ప్రకారం, మీరు జీవిత భాగయస్వామితో సంబంధంలో సంతోషంగా ఉండవచ్చ మరియు ఇది మీరు నిజాయితీగా కొనసాగించే విధానం వల్ల కావచ్చు. దీని కారణంగా బంధం ఎకువవగా ఉంటుంది.
విద్య: మీరు చదువుల్లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ అధ్యయనాలలో బాగా రాణించవచ్చు, అదే విషయంలో మీ విధానం తార్కికంగా ఉండవచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే, మీరు పనిలో తర్కాన్ని అన్వయించి దానిలో విజయం సాధించవచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే, మీరు బాగా నిర్వహించగలరు మరియు ఎక్కువ లాభాలను పొందగలరు.
ఆరోగ్యం: ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగా ఉండవచ్చు ఎందుకంటే రోగనిరోధిక శక్తి ఎక్కువగా ఉంటుంది. మీలో మంచి నిరోధికత మరియు శక్తి ఉండవచ్చు.
పరిహారం: ప్రతిరోజూ 27 సార్లు “ఓం రాహావే నమః:” అని జపించండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!
తరచుగా అడుగు ప్రశ్నలు
1. ఏ సంఖ్య ను శుభప్రదంగా పరిగణిస్తారు?
7 సంఖ్యను అదృష్టవంతులుగా పరిగణించబడుతుంది.
2. 9 సంఖ్య యొక్క యజమాని ఎవరు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్యా 9 యొక్క పాలక గ్రహం కుజుడు.
3. 9 సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటి?
రాడిక్స్ సంఖ్య 9 ఉన్న వ్యక్తులు చాలా ఉత్సహభారితమైన స్వభావం కలిగి ఉంటారు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025