సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 13 ఏప్రిల్ - 19 ఏప్రిల్ 2025
మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?

సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (సంఖ్యాశాస్త్రవార ఫలాలు 13 - 19 ఏప్రిల్ 2025)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
రూట్ సంఖ్య 1
మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదంటే 28 తేదీలలో జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1. ఈ వారం మీకు మిశ్రమ లేదా సగటు కంటే కొంచెం బలహీనమైన ఫలితాలను తీసుకురావచ్చు. మీ స్వభావంలో కొన్ని మార్పులు రావచ్చు అలాగే కొన్నిసార్లు, మీరు ఎటువంటి నిర్దిష్ట కారణం లీకుండా కోపంగా అనిపించవచ్చు. దీని కారణంగా తోబుట్టువులు మరియు స్నేహితులతో మీ సంబంధాలు కొంత ఒత్తిడిని ఎదురుకుంటాయి.
ఆస్తి మరియు భూమికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు, జాగ్రత్తగా ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే, ఈ వారం పెండింగలో ఉన్న ఏవైనా పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఒక నిర్ధిష్ట భాధ్యత నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలని లేదా ఏదైనా దాని నుండి ఉపశమనం పొందాలని చూస్తునట్లయితే, ఈ వారం మీకు దానిలో కూడా సహాయపడవచ్చు.
గుండే సంబంధిత సమస్యలు ఉన్నవారికి, ఈ వారం కొంచెం బలహీనంగా ఉంటుంది, ఇప్పటికే గుండే లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పరిస్థితులను జాగ్రత్తగా నిర్వహిస్తే, ఈ వారం మీరు ఎటువంటి పెద్ద ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం లేదు.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
రూట్ సంఖ్య 2
మీరు ఏ నెలలోనైనా 2,11,20 లేదా 29 తేదీలలో జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 2. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, ఏ విషయంలోనూ నిర్లక్ష్యం ఉండటం మంచిది కాదు. ఈ సమయంలో మీ సేనియర్లతో మంచి సమన్వయాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం.
మీరు ఒక పనిలో ఎవరి సహాయం అయినా కావాలి అనుకుంటే, వారు దానిని స్వయంగా నిర్వహిస్తారని భావించడం కంటే మీరు చురుగ్గా ఉండాలి. కఠినమైన విధానాన్ని తీసుకొని వారు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆశించడం కంటే సరైన సమయంలో వారికి గుర్తు చేయడం చాలా ముఖ్యం. నంబర్ 1 ప్రభావం మీరు ఆహాకారాన్ని విడిచి పెట్టి, సీనియర్ల తో పనిచేస్తే, మీరు విజయం సాధిస్తారని సూచిస్తుంది.
అదనంగా ఏ పరిస్థితిలోనూ అతిగా భావోద్వేగానికి గురికాకుండా ఉండటం ముఖ్యం. సమతుల్య విధానాన్ని కొనసాగించడం ద్వారా, మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంబభీంచగలూగుతారు మరియు మెరుగైన సామాజిక సామరస్యాన్ని నెలకొల్పగాలుగుతారు. అంతేకాకుండా, మీరు మీ ఖ్యాతిని మరియు ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకోగలుగుతారు.
మీ తండ్రి ఆరోగ్యం బాగోకపోతే, ఈ అసమయంలో తని సంరక్షణ కోసం సమయం కేటాయించడం చాలాఅ అవసరం. ఇది మీకు మరియు అతనికి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం ఇతరులు తమ తండ్రి ప్రభావం ద్వారా ప్రయోజనాలను అనుభవించవచ్చు.
రూట్ సంఖ్య 3
మీరు ఏదైనా నెలలో 3,12,21 లేదా 30 వ తేదీలలో జన్మించినట్టు అయితే, మీ మూల సంఖ్య 3. ఈ వారం సంఖ్యలు మూల సంఖ్య 3 ఉన్న స్థానికులు జీవితంలోని చాలా అంశాలలో అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉండని సూచిస్తున్నాయి. మీరు కొనసాగుతున్న పనులను విజయవంతంగా వేగవంతంగా చేయగలరు.
మీరు ఉద్యోగం చేస్తుంటే, మీ సీనియర్లు మీ మంచి పనితీరును ప్రశంసించవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్నవారు లేదా సొంత వ్యాపారాన్ని నడుపుతున్నవారు కూడా తమ విజయాలతో సంతృప్తి చెందుతారు. ఈ వారం సంబంధాలను మెరుగుపరచుకొవ్వడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ భావాలను ఎవరికైనా తెలియజేయాలనుకుంటే, వారం ప్రారంభంలోనే అలా చేయడం మంచిది, ఎందుకంటే ప్రారంభ రోజులు మరింత అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఈ వారం మీ ఓర్పు స్థాయిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మీరు సాధారణంగా ఊపికగల వ్యక్తి అయినప్పటికీ, కొన్ని బిషయాలలో తొందరపాటుగా వ్యవహరించాల్సి రావచ్చు. మీరు మీ ప్రశాంతతను కాపాడుకుంటే, ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
రూట్ సంఖ్య 4
మీరు ఏదైనా నెలలో 4,14,22 లేదా 31వ తేదీలలో జన్మించినట్టు అయితే మీ మూల సంఖ్య 4. ఒక నిర్ధిష్ట విషయం పైన సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరు భావిస్తే, సంకోచించడం లేదా మౌనంగా ఉండటం కంటే అనుభవజన వ్యక్తిని సంప్రదించడం మంచిది. అలా చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
విద్యార్తులకి వారి చదువుల పైన దృష్టి సారించడంతో పాటు పెద్దలు మరియు ఉపాధ్యాయులను గౌరవించడం చాలా అవసరం. మీ విషయాల పైన దృష్టి పెట్టడం వల్ల మీ విద్య పనితీరు మెరుగుపడుతుంది. ఈ వారం సామాజిక కార్యకలాపాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏదైనా కారణం వల్ల మీ ఖ్యాతి దెబ్బతింటే, దానిని పునరుద్దరించడానికి ఇది సరైన సమయం. నిజాయూటీగా సామాజిక పనిలో చురుకుగా పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. సృజనాత్మక రంగాలలో పాల్గొనే వారు ఈ వారం మంచి ఫలితాలను పొందవచ్చు.
పనితో పాటు ఈ వారం స్నేహాలకు సంబంధించిన విషయాలలో కూడా సానుకూల ఫలితాలను తీసుకురావొచ్చు. ముఖ్యమైన పనులను నిర్వహించడానికి స్నేహితుల పైన పూర్తిగా ఆధారపడటం తెలివైన పని కాదు, కాని వారి పైన నమ్మకాన్ని కొనసాగించడం అవసరం. స్నేహితుడికి మీ మద్దతు అవసరమైతే, మీరు వారికి అందంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
అలా చేయడం ద్వారా మీరు మీ సంబంధాలను కొనసాగించడమే కాకుండా మీ వృత్తి జీవితంలో సమతుల్య ఫలితాలను కూడా సాధిస్తారు. ఈ వారం ఎటువంటి పెద్ద విజయాలను తీసుకురాకపోవచ్చు, కానీ సానుకూల అంశం ఏమిటంటే ఇది ఎటువంటి నష్టాలను కూడా కలిగించదు. మీరు మీ కొనసాగుతున్న వ్యవహారాలలో స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు.
రూట్ సంఖ్య 5
మీరు ఏదైనా నెలలో 5,14 లేదా 23వ తేదీలలో జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 5. ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు. కొన్ని పరిస్థితులు మానసిక గందరగోళాన్ని సృష్టించవచ్చు, కాని మీ గత అనుభవాలు ఈ సంక్లిష్టతలను అధిగమించడానికి మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తాయి. మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, ఈ వారం మీ పురోగతిని వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ వారం సంఖ్యల శక్తి మిమ్మల్ని తొందరపాటుతో వ్యవహరించడానికి ప్రేరేపించవచ్చు, కాని మీరు తొందరపడాలనే కోరుకునే నిరోధించి, ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటే, మీరు ఊహణచిన దానికంటే త్వరగా సానుకూల ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు.
నిర్ధిష్ట పరిస్థితులలో ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే, కొన్ని సందర్బాలలో, పనులను తొందరగా పూర్తి చేయడం వల్ల తప్పులు జరగవచ్చు. అందువల్ల, పనులను పూర్తి చేయడానికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వడం మరియు మెరుగైన ఫలితాల కోసం ఓపికతో వాటిని సంప్రదించడం తెలివైన పని. ఈ వారం కొత్త విధానాలతో ప్రయోగాలు చేయకపోవడమే సాధారణంగా మంచిది, అయితే ఖచ్చితంగా అవసరమైతే, మీరు నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే అలా చేయాలి.
మీ గౌరవాన్ని లేదా ఆత్మగౌరావాన్ని దెబ్బతీసే దేనిని నివారించడం చాలా ముఖ్యం. మీరు మీ ప్రతిష్టను కాపాడుకోవడంలో విజయం సాధిస్తే, మీరు మీగౌరవాన్ని కాపాడుకోవాడమే కాకుండా, మీరు సామాజిక గుర్తింపును కూడా పొందవచ్చు. ఈ వారం మిమ్మల్ని చర్చనీయాంశంగా మార్చవచ్చు, అంటే మీరు వెలుగులోకి రావచ్చు. ఈ చర్చలు సానుకూలంగా ఉండేలా చీశుకవ్వవడానికి, గమనించదగ్గ పని చేయడం పై దృష్టి పెట్టండి. మిమ్మల్ని అణగదొక్కడానికి అవకాశాల కోసం చూస్తున్న వారు ఈ వారో విజయం సాధించలేరు, కాని మీ ప్రత్యర్ధులు మీపై దాడి చేయడానికి ఎటువంటి కారణం ఇవ్వకపోవడం తెలివైన పని.
క్రమశిక్షణ మరియు పట్టుదల మీ పురోగతిలో కీలకమైన అంశాలు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వ్యాపారం వంటి ఇంటర్నెట్ సంబంధిత పనులలో పాల్గొన్న వారు అద్బుతమైన ఫలితాకను ఆశించవచ్చు.
రూట్ సంఖ్య 6
మీరు ఏదైనా నెలలో 6,15 లేదా 24 వ తేదీలలో జన్మించినట్లయితే, మీ సంఖ్య 6. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. కొన్ని ప్రాంతాలలో ఫలితాలు సగటు కంటే బలహీనంగా ఉండవచ్చు. ఓపికగా పనిచేసే వారు ఫలితాలను సమతుల్యం చేయడం మాత్రమే కాకుండా మంచి అవకాశాలను గురించి అర్ధవంతమైన విజయాన్ని సాధించగలరు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఈ వారం అనుకూలమైన ఫలితాలను పొందడం సులభం కాకపోవచ్చు, కాని సరైన విధానంతో అది సాధ్యమవుతుంది.
ఈ వారం మీ నిరణయాలను వ్యతిరేకించే చాలా మందిని మీరు ఎదురుకుంటారు. ప్రధాన నిర్ణయాలను అమలు చేయడం తరువాత తేదీకి వాయుదా వేయడం తెలివైన పని. ప్రస్తుత అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని, మీ ప్రశాంతతను కాపాడుకొవ్వడం ఉత్తమ వ్యూహం. ఈ వారం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్దికి తోడ్పడే అవకాశం ఉంది, కాని పూర్తిగా కొత్తగా ఏదైనా ప్రారంభించడం మంచిది కాదు. బాదులిగా ], మీరు ఇప్పటికీ పెనిచేస్తున్న ప్రాజెక్టులలో కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయవచ్చు. అనవసరమైన ప్రయాణాలను నివారించాలి, ప్రయాణం తప్పనిసరి అయితే, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఆశించిన ఫలితాలను సాధించవచ్చు.
వినోదం మరియు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉండవచ్చు, కాని అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటే మరియు ఖర్చులు ఏవైనా ముఖ్యమైన పనులకు అతకం కలిగించకపోతే, మీరు విశ్రాంతి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఈ వారం మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
రూట్ సంఖ్య 7
మీరు ఏదైనా నెలలో 7,16,లేదా 25వ తేదీలలో జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 7. ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. మార్గం పూర్తిగా సజావుగా ఉండకపోవచ్చు, కాని మీరు మీ లక్ష్యాలను చేరుకోలేనంత కష్టం కాదు. కొంచెం ప్రయత్నాంతో, మీరు మీ లక్ష్యాలను సాధించగలరు మరియు సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబం మరియు గృహ జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మంచి ఫలితాలను ఇస్తాయని భావిస్తున్నారు. ప్రేమ దృక్పధం నుండి ఈ వారం కూడా అనుకూలంగా ఉంటుంది.
మీరు వివాహతులైతే, మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి. వివాహం గురించి చర్చలు కొనసాగుతుంటే, పురోగతి మరియు సానుకూల ఫలితాలకు బలమైన అవకాశాలు ఉన్నయి. అయితే, కోపం మరియు విభేదాలను నివారించడం తెలివైన పని. వృత్తిపరమైన విషయాలలో ప్రేమలో లేదా వివాహంలో ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీకుకోవడం మంచిది కాకపోవచ్చు. ఈ విషయాలలో పాల్గొనే మధ్యవర్తులతో వాదనలకు దిగకుండా ఉండాలి. ఓర్పు మరియు జాగ్రత్త వహించడం ద్వారా మీరు మెరుగైన ఫలితాలను నిర్ధాటించుకోవచ్చు.
అదే సమయంలో సామాజిక మర్యాద మరియు గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం సాధారణంగా విశ్రాంతి మరియు వినోదానికి అనుకూలంగా ఉంటుంది. వేలైతే, పేదలకు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడాన్ని పరిగాన్నినచందడి, ఎందుకంటే అలాంటి దయగల చర్యలు అంతర్గత సంతృప్తిని మరియు సానుకూల శక్తిని తెస్తాయి.
రూట్ సంఖ్య 8
మీరు ఏదైనా నెలలో 8,17 లేదంటే 26వ తేదీలలో జన్మించినట్లయితే మీ మూల సంఖ్య 8. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు, మరికొన్ని అంత సానుకూలంగా ఉండకపోవచ్చు. మొత్తంమీద, ఈ వారం మీ శ్రేయస్సు కోసం నిజంగా ఎవరు శ్రద్ద వహిస్తారు మరియు మీ శ్రేయోభిలాషిగా ఎవరు నటిస్తున్నారనే దాని పైన మీకు స్పష్టత ఇవ్వవచ్చు.
మంచి విషయం ఏంటంటే ఈ వారం ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలనుకునే వారు గణనీయమైన పురోగతిని చూడవచ్చు. ప్రాపంచిక విషయాలలో, ఫలితాలు మార్చవచ్చు. ఈ పరిస్థితిలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ వారం ఎటువంటి రిస్క్ తీసుకోవకుండా ఉండటం మంచిది.
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా కొత్తగా ఏదైనా ప్రయోగాలు చేయడం మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లేదా విశక్తిగత సమాచారానికి సంబంధించిన విషయాలలో అపరిచితులను నమ్మడం ఇబ్బందులకు దారితీయవచ్చు. సైబర్ మోసం మరియు ఇలాంటి బెదిరింపులను నివారించడం జాగ్రత్తగా ఉండండి. అవగాహనను కొనసాగించడం మరియు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు సాపేక్షంగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అయితే, అజాగ్రత్త నష్టాలకు దారితీయవచ్చు, కాబట్టి మీ అన్ని చార్యలలో అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండండి.
రూట్ సంఖ్య 9
మీరు ఏ నెలలోనైనా 9,18 లేదా 27వ తేదీలలో జన్మించినట్లయితే, మీ సంఖ్య 9. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను తెచ్చే అవకకాశం ఉంది, కాని సాధారణంగా అనుకూలమైన ఫలితాలు. ఏ విషయాలోనైనా తొందరపడకుండా ఉండటం మంచిది. ఈ వారం ఓర్పు కీలకం. మీరు ఓపికగా పనిచేస్తే మీ పనులు సమర్ధవంతంగా పూర్తి కావడమే కాకుండా, వాటి ఫలితాలు అర్థవంతంగా మరియు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ఆర్థిక విషయాలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ఆర్థిక విషయాలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఈ ప్రాతంలో సానుకూల ఫలితాలను చూడవచ్చు.
ఈ వారం మీ అంతర్గత శక్తిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడవచ్చు. వ్యపార మరియు వృత్తిపరమైన విషయాలలో ఓర్పుతో బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వారం మార్పుకు కూడా సహాయం చేస్తుంది, అంటే మీరు కొత్త వెంచర్ ను ప్రారంభించవచ్చు లేదంటే కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయవచ్చు, కాని తొందరపడకుండా ఉండటం చాలా ముఖ్యం. స్వీయ నీయంత్రణను పాటించడం ద్వారా మీటు మంచి ఫలితాలను సాధుస్తారు.
ఈ వారం మరింత ఆలోచనాత్మక విధానం అవసరం. మీరు ఏమి చేయాలని ప్లాన్ చేసినా, ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు విశ్లేషించడానికి మరియు ఆలోచించడానికి మంచి సమయంకేటాయించండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!
తరచుగా అడుగు ప్రశ్నలు
1. 3వ సంఖ్య వారికి ఈ వారం ఎలా ఉంటుంది?
ఈ వారం మీకు సగటు కంటే మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు.
2.7వ సంఖ్య వారికి ఈ వారం ఎలా ఉంటుంది?
ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
3.4వ సంఖ్యకు పాలక గ్రహం ఎవరు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం, మూల సంఖ్య 4 యొక్క పాలక గ్రహం రాహువు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025