సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 04 మే - 10 మే 2025
మీ రూట్ నంబర్ (మూల సంఖ్య) తెలుసుకోవడం ఎలా?

సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.
మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (సంఖ్యాశాస్త్రవార ఫలాలు 04 మే - 10 మే 2025)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క రూట్ నంబర్ అతని/ఆమె పుట్టిన తేదీని కలిపి ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.
1 సంఖ్యను సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని మరియు 9 అంగారకుడు పాలిస్తారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
రూట్ సంఖ్య 1
(మీరు ఏదైనా నెలలో 1,10,19 లేదా 28 వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు నిర్ణయం తీసుకునేవారు మరియు అదే నిర్ణయానికి కట్టుగా ఉండవచ్చు. ఈ వ్యక్తులు వారి విధానంలో మరింత క్రమబడ్డంగా ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీరు మీ రెండవ అర్ధభాగంతో ఉన్నత స్థాయి సంబంధాన్ని పెంచుకోవడానికి చాలా సర్దుబాట్లు చేసుకోవలసి రావచ్చు, లేకుంటే విభేదాలు తప్పవు. ఆనందం కోల్పోవచ్చు.
విద్య: మీ చదువులకు సమబంధించి చదువులలో పట్టు కోల్పోవడం మీకు సాధ్యమే, కాబట్టి విజయవంతమైన ఫలితాలను పొందడానికి మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ వారంలో మీరు చదువులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సి రావచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తుంటే, మీరు అందించే పనిలో నాణ్యతను అందించలేకపోవచ్చు మరియు ఇది ఉద్యోగ ఒత్తిడి వల్ల కావచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉనట్టు అయితే, మీరు విజయవంతమైన వ్యవస్థాపకులు కాకపోవచ్చు మరియు పోటీదారులతో పోటి పడలేకపోవచ్చు.
ఆరోగ్యం: మీరు ఆరోగ్యం బాగా లేకపోవచ్చు ఎందుకంటే మీకు ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉండవచ్చు మరియు ఈ సమయంలో అధిక రక్తపోవటు ఫలితంగా ఇది రావచ్చు.
పరిహారం: శనివారం రోజున శని గ్రహానికి యాగ - హవనం చేయండి.
మీ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
రూట్ సంఖ్య 2
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికుల మనస్సులలో చాలా గందరగోళం ఉండటం వల్ల వారు నెమ్మదిగా వ్యవహరిస్తారు. ఈ వ్యక్తులు తరచుగా అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ స్థానికులకు ప్రయాణం పట్ల ఎక్కువ మక్కువ ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవీత భాగస్వామితో నిజాయితీగా ఉండకపోవచ్చు మరియు మీరు నివారించాల్సిన మీలో ఉన్న ద్వేషం దీనికి కారణం కావచ్చు.
విద్య: ఈ సమయంలో మీరు చదువులో మీ పురోగతిని చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు బాగా రాణించలేరు. విజయం సాధించడానికి మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సి రావచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగంలో ఉనట్టు అయితే, మీ పనిలో తక్కువ పురోగతి కనిపించవచ్చు మరియు తద్వారా మీరు సులభంగా విజయం వైపు వెళ్లలేకపోవచ్చు. వ్యాపారంలో ఉంటే, మీరు చూడాలనుకుంటున్న లాభాల మరజినలను కవర్ చేయలేరు.
ఆరోగ్యం: ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా మీకు కాళ్ళలో నొప్పి రావచ్చు. దానిని నివారించడానికి-ఈ సమయంలో మీరు ధ్యానం చేయవలసి ఉంటుంది.
పరిహారం: సోమవారం రోజున చంద్రుడికి యాగ - హవనం చేయండి.
రూట్ సంఖ్య 3
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం ఈ సంఖ్యకు చెందిన స్థానికులు మరింత విషయాల దృక్పథం ఉండవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి మరింత స్పృహతో ఉండవచ్చు. ఈ జాతకులు తమ విధానంలో స్వార్ధపూరితంగా ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ ఆనందాన్ని చూపించగలుగుతారు మరియు మీరు కలిగి ఉన్న అనుబంధం కారణంగా ఇది సాధ్యమవుతుంది.
విద్య: ఈ సమయంలో చదువులకు సంబంధించి మీ పురోగతి అద్భుతంగా ఉండవచ్చు. వ్యాపార పరిపాలన మరియు ఖర్చులు వంటి వృత్తిపరమైన అధ్యయనాలలో ప్రవేశించే అవకాశాలు మీకు ఉండవచ్చు.
వృత్తి: ఈ సమయంలో మీరు మీ పనిలో మంచి విజయాన్ని చూడగలుగుతారు, అలాగే మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు, అవి ఆన్-సైట్ అవకాశాల రూపంలో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. వ్యాపారంలో ఉంటే, మీరు భారీ లాభాలను పొందగలుగుతారు మరియు మీ పోటీదారుల కంటే ముందుకు సాగగలరు.
ఆరోగ్యం: శారీరక దృఢత్వం పరంగా, మీరు మరింత ఆరోగ్యం మరియు శక్తిని పొందవచ్చు. ఈ సమయంలో అధిక స్థాయి రోహగనిరోధక శక్తికి ఇవి సాధ్యయమవుతాయి.
పరిహారం: గురువారం రోజున బృహస్పతి గ్రహానికి పూజ చేయండి.
రూట్ సంఖ్య 4
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు తమ భవిష్యత్తు పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండవచ్చు. ఈ వ్యక్తులు జీవితాన్ని తేలికగా చూసుకోవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారం మీకు సజావుగా ఉండవచ్చు ఎందుకంటే మీరు మీ జీవిత భాగస్వామి అయిన మీ రెండవ సగంతో సజావుగా ఒప్పందం కుదుర్చుకోగలుగుతారు. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండవచ్చు.
విద్య: మీరు విజువల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ అధ్యాయాణాలలో మునిగిపోవచ్చ.
వృత్తి: మీరు ఉద్యోగం చేస్తునట్టు అయితే, ఈ వారంలో మీరు కీర్తి వైపు పయనించవచ్చు మరియు కఠినమైన ఉద్యోగాలు చేస్తూ కూడా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ విజయం సాధించవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే, మీరు అధిక లాభాలను పొందగలుగుతారు.
ఆరోగ్యం: మీలో ఉన్న అపారమైన శక్తి కారణంగా మీ ఆరోగ్యం ఉన్నతంగా ఉండవచ్చు. ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మంచి స్థితిలో ఉండటానికి వీలు కల్పిస్తాయి.
పరిహారం: ప్రతిరోజూ 22 సార్లు “ఓం దుర్గాయ నమః: అని జపించండి.
రూట్ సంఖ్య 5
(మీరు ఏదైనా నెలలో 5, 14 లేదా 23వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు ఎక్కువ తెలివితేటలతో చాలా త్వరగా పనులు సాధించాలనే మక్కువ కలిగి ఉండవచ్చు. ఈ వ్యక్తులకు ఏకువ ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామిని నిర్వహించడంలో హాస్యం మరియు తెలివితేటలు సాధ్యం అవుతాయి మరియు తద్వారా మీ భాగస్వామితో మరింత సద్భావన అభివృద్ది చెందుతుంది.
విద్య: ఈ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడంలో మీ తెలివితేటలు బాగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు మీ విధానంలో మరింత ప్రొఫెషనల్ గా ఉండవచ్చు
వృత్తి: ఈ వారంలో మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది మరియు అలాంటి అవకాశాలు మిమ్మల్ని సంతోషపెట్టవొచ్చు. వ్యాపార రంగంలో మీరు సులభంగా ఎక్కువ లాభాలను పొందుతారు మీ పోటిదారులను అధిగమిస్తారు.
ఆరోగ్యం :ఈ వారం మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు. నాడీ సంబంధిత వంటి చిన్న ఆరోగ్య సమస్యలు మాత్రమే సాధ్యంఅవుతాయి
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపించండి.
రూట్ సంఖ్య 6
(మీరు ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు తమ దృక్పథంలో ఎక్కువగా నిమగ్నమై ఉండవచ్చు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు మరియు వారి కోరికలను తీర్చుకోవచ్చు మరియు వారు దానిని ఒక లక్ష్యంగా అనుసరించవచ్చు
ప్రేమ సంబంధం: ఈ వారం జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పెంపొందించుకోవడం మరియు సంబంధం మెరుగుపడటం జరుగుతుంది. మీరు ప్రేమలో మెరుగైన స్కోర్ సాదించగలరు.
విధ్య: ఈ వారం మీ చదువులు సాగవచ్చు మరియు మీరు మీ తోటి విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు సాదించడంలో ముందంజ వేయవచ్చు. పోటి పరీక్షలలో కూడా మీరు విజయం సాధించవచ్చు.
వృత్తి: ఈ వారంలో మీరు మీ వృత్తిపరమైన విశాన్యంతో మరిన్ని విజయాలను చూడగలుగుతారు. మీరు మీ సహోద్యోగుల కంటే ముందుండవచ్చు. మీరు వ్యాపారంలో ఉంటే, మీరు మీ పోటీదారుల కంటే ఎక్కువగా ఎడగవచ్చు
ఆరోగ్యం: ఈ వారం మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు. మీలో ఉన్న బలమైన రోగనిరోధక శక్తి దీనికి కారణం కావచ్చు
పరిహారం: ప్రతిరోజూ 33 సార్లు "ఓం భార్గవాయ నమః" అని జపించండి.
భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !
రూట్ సంఖ్య 7
(మీరు ఏదైనా నెలలో 7,16 లేదా 25వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యలో జన్మించిన స్థానికులు మనస్సులో ఎక్కువ సూత్రాలు ఉండవచ్చు మరియు వాటిని మరింత నైపుణ్యంతో అమలు చేయవచ్చు. ఈ వ్యక్తులు వారి విధానంలో ఎక్కువ ఆధ్యాత్మికతని కలిగి ఉండవచ్చు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో స్వేచ్ఛగా కదలలేకపోవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో అవగాహన లోపం ఉండవచ్చు.
విద్య: ఈ సమయంలో మీరు చదువులో ముందుకు సాగలేకపోవచ్చు ఎందుకంటే మీ వైపు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు ముందుకు సాగలేకపోవచ్చు.
వృత్తి: మీరు ఉద్యోగంలో ఉనట్టు అయితే, ఈ సమయంలోషెడ్యూల్ లు మీకు ఎక్కువగా ఉండటం వలన మీరు ఎక్కువ ఉద్యోగ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు వ్యాపారం రంగలో ఎక్కువ లాభాలను పొందడంలో మీకజు నాయకత్వ లక్షణాలు లేకపోవచ్చు
ఆరోగ్యం: ఈ సమయంలో అలెర్జీల కారణంగా మీ శరీరంలో పెద్ద వాపిఊ రావచ్చు. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండవచ్చు-
పరిహారం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం గణేశాయ నమః” అని జపించండి.
రూట్ సంఖ్య 8
(మీరు ఏదైనా నెలలో 8,17 లేదా 26వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు మరింత సూత్రప్రాయంగా ఉండవచ్చు మరియు ఎల్లప్పుడూ మరింత ఆసక్తికరంగా పనులు చేయడం పైన దృష్టి పెడతారు. ఈ వ్యక్తులు తమ సమస్యల గురించి మరింత స్పృహతో ఉండవచ్చు
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించలేకపోవచ్చు. సర్దుబాటు లేకపోవడం వల్ల మీ మధ్య ఉన్నసద్భావన తగ్గవచ్చు.
విద్య: మీరు అవలంబించే వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల మీ చదువులో పురోగతి సాధించడంలో మీరు ఎక్కువ ఆశక్తి చూపకపోవచ్చు మరియు ఫలితంగా మీరు మంచి అవకాశశాలను కోల్పోతుండవచ్చు.
వృత్తి: ఈ సమయంలో మీరు ఎక్కువ ఉద్యోగ ఒత్తిడినిఎదుర్కోవలసి రావచ్చు, ఇది మిమ్మల్ని ఎబ్బంది పెడుతుంది మరియు దీని కోసం మీరు ప్రణాళికా వేసుకోవాలి. మీరు వ్యాపారంలో ఉంటే, మీరు మీ పోటీదారుల చేతిలో ఒడిపోవచ్చు మరియు మీ పోటీదారులు మిమ్మల్ని అధిగమించవచ్చు
ఆరోగ్యం: ఈ వారంలో, మీకు తీవ్రమైన తలనొప్పి మరియు కడుపు నొప్పి ఉండవచ్చు. దీనికి రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల కావచ్చు
పరిహారం: శనివారాల్లో బిచ్చగాళ్లకు పెరుగు బియ్యం దానం చేయండి.
రూట్ సంఖ్య 9
(మీరు ఏదైనా నెలలో 9,18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్థానికులు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు సమబంధించిన చాలా ప్రయాణాలు చేయవచ్చు. ఈ వ్యక్తులు మరింత నిసనయాత్మకులు కావచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తుల సంబంధాల పైన ఎక్కువ దృష్టి పెట్టవచ్చు
ప్రేమ సంబంధం: మీరు మీ భాగస్వామితో ఆనందాన్ని కొనసాగించలేకపోవచ్చు మరియు మీ రెండవ సగం మీతో సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల కావచ్చు.
విద్య: ఈ వారంలో చదువులో పేలవమైన పనితీరును కనబరుస్తారు మరియు దీని కారణంగా తక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది.
వృత్తి: ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీరు ఉద్యోగ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మరియు దీని కారణంగా మీరు తప్పులు చేయవచ్చు. వ్యాపారంలో ఉంటే మీరు అదే వ్యాపార వ్యూహాలను అనుసరిస్తుండవచ్చు, అవి మీకు మార్గానిర్దేశం చేయకపోవచ్చు.
ఆరోగ్యం :ఈ సమయంలో మీరు వేడి సమబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు తలతిరుగుడు కూడా వచ్చే అవకాశం ఉంది
పరిహారం: మంగళవారం రోజున కుజ గ్రహానికి పూజా చేయండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మాతో సన్నిహితంగా ఉన్నందుకు ధన్యవాదాలు!
తరచుగా అడుగు ప్రశ్నలు
1. ఏ సంఖ్య ను శుభప్రదంగా పరిగణిస్తారు?
7 సంఖ్యను అదృష్టవంతులుగా పరిగణించబడుతుంది.
2. 9 సంఖ్య యొక్క యజమాని ఎవరు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్యా 9 యొక్క పాలక గ్రహం కుజుడు.
3. 9 సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటి?
రాడిక్స్ సంఖ్య 9 ఉన్న వ్యక్తులు చాలా ఉత్సహభారితమైన స్వభావం కలిగి ఉంటారు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Mercury Transit In Aries: Energies, Impacts & Zodiacal Guidance!
- Bhadra Mahapurush & Budhaditya Rajyoga 2025: Power Surge For 3 Zodiacs!
- May 2025 Numerology Horoscope: Unfavorable Timeline For 3 Moolanks!
- Numerology Weekly Horoscope (27 April – 03 May): 3 Moolanks On The Edge!
- May 2025 Monthly Horoscope: A Quick Sneak Peak Into The Month!
- Tarot Weekly Horoscope (27 April – 03 May): Caution For These 3 Zodiac Signs!
- Numerology Monthly Horoscope May 2025: Moolanks Set For A Lucky Streak!
- Ketu Transit May 2025: Golden Shift Of Fortunes For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Check Out Its Accurate Date, Time, & More!
- Tarot Weekly Horoscope (27 April – 03 May): 3 Fortunate Zodiac Signs!
- बुध का मेष राशि में गोचर: इन राशियों की होगी बल्ले-बल्ले, वहीं शेयर मार्केट में आएगी मंदी
- अपरा एकादशी और वैशाख पूर्णिमा से सजा मई का महीना रहेगा बेहद खास, जानें व्रत–त्योहारों की सही तिथि!
- कब है अक्षय तृतीया? जानें सही तिथि, महत्व, पूजा विधि और सोना खरीदने का मुहूर्त!
- मासिक अंक फल मई 2025: इस महीने इन मूलांक वालों को रहना होगा सतर्क!
- अक्षय तृतीया पर रुद्राक्ष, हीरा समेत खरीदें ये चीज़ें, सालभर बनी रहेगी माता महालक्ष्मी की कृपा!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- वैशाख अमावस्या पर जरूर करें ये छोटा सा उपाय, पितृ दोष होगा दूर और पूर्वजों का मिलेगा आशीर्वाद!
- साप्ताहिक अंक फल (27 अप्रैल से 03 मई, 2025): जानें क्या लाया है यह सप्ताह आपके लिए!
- टैरो साप्ताहिक राशिफल (27 अप्रैल से 03 मई, 2025): ये सप्ताह इन 3 राशियों के लिए रहेगा बेहद भाग्यशाली!
- वरुथिनी एकादशी 2025: आज ये उपाय करेंगे, तो हर पाप से मिल जाएगी मुक्ति, होगा धन लाभ
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025