సంఖ్యాశాస్త్ర వార ఫలాలు 14-21 ఆగష్టు 2022 - రాశి ఫలాలు 9
సంఖ్యాశాస్త్ర మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ నెలలో జన్మించిన తేదీ మరియు దానిని ఒక యూనిట్ నంబర్‌గా మార్చిన తర్వాత అది మీ రూట్ నంబర్. రూట్ సంఖ్య 1 నుండి 9 వరకు ఏదైనా కావచ్చు, ఉదాహరణకు - మీరు నెలలో 10వ తేదీన జన్మించినట్లయితే, మీ మూల సంఖ్య 1 + 0 అంటే 1. ఈ విధంగా, మీరు మీ వారపు సంఖ్యాశాస్త్ర జాతకాన్ని చదవవచ్చు.

మీ పుట్టిన తేదీతో మీ వారపు జాతకాన్ని తెలుసుకోండి (14-21 ఆగష్టు వరకు)
సంఖ్యాశాస్త్రం మన జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే సంఖ్యలు మన పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయి. మేము ఇప్పటికే పైన ఉదహరించినట్లుగా, ఒక వ్యక్తి యొక్క మూల సంఖ్య అతని లేదా ఆమె పుట్టిన తేదీకి అదనంగా ఉంటుంది మరియు ఇది వివిధ గ్రహాల నిర్వహణలో వస్తుంది.1వ సంఖ్యను సూర్యుడు, 2వ స్థానంలో చంద్రుడు, 3వ స్థానంలో బృహస్పతి, 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, 9వ స్థానంలో అంగారకుడు పాలించబడుతున్నారు. ఈ గ్రహాల కదలికల కారణంగా ఒకరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు వాటిచే నిర్వహించబడే సంఖ్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
రూట్ నంబర్ 1
(మీరు ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ సంఖ్యకు చెందిన స్తానికులు మరింత క్రమబద్దంగా ఉంటారు మరియు జీవితంలో విజయం సాదించడం లో వారికి సహాయపడే వృత్తి నైపుణ్యాని చూపుతారు .ఈ వారం మీరు ఎక్కువ ప్రయాణాలకు గురవుతారు మరియు తద్వారా మీ కెరీర్ మొదలైన వాటికి సంబందించి బిజీ షెడ్యూల్ ని కలిగి ఉండవొచ్చు.ఈ వారంలో ఈ స్తానికులు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ప్రయాణం సాధ్యమవుతుంది, ఇది బహుమతిగా మారుతుంది.ఈ వారంలో ఈ స్తానికులు వివిధ జీవిత అంశాలలో ప్రత్యేకతను చూపుతారు.
ప్రేమ సంబంధం: ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో వ్యవహారాలు సజావుగా ఉంటాయి, ఎందుకంటే మంచి సానిహిత్యం మరియు మంచి సంబాషణ మీ ముఖంలో ఆహ్లాదకరమైన చిరునవ్వును తెస్తుంది.మీరు ఈ వారంలో మీ జీవిత భాగస్వామితో కలిసి సాదారణ విహారయాత్రలను కలిగి ఉండవొచ్చు మరియు ఇది అత్యంత గుర్తుండిపోయేదిగా మారవొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబంలో మరిన్ని బాధ్యతలను తీసుకోవొచ్చు మరియు ప్రబలంగా ఉన్న ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవొచ్చు.మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ విలువ ఇవ్వవొచ్చు.
విద్య: ఈ వారంలో మీరు వృత్తిపరమైన పద్దతిలో అనుసరించడం ద్వారా మీ అధ్యయనాలను మెరుగు పరచడంలో సానుకూల చర్యలు తీసుకోవొచ్చు.మేనేజ్మెంట్ మరియు ఫిజిక్స్ వంటి డొమైన్ల లు మీకు సహాయపడవొచ్చు మరియు తద్వారా మీరు వాటికి సంబంధించి మరింత ఆసక్తిని చూపవొచ్చు.పోటి పరీక్షలకు హాజరు కావడం కూడా ఈ వారం మీకు సహాయపడవొచ్చు మరియు ఎక్కువ స్కోర్ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి.
వృత్తి: మీరు ఉద్యోగంలో రాణించగలుగుతారు మరియు మీరు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ఉంటె, ఈ వారం మీకు ఉల్లాసమైన రోజులుగా కనిపిస్తాయి.ప్రమోషన్ అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, మీరు అవుట్ సోర్స్ లావాదేవీల ద్వారా మంచి లాభాలను పొందవొచ్చు.మీరు కొత్త భాగస్వామ్యలోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉండవొచ్చు మరియు మీ వైపు అలాంటి చర్యలు ఫలవంతంగా ఉండవొచ్చు.
ఆరోగ్యం: ఈ వారం, మీరు చాలా ఆడంబరం మరియు ఉత్సాహంతో మంచి ఆరోగ్యంతో ఉండవొచ్చు.రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల ఈ వారం మీరు మరింత ఫిట్ గా ఉంటారు మరియు మీరు చక్కటి ఆరోగ్యాన్ని ఆస్వాదించగలరు.
పరిహారం: ఓం భాస్కరాయ నమః అని ప్రతిరోజు 19 సార్లు జపించండి.
రూట్ నంబర్ 2
(మీరు ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 2 స్తానికులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందరగోళాన్ని ఎడురుకోవొచ్చు మరియు ఇది మరింత అభివృద్ధి చేయడంలో ప్రతిబంధకంగా పని చేస్తుంది.మీరు ఈ వారంలో ప్లాన్ చేసుకోవాలి మరియు మంచితనానికి సాక్ష్యమివ్వడానికి నిరీక్షణ కలిగి ఉండవొచ్చు.ఈ వారం మీరు స్నేహితుల వల్ల సమస్యలను ఎదురుకునే అవకాశం ఉన్నందుకు వారికి దూరంగా ఉండటం మంచిది.అలాగే, ఈ వారంలో ప్రయోజనం పొందని సుదూర ప్రయాణాలను నివారించడం మీకు చాలా అవసరం.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో వాదనలకు సాక్ష్యమివొచ్చు, ఈ సమయంలో మీరు దూరంగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. తద్వారా మీరు ఈ వారాన్ని వారితో మరింత శ్రుంగారభరితంగా మార్చుకునే స్తితిలో ఉండవొచ్చు.మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
విద్య: ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నందున మీరు మీ పని పై ఎక్కువ శ్రద్ధ వహించాలి.కాబట్టి, మీరు కష్టపడి చదివి వృత్తిపరమైన పద్దతిలో చేయాలి.ఈ వారం మీరు కెమిస్ట్రీ లేదా లా వంటి అధ్యయనాలును కొనసాగిస్తునట్టు అయితే, మీరు బాగా పని చేయడంలో అడ్డంకులు ఎదురుకోవొచ్చు. మీరు అధ్యయనాలలో కొంత తర్కాన్ని వర్తింపజేయడం మరియు మీ తోటి విద్యార్థుల మధ్య సముచిత స్తానాన్ని ఏర్పరుచుకోవడం చాలా అవసరం.
వృత్తి: మీరు పని చేస్తుంటే, మీరు ఉద్యోగంలో అస్తిరతలతో మిగిలిపోవొచ్చు మరియు పనిలో మిమల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక అవరోధంగా పని చేస్తుంది.అలాగే,లోపాల కారణంగా, మీరు వివిధ కొత్త ఉద్యోగ అవకాశాలను కోల్పోవొచ్చు.కాబట్టి దీన్ని నివారించడానికి, మీరు మీ సహోద్యోగుల కంటే ముందు ఉండేలా మీ పనిలో విస్తారమైన వ్యత్యాసాలను చూపడం మరియు విజయ కథలను సృష్టించడం అవసరం కావొచ్చు.మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే, మీరు నష్టాన్ని ఎదురుకునే పరిస్థితిలో మిమల్ని మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది మరియు పోటిదారుల నుండి ఒత్తిడి కారణంగా అలాంటి పరిస్థితి తలెత్తవొచ్చు.
ఆరోగ్యం: దగ్గు సంభందిత సమస్యలను ఎదురుకునే అవకాశాలు ఉన్నందున మీరు శారీరక ద్రుడత్వం పై ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉంటుంది.రాత్రి సమయంలో నిద్ర కోల్పోయే పరిస్థితులు కూడా ఉండవొచ్చు.
పరిహారం: సోమవారం రోజు చంద్ర గ్రహానికి యాగ- హవనం చేయండి.
250+ పేజీలు వ్యక్తిగతీకరించబడ్డాయిఆస్ట్రోసేజ్ బ్రిహత్ జాతకం మీకు రాబోయే అన్ని సంఘటనలను ముందస్తుగా తెలుసుకునేందుకు సహాయపడుతుంది.
రూట్ నంబర్ 3
(మీరు ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 3 స్తానికులు తమ సంక్షేమాన్ని ప్రోత్సాహించే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వారం మరింత ధైర్యాన్ని ప్రదర్శించగలరు.మీరు మరింత ఆత్మవిశ్వాసం మరియు స్వీయ సంతృప్తిని అనుభవించవొచ్చు.ఈ స్తానికులలో మరిన్ని ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఉంటాయి.స్వీయ-ప్రేరణ ఈ వారం మీ ఖ్యాతిని పెంపొందించడానికి కొలమానంగా ఉపయోగపడుతుంది.మీరు ఈ వారంలో విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు మరియు ఇది మీ ఆసక్తులను ప్రోత్సహించడంలో మీకు చాలా సహాయపడుతుంది.ఈ వారంలో మీకోసం మరిన్ని ప్రయాణాలు ఉండవొచ్చు, ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రేమ సంబంధం: మీరు మీ ప్రియమైన వారికి మరింత శృంగార భావాలను చూపగలరు మరియు పరస్పర అవగాహన అభివృద్ధి చెందే విధంగా అభిప్రాయాలను మార్పిడి చేసుకోగలరు.మీరు మీ కుటుంబంలో జరగబోయే ఒక ఫంక్షన్ గురించి మీ జీవిత భాగస్వామితో అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడంలో బిజీగా ఉండవొచ్చు.
విద్య: వృత్తి నైపుణ్యంతో కూడిన నాణ్యతను అందించడంలో మీరు రాణించగలిగే అవకాశం ఉన్నందున అధ్యయనాలకు సంబంధించిన దృశ్యం ఈ వారం మీకు రోలర్ కాస్టర్ రైడ్ అవుతుంది.మేనేజ్మెంట్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఫీల్డ్ లు మీకు అనుకూలంగా ఉండవొచ్చు.
వృత్తి: ఈ వారంలో, మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలిగే స్తితిలో ఉండవొచ్చు, అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలతో, మీరు సామర్థ్యంతో నైపుణ్యాలను అందిస్తారు.మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, మీరు అధిక లాభాలను పొందగల మరొక వ్యాపారాన్ని ప్రారంభించవొచ్చు .
ఆరోగ్యం: ఈ వారం శారీరక ద్రుడత్వం బాగుంటుంది మరియు ఇది మీలో ఉత్సాహాన్ని ఇంకా మరింత శక్తిని పెంపొందిస్తుంది.ఈ ఉత్సాహం వల్ల మీ ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది.
పరిహారం: ఓం గురవే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి.
రూట్ నంబర్ 4
(మీరు ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 4 స్తానికులు ఈ వారం అసురక్షిత భావాలను కలిగి ఉండవొచ్చు మరియు దీని కారణంగా, వారు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావొచ్చు.ఈ వారంలో, ఈ స్తానికుల సదూర ప్రయాణాలను నివారించడం చాల అవసరం,ఎందుకంటే అది వారి ప్రయోజనాన్ని అందించదు.ఇంకా, ఈ వారంలో, స్తానికులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారి పెద్దల నుండి సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో వాదనలకు సాక్ష్యమివ్వవొచ్చు మరియు అవాంచిత పద్దతిలో సాధ్యమయ్యే అపార్థం కారణంగా ఇది తలెత్తవొచ్చు.దీని కారణంగా, మీ జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకోవడానికి మీ వైపు నుండి సర్దుబాట్లు అవసరం.
విద్య: చదువులో ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది మీ వైపు నుండి విచలనం కారణంగా తలెత్తవొచ్చు.కాబట్టి,మీరు ఈ వారం చదువుల పై ఎక్కువ దృష్టి పెట్టాలి.మీరు మీ అధ్యయనాల కోసం కొత్త ప్రాజెక్ట్ లతో నిమగ్నమై ఉండవొచ్చు మరియు తద్వారా మీరు ఈ ప్రాజెక్ట్ ల పై మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
వృత్తి: మీ కృషికి అవసరమైన గుర్తింపు లేకపోవం వల్ల మీరు మీ ప్రస్తుత ఉద్యోగ నియామకంతో సంతృప్తి చెందలేరు.ఇది మిమల్ని నిరాశపరచవొచ్చు.మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, అధిక లాభాలను పొందేందుకు మీ ప్రస్తుత వ్యవహారాలను మీరు కనుగొనలేకపోవొచ్చు మరియు మీ వ్యాపార భాగస్వాములతో సంబంధ సమస్యలు ఉండవొచ్చు.
ఆరోగ్యం:ఈ వారంలో మీరు జీర్ణక్రియ సమస్యలను ఎడురుకోవొచ్చు మరియు దీని కారణంగా, మీరు మీ భోజనాన్ని సమయానికి తీసుకోవడం మంచిది.అలాగే, మీరు మీ కాళ్ళు మరియు భుజాలలో నొప్పి ఉండవొచ్చు.
పరిహారం: ఓం దుర్గాయ నమః అని ప్రతిరోజు 22 సార్లు జపించండి.
రూట్ నంబర్ 5
(మీరు ఏదైనా నెలలో 5, 14 మరియు 23 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 5 స్తానికులు తమ దాచిన నైపుణ్యాలను బయటి ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా ఈ వారం మంచి లాభాలను పొందవొచ్చు.మీరు అనుసరించే ప్రతి అడుగుకు మీరు లాజిక్ ని పొందగలిగే స్తితిలో ఉండవొచ్చు.కీలక నిర్ణయాల కోసం ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
ప్రేమ సంబంధం: మీరు సంబంధంలో మంచి విలువలను చూడగలుగుతారు.దీని కారణంగా, మీరు మీ ప్రియమైన వారితో మంచి అనుభందాన్ని మార్చుకుంటారు మరియు మంచి ఉదాహరణగా ఉంటారు.మీ జీవిత భాగస్వామితో మీ పట్ల మరింత ధోరణలు ఉండవొచ్చు.కాబట్టి ఇద్దరూ, పరస్పరం ఆనందాన్ని ఇచ్చిపుచ్చుకునే స్తితిలో ఉంటారు.ఈ వారంలో, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సాదారణ విహారయాత్రల కోసం ప్రయానించవొచ్చు.
విద్య: మీరు మీ చదువులలో చాలా రాణించే స్తితిలో ఉండవొచ్చు మరియు మీకు కష్టమైనా సబ్జెక్టులలో కూడా సులభంగా అధ్యయనం చేయగలిగే విధంగా మీ వంతుగా కొంత స్పెషలైజేషన్ ఉండవొచ్చు.మెకానికల్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్ మరియు అడ్వాన్స్డ్ స్టడీస్ వంటి సబ్జెక్టులు మీకు సులభంగా ఉంటాయి.మీరు ఎంచుకున్న అధ్యయనాల నుండి మీరు లాజిక్ ను పొందగలరు.
వృత్తి: ఈ వారం మీరు మీ సామర్థ్యాలను తెలుసుకునే స్తితిలో ఉంచుతారు మరియు చాలా అడబంరంగా పనిని కొనసాగించవొచ్చు. మీరు పనిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిన్చుకోవొచ్చు.మీ పని తీరుకు మీరు రివార్డ్ పొందుతారు.మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, మీరు ఉన్నత స్తాయికి చేరుకోవొచ్చు మరియు మీరే మార్గదర్శకులుగా స్తిరపడవొచ్చు.
ఆరోగ్యం: ఈ వారంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మరియు బలమైన ఫిట్నెస్ తో కూడిన అధిక శక్తి కారణంగా ఇంది సాధ్యమవుతుంది.మీలో హాస్యం ఉండవొచ్చు మరియు ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీకు సహాయ పడుతుంది.
పరిహారం: ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రతిరోజు 41 సార్లు జపించుకోండి.
మీ కెరీర్ & చదువులో విజయం సాదించడానికి:కాగ్ని ఆస్ట్రో ని ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి!
రూట్ నెంబర్ 6
(మీరు ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 6 స్తానికులు వారి పూర్తి సామర్థ్యాన్ని వారి అంతర్గత శక్తిని కనుగొనవొచ్చు.దీనితో,వారు తమ సృజనాత్మకతను విస్తరించగలుగుతారు మరియు ఇది వారిని అగ్రస్థానానికి చేరుకోవడానికి మార్గనిర్దేషం చేయవొచ్చు. ఈ స్తానికులు వారి పనితో వారి తెలివితేటలకు ప్రతిఫలం పొందుతారు.ఈ వారం వారికి జరిగే ఆహ్లాదకరమైన విషయాల కారణంగా వారు చాలా శక్తివంతంగా ఉంటారు.
ప్రేమ సంబంధం: మీరు మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో పరస్పర సంబంధాన్ని మార్చుకునే స్తితిలో ఉండవొచ్చు.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆలోచన స్థాయి ఎక్కువ ఉంటుంది.మీరు మీ భాగస్వామితో కలిసి హాలిడే ట్రిప్ లో కూడా ప్రయానించవొచ్చు.
విద్య: ఈ వారంలో, మీరు ఉన్నత చదువుల కోసం వెళ్ళడంలో మరియు మీ వద్ద పోటి [పరీక్షలు తీసుకోవడంలో తగినంత నైపుణ్యం కలిగి ఉంటారు.మీరు మీ ప్రత్యేక గుర్తింపును బహిర్గతం చేయగల స్తితిలో ఉంటారు, తద్వారా మీరు మీ అధ్యయనాలలో అగ్రస్తానం ఉంటారు. మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే ఫలవంతమైన అవకాశాన్ని కూడా పొందవొచ్చు.
వృత్తి : ఈ వారం మీకు కొత్త ఉద్యోగ అవకాశాలను వాగ్దానం చేస్తుంది, అది మీకు ఆనందాన్ని ఇస్తుంది.మీరు విదేశీ అవకాశాలను కూడా పొందుతారు మరియు అలాంటి అవకాశాలు మీకు అధిక రాబడిని ఇస్తాయి.మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, మీరు మీ స్తానాన్ని క్రమబద్దికరించడానికి మరియు అధిక లాబాలను సంపాదించడానికి మరియు మిమల్ని మీరు సౌకర్యవంతంగా మార్చుకునే స్తితిలో ఉండవొచ్చు.
ఆరోగ్యం: ,ఈలో డైనమిక్ ఎనర్జీ మిగిలి ఉంటుంది మరియు మీలో ఉన్న విశ్వాసం దీనికి కారణం కావొచ్చు.దీని కారణంగా, మీరు పొక్కులు ఆరోగ్యంగా ఉంటారు.
పరిహారం: ఓం శుక్రాయ నమః అని ప్రతిరోజు 33 సార్లు జపించండి.
మా ప్రఖ్యాత ఆస్ట్రో హరిహరన్‌తో మాట్లాడండి & సంఖ్యా శాస్త్రం ప్రకారం మీ భవిష్యతును తెలుసుకోండి.
రూట్ నంబర్ 7
(మీరు ఏదైనా నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించినట్లయితే)
ఈ వారం రూట్ నెంబర్ 7 స్తానికుల వారు పనుల పై ఎక్కువ దృష్టి పెట్టవలిసి న్తుంది, ఎందుకంటే వారి చర్యలతో అజగ్రత్తకు గురయ్యే అవకాశాలు ఉండవొచ్చు మరియు అలాంటివి ఫలితాల పై ప్రభావం చూపుతాయి.ఈ వారంలో, మీరు ఆధ్యాత్మిక విషయాల పై మరింత ఆసక్తిని పెంపొందిన్చుకోవొచ్చు మరియు దానిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించవొచ్చు.
ప్రేమ సంబంధం: మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సంబంధాలలో సర్దుబాటు చేసుకోవడం మీకు చాలా అవసరం.ఎందుకంటే, ఈ వారంలో మీరు అవసర వాదనలకు దిగవొచ్చు మరియు ఇది మీ ఆనందాన్ని పాడుచేయవొచ్చు.ఈ కారణంగా, మీ ప్రేమ సంబంధంలో ఆనందాన్ని కొనసాగించడానికి మీరు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.
విద్య: అధ్యయనాలకు సంబంధించిన అవకాశాలు మీకు అనుకూలంగా ఉండవు, మీకు గ్రహించే శక్తి లోపించవొచ్చు మరియు దీని కారణంగా మీరు చదువులో బాగా రాణించలేరు.అలాగే, మీరు ఉన్నత పోటి పరీక్షలకు వెళ్లేందుకు ఈ వారం అనుకూలంగా ఉండవొచ్చు.
వృత్తి: ఈ వారం మీ పై అధికారులతో వివాదాలకు అవకాశం ఉన్నందున మీరు మరింత జాగ్రతగా వ్యవహరించాలి.మీ పని నాణ్యతను మీ ఉన్నతాధికారులు ప్రశ్నించవొచ్చు.ఇది మిమల్ని ఆందోళనకు గురి చేయవొచ్చు, కాని మీరు మీ ఉన్నతాధికారుల ఆదరాభిమానాలను పొందేందుకు దీన్ని తీవ్రంగా పరిగణించాలి.మరియు మీ చర్యల పై నియంత్రణ తీసుకోవాలి.మీరు మీ వ్యాపారంలో ఉనట్టు అయితే, మీ వ్యాపారం యొక్క లాబదాయంతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్త వహించావలిసి ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితులు అదుపు తప్పవొచ్చు.
ఆరోగ్యం: వాహనాలు నడిపెటప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రతగా ఉండాలి.కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రతగా చూసుకోవడం చాలా అవసరం.
పరిహారం: ఓం గణేశాయ నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి.
రూట్ నంబర్ 8
(మీరు ఏదైనా నెలలో 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 8 స్తానికులు ఈ వారం ఆహ్లాదకరంగా ఉండకపోవోచ్చు మరియు వారు మెరుగైన ఇంకా ప్రయోజనకరమైన అవకాశాల కోసం వేచి ఉండాల్సి రావొచ్చు.స్తానికులు ఆధ్యాత్మిక విషయాల పై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మరియు తద్వారా తన దైవత్వాన్ని పెంచుకోవడానికి ఎక్కడికి అయినా ప్రయానించవొచ్చు.
ప్రేమ సంబంధం: కుటుంబ సమస్యల కారణంగా ఈ వారం మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగవొచ్చు.దీని కారణంగా, మీ బంధంలో ఆనందం లేకపోవొచ్చు.కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో సర్దుబాట్లు చేసుకోవడం మరియు స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం చాలా అవసరం.
విద్య: ఫోకస్ అనేది మిమల్ని శక్తివంతం చేసే కీలక పదం మరియు ఈ వారం మీ అధ్యయనాలలో కొనసాగేలా చేస్తుంది.మీరు ఈ సమయంలో పోటి పరీక్షలలో పాల్గొనవొచ్చు మరియు వాటిని కష్టతరం చేయవొచ్చు.కాబట్టి, మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి బాగా సిద్దం కావడం చాలా అవసరం.
వృత్తి: మీరు సంతృప్తి లేకపోవడం వల్ల ఉద్యోగాలను మార్చడం గురించి ఆలోచించవొచ్చు మరియు ఇది మీకు ఆందోళన కలిగించవొచ్చు.కొన్నిసార్లు, మీ పనిలో బాగా పని చేయడంలో విఫలం కావొచ్చు మరియు ఇది మీ పని నాణ్యతను ప్రభావితం చేయవొచ్చు. మీరు వ్యాపారంలో ఉనట్టు అయితే, మీరు సులభంగా లాభాలను సంపాదించలేరు. మీరు కనీస పెట్టుబడితో వ్యాపారాన్ని నడపవలిసి రావొచ్చు.లేకుంటే అది నష్టాలకు దారి తీయవొచ్చు.
ఆరోగ్యం: ఈ వారం ఒత్తిడి కారణంగా కాళ్ళలో నొప్పి మరియు కీళల్లో ద్రుడత్వాన్ని అనుభవించవొచ్చు. అందువల్ల మిమల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ధ్యానం మరియ యోగా చేయడం చాలా అవసరం.
పరిహారం: ఓం మండాయ నమః అని ప్రతిరోజు 44 సార్లు జపించండి.
రూట్ నంబర్ 9
(మీరు ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో జన్మించినట్లయితే)
రూట్ నెంబర్ 9 స్తానికులు ఈ వారం సజావుగా ఉంటారు.ఈ వారంలో మీ భవిష్యతును మెరుగు పరుచుకోవడానికి మీకు ఉత్తేజకరమైన అవకాశాలు ఉంటాయి., అది మీ కెరీర్ కి సంబంధించి కావొచ్చు, ఆర్ధికంగా మరియు లాభంలో పెరుగుదల, కొత్త న్సేహితులు మొదలైన వాటికి సంబంధించినది కావొచ్చు.మీరు ఈ వారంలో ఎక్కువ ప్రయాణం చేయాల్సి రావొచ్చు మరియు అలాంటి ప్రయాణాలు మీకు విలువైనదిగా ఉంటుంది.
ప్రేమ సంబంధం: మీరు మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక మరియు సామరస్వపూర్వక సంబంధాలను అనుభవిస్తారు. మీరు ప్రేమలో ఉంటె మీరు మీ ప్రియమైన వారితో ఆనందాన్ని నెలకొల్పుతారు.మీరు వివాహం చేసుకునట్టు అయితే, మీరు మీ జీవిత భాగస్వామితో శృంగార స్కోర్లను పరిష్కరించుకోవొచ్చు.
విద్య: మీరు అధిక స్కోర్ చేయగలరు కాబట్టి ఈ వారం విద్యారంగం మీకు ఆశాజనకంగా కనిపిస్తుంది.మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ మొదలైన సబ్జెక్టులలో బాగా ప్రకాశిస్తారు.చదువులకు సంబంధించి మీరు మీ కోసం ప్రత్యేక స్తానాన్ని ఎర్పరుచుకోవొచ్చు.
వృత్తి: మీరు ఈ సంఖ్యలో జన్మించినట్టు అయితే ఈ వారం మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తునట్టు అయితే, ఈసారి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి.
ఆరోగ్యం: ఈ వారంలో మీకు మంచి శారీరక ద్రుడత్వం సాధ్యమవుతుంది మరియు మీలో ఉన్న సానుకూలత కారణంగా ఇది తలెత్తవొచ్చు.
పరిహారం: ఓం భౌమాయ నమః అని ప్రతిరోజు 27 సార్లు జపించండి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్
మాతో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- August 2025 Overview: Auspicious Time For Marriage And Mundan!
- Mercury Rise In Cancer: Fortunes Awakens For These Zodiac Signs!
- Mala Yoga: The Role Of Benefic Planets In Making Your Life Comfortable & Luxurious !
- Saturn Retrograde July 2025: Rewards & Favors For 3 Lucky Zodiac Signs!
- Sun Transit In Punarvasu Nakshatra: 3 Zodiacs Set To Shine Brighter Than Ever!
- Shravana Amavasya 2025: Religious Significance, Rituals & Remedies!
- Mercury Combust In Cancer: 3 Zodiacs Could Fail Even After Putting Efforts
- Rahu-Ketu Transit July 2025: Golden Period Starts For These Zodiac Signs!
- Venus Transit In Gemini July 2025: Wealth & Success For 4 Lucky Zodiac Signs!
- Mercury Rise In Cancer: Turbulence & Shake-Ups For These Zodiac Signs!
- अगस्त 2025 में मनाएंगे श्रीकृष्ण का जन्मोत्सव, देख लें कब है विवाह और मुंडन का मुहूर्त!
- बुध के उदित होते ही चमक जाएगी इन राशि वालों की किस्मत, सफलता चूमेगी कदम!
- श्रावण अमावस्या पर बन रहा है बेहद शुभ योग, इस दिन करें ये उपाय, पितृ नहीं करेंगे परेशान!
- कर्क राशि में बुध अस्त, इन 3 राशियों के बिगड़ सकते हैं बने-बनाए काम, हो जाएं सावधान!
- बुध का कर्क राशि में उदित होना इन लोगों पर पड़ सकता है भारी, रहना होगा सतर्क!
- शुक्र का मिथुन राशि में गोचर: जानें देश-दुनिया व राशियों पर शुभ-अशुभ प्रभाव
- क्या है प्यासा या त्रिशूट ग्रह? जानिए आपकी कुंडली पर इसका गहरा असर!
- इन दो बेहद शुभ योगों में मनाई जाएगी सावन शिवरात्रि, जानें इस दिन शिवजी को प्रसन्न करने के उपाय!
- इन राशियों पर क्रोधित रहेंगे शुक्र, प्यार-पैसा और तरक्की, सब कुछ लेंगे छीन!
- सरस्वती योग: प्रतिभा के दम पर मिलती है अपार शोहरत!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025